🚨 #YSJaganPortsRevolution
14 ఏళ్లు సీఎంగా ఉన్న @ncbn ఒక్క పోర్టు కూడా ఎందుకు రాష్ట్రంలో కట్టలేదు.. ఆ ఆలోచన కూడా ఎందుకు అతనికి రాలేదు?
తొలిసారి సీఎం అయిన వైయస్ జగన్ గారు ఐదేళ్లలోనే 4 పోర్టులు ఎలా కట్టగలిగారు?
ఆదివారం రాత్రి 7 గంటలకు వైయస్ఆర్ సీపీ అఫిషియల్ పేజీలో మీరే చూడండి
-తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
#APPortsRevolution
#YSJaganVision
#SadistChandraBabu
#YSJaganDevelopsAP#endoftdp