తెలుగు సినిమా పైరసీకి కేంద్రబిందువుగా మారిన iBomma వెబ్‌సైట్ ఇప్పుడు భారతదేశంలో పూర్తిగా బ్లాక్ చేయబడింది. ఆధికారుల కఠిన చర్యలు, సైబర్ క్రైమ్ విచారణలు, పైరసీ కారణంగా ఇండస్ట్రీకి జరిగిన నష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా iBomma కూడా అధికారికంగా తమ సేవలను భారతదేశంలో శాశ్వతంగా నిలిపివేస్... #sad