#🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శ్రీ కాళహస్తి విశేషాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేటి (22.10.2025) నుంచి కార్తీక మాసారంభ సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధి వద్ద శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద కార్తీక మాస నిత్య బిల్వార్చన మరియు కుంకుమార్చనను శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
వచ్చే నెల 9వ తేది నుండి లక్ష బిల్వార్చన మరియు కుంకుమార్చనను అలంకార మండపంలో నిర్వహించునున్నారు.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏
#శ్రీ కాళహస్తి విశేషాలు #ఆకాశ దీపం 💡 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేటి (22.10.2025) కార్తీక మాసారంభ సందర్భంగా కోట మండపం (ఊంజల్ మండపం) వద్ద ఆకాశ దీపమును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏
#📿బలిపాడ్యమి #📿బలిపాడ్యమి #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🔱రుద్రాభిషేకము #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తిరుపతి నగరంలోనే ఉన్న శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (22.10.2025) కార్తీక మాసారంభ సందర్భంగా ఉదయం ఆస్థాన మండపంలో స్నాన పీఠంపై పంచమూర్తలైన శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షీ దేవి, శ్రీ చండికేశ్వర స్వామి వారు, త్రిశూల ఉత్సవర్లకు విశేష రుద్రాభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
#🪔హ్యాపీ దీపావళి🧨 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ కృష్ణ క్షేత్రమైన ఉడుపి మహా క్షేత్రంలో శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో నిన్న (20.10.2025) దీపావళి పండుగ సందర్భంగా ఉదయం నుంచి శ్రీ నరకాసుర వధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ స్వామి వారు.
సౌజన్యం — ఉడుపి కృష్ణ మఠం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై శ్రీ కృష్ణ 🙏🙏
#🪔హ్యాపీ దీపావళి🧨 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
తిరుమల శ్రీవారి పాదాలు చెంత ఉన్న కార్వేటినగరం మహా క్షేత్రంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో నిన్న (20.10.2025) దీపావళి పండుగ సందర్భంగా సాయంత్రం ఆస్థాన మండపంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరిగినది. అనంతరం బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేతుడై శ్రీ వేణుగోపాలస్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — ఇట్స్ మై నగరం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై శ్రీ కృష్ణ 🙏🙏
#🪔హ్యాపీ దీపావళి🧨 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నరసింహాయః
తెలుగు నేలపై ఉన్న నవనరసింహా క్షేత్రములో ఒక్కటైన సింహాచలం మహా క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో నిన్న (20.10.2025) దీపావళి పండుగ సందర్భంగా సాయంత్రం శ్రీ నరకాసుర వధ ఉత్సవంను ఆలయ ప్రాంగణంలో అర్చకులకు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🪔హ్యాపీ దీపావళి🧨 #శ్రీ కాళహస్తి విశేషాలు #కేదారేశ్వర వ్రతము #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (21.10.2025) దీపావళి అమావాస్య సందర్భంగా ఉదయం బ్రహ్మగుడి వద్ద శ్రీ కేదారేశ్వర వ్రతము (కేదార గౌరీ) ను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్ని కేదారేశ్వర వ్రతమును ఆచరించారు.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱 🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏
#🪔హ్యాపీ దీపావళి🧨 ##మధురై మీనాక్షి🙏 #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో నేడు (20.10.2025) దీపావళి పర్వదినం సందర్భంగా సాయంత్రం దీపావళి దర్బార్ ఉత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా దీపావళి దర్బార్ మండపంలో కేడిగ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మీనాక్షీ దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి ఉత్సవర్లను కొలువుదీర్చి విశేష అర్చనను జరిపి, శ్రీ స్వామి అమ్మవార్లకు వార్షిక లావాదేవీలు చిట్టను వివరించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ముందు బాణసంచా కాల్చి, తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ, వేద పఠనం, తేవార గానం మరియు పంచ మహా కర్పూర హారతులు వైభవంగా జరిగినవి.
సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ
చొక్కనాథ పోత్రీ పోత్రీ
శివోహం 🙏🙏
#🪔హ్యాపీ దీపావళి🧨 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🧨దీపావళి టపాసులు💥💣 #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత లింగ క్షేత్రములో ఒక్కటైన ఆకాశ లింగ క్షేత్రమైన చిదంబరం (తిల్లై) మహా క్షేత్రంలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవాలయంలో నేడు (20.10.2025) దీపావళి పర్వదినం సందర్భంగా సాయంత్రం అర్ధజామ పూజ తర్వాత ఆలయ ప్రాంగణంలో దీక్షతార్లు బాణసంచా కాలుస్తూ ఆనందం పంచుకున్నారు.
సౌజన్యం — శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవస్థానం చిదంబరం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
తిరుచిత్రలంబలం 🙏🙏
#🪔హ్యాపీ దీపావళి🧨 #🔱శక్తి పీఠాలు🕉️ #🛕దేవాలయ దర్శనాలు🙏 #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవాలయంలో నేడు (20.10.2025) దీపావళి పండుగ సందర్భంగా సాయంత్రం శ్రీ అమ్మవారి పంచహారతులు తర్వాత రాజగోపురం వద్ద ఆలయ సిబ్బంది బాణసంచా కాలుస్తూ ఆనందం పంచుకున్నారు.
సౌజన్యం — విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
జై భవాని 🙏🙏
శివోహం 🙏🙏