#good morning #🌅శుభోదయం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #hanuman
#🙏ఓం నమ: శివాయ 🥰 #"హార హార మహాదేవ శంభో శంకర"
ఓం నమ: శివయ! #ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమో గణేశాయ నమ హా #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
*𝕝𝕝 ॐ 𝕝𝕝 _హర హర మహాదేవ_ 𝕝𝕝 卐 𝕝𝕝*
శ్లోకం:
*హస్తాభ్యాం కలశద్వయామృత-*
*రసైరాప్లావయంతం శిరః*
*ద్వాభ్యాం తౌ దధతం మృగాక్ష-*
*వలయే ద్వాభ్యాం వహన్తం పరం l*
*అంకన్యస్త కరద్వయామృత-*
*ఘటం కైలాసకాంతం శివం*
*స్వచ్చాంభోజనిభం నవేందు-*
*మకుటం దేవం త్రినేత్రం భజే ll*
- మృత్యుంజయ స్తుతి
భావం: రెండు చేతులచే అమృత కలశాలను ఎత్తి పట్టుకొన్న వాడు, మరో రెండు చేతులతో ఆ కలశామృతమును శిరస్సుపై పోసుకుంటున్న వాడు, మరో రెండు చేతులలో అక్షమాలను, మృగ ముద్రనూ కలిగియున్నవాడు, మరో రెండు చేతులతో రెండు అమృత కలశాలను ఒడిలో పెట్టుకున్నవాడు, కైలాస ప్రభువు, స్వచ్చమైన కమలముపై కూర్చొని ఉండి, బాలచంద్రుని శిరస్సున భూషణముగా కలిగి ఉన్నవాడైన త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను.🙏
# పంచాంగం #📅పంచాంగం & ముహూర్తం 2023 #🗓️పంచాంగం&ముహూర్తం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏సుబ్రహ్మణ్య స్వామి
🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉
*卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐*
*❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀*
🗓 *_తేది: ౧౮/౧౧/౨౦౨౫_*
*_కలిగతాబ్దాః ౫౧౨౬_*
*_నవంబర్ 18, 2025_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_*
📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః
⌛ఆయనమ్ : దక్షిణాయనమ్
🌦ఋతుః : శరదృతుః
🎡మాసః : కార్తీకమాసః
🌗 పక్షమ్ : కృష్ణ / బహుళపక్షమ్
🔔తిథిః : త్రయోదశీ ఉ.06:35 పర్యన్తం. తదుపరి చతుర్దశీ
💢వాసరః : భౌమ్యవాసరః (మంగళవారము)
🌟నక్షత్రమ్ : స్వాతీ పూర్తి
🔱యోగః : ఆయుష్మాన్ ఉ.09:24 పర్యన్తం. తదుపరి సౌభాగ్యమ్
☀కరణమ్ : వణిక్ / వణిజ ఉ.06:35 పర్యన్తం. తదుపరి భద్రః / విష్ఠి రా. 07:33 పర్యన్తం. ఆ తదుపరి శకునిః
🌅సూర్యోదయః : 06:26
🌄 సూర్యాస్తమయః : 05:35
🌞సూర్యరాశిః : వృశ్చికః🦂
🌜చన్ద్రరాశిః : తులా⚖
🔯అభిజిత్ : ఉ.11:39 - 12:23 పర్యన్తం
🕓వర్జ్యమ్ : ఉ.11:41 - 01:26 పర్యన్తం
⌚అమృతకాలః : రా.10:12 - 11:57 పర్యన్తం
⏰దుర్ముహూర్తమ్ : ఉ.08:24 - 09:08 పునః రా.10:28 - 11:19 పర్యన్తం
🐍రాహుకాలః : మ.03:00 - 04:30 పర్యన్తం
😈యమగణ్డకాలః : ఉ.09:00 - 10:30 పర్యన్తం
🔮గుళికాకాలః : మ.12:00 - 01:30 పర్యన్తం
*_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: మాసశివరాత్రిః, కృష్ణాంగారక చతుర్దశీ 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
https://whatsapp.com/channel/0029VaANUPy1CYoQjgpu6C1Q












