స్నేహం చాలా గొప్పది క్షమించే గుణం ఇంకా గొప్పది శాశ్వతమైన జీవితం ఎవరిది కాదు బ్రతికి ఉన్న కొన్నాళ్లు అందరితో ప్రేమగా ఉండాలి #😇My Status
అవసరం లేని బంధాలు అనవసరమైన స్నేహాలు ప్రేమ బంధాలు ఎందుకు మనకు వదిలేయడం మంచిది మనశ్శాంతి అయిన ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి #😇My Status
Aa baat sahi hai na mera dost bolo sahi hai to video ko like karo #😇My Status
ఉదయం లేచినప్పటి నుండి కుటుంబం కోసం భార్యాబిడ్డల కోసం కష్టపడుతున్న భర్త కే పంగనామాలు పెట్టి మోసం చేస్తున్నారు కొందరు మాత్రమే ఇలాగా చేస్తున్నారు ఇంకా పరిచయం చేసుకున్న బాయ్ ఫ్రెండ్ కు పంగనామమ్ పెట్టారా ఆలోచించు ఒక్కసారి ఈ ప్రేమ దోమ అంతా బూటకం #😇My Status
#❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీతో కలిసి మెలిసి 🙏 మీ షేక్ న్యామతుల్లా ఆర్నాల్డ్ జిమ్ ప్రొద్దుటూరు పట్టణం 🏋️
🙏చాలా బాగా చెప్పారు బామగారు ,
గ్రేట్ స్పీచ్
👉 కొందరి ఆడవాళ్లకు ఈ మాటలు కారం తగిలినట్టుగా ఉంటాయి అయినా పర్వాలేదు మంచి మాటలు షేర్ చేయండి 🙏
🇮🇳 ప్రతి భారతదేశంలో ఉన్న అమ్మలు చెల్లి అమ్మ ఫ్రెండ్స్ చూడవలసిన వీడియో వినవలసిన వీడియో ,,
షేర్ చేయాల్సిన వీడియో,,🇮🇳🙏🇮🇳
👉 ఇప్పటి కాలంలో అందం అందం అని అహంకారంతో తిరుగుతున్న వాళ్లు చాలా నేర్చుకోవాలి ,
🙏బామ్మ గారి మాటలు విని
👉 బామ్మ గారు మాటలు చాలా అమూల్యంగా ఉన్నాయి ,
👉ఆ భగవంతుడు బామ్మ గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ,, తధాస్తు 🤲 #🌅శుభోదయం
"శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు…
గతంలో మన సహాయం పొందిన వారే
తర్వాత మన శత్రువులుగా
మారిపోతారు."
#LifeReality
#BitterTruth
#HumanNature
#StrongMindset
#😇My Status
న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
👉 ఎన్టీఆర్ అండ్ క్రిష్ణాజిల్లా (యునిటెడ్ )
కోపం జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు
28-12-2025 ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు
👉 వేదిక న్యూ ఆర్ పేట రైల్వే గేట్
ఆర్ సీఎం చర్చి గేట్-#విజయవాడ
#powerfitnessgymVijayawada
#NTRdistrict
#😇My Status
భూమిపైన నీళ్లలో ఉన్న కొన్ని జీవాలకు చచ్చిపోయిన కూడా వేల్యూ ఉంది విలువ ఉంది దానికి వెల కడతారు, కానీ నేను చనిపోయిన మీరు చనిపోయిన మనకు విలువలేదు ఎవరు మన శరీరాన్ని కొనరు అహంకారం వదిలి మంచిగా బ్రతకాలి #😇My Status
💯👍🏻
👉 ఈ వీడియోని పూర్తిగా చూడండి వినండి
👉 ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి దరిద్రపు స్నేహితులు
👉ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు ,,
👉 పెట్టింది మర్చిపోతారు
👉 చేసింది మరిచిపోతారు
👉 చేపిచ్చింది మర్చిపోతారు
👉 ఎక్కడో పాతాళంలో ఉన్నవారికి
👉 సింహాసనం పైన కూర్చోబెట్టిన
👉 కనీసం విశ్వాసం కూడా ఉండదు
👉 పెద్దలు చెప్తారు కొన్ని సందర్భాలలో
👉 పందిని తీసుకొని వచ్చి సింహాసనం పైన కూర్చోబెడితే మళ్లీ ఆ పంది బురదలోని పోయి పోలాడుతుందంట
👉 దీని అర్థం ఏమంటే ఒక వ్యక్తిని నమ్మి స్నేహం చేస్తే ఆ వ్యక్తి సహాయం చేసిన వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తాడు
👉 నా జీవితంలో అలాంటి వ్యక్తికి చూశాను చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు
👉 కానీ ఎవరు ముందు పోతారు తెలియదు గానీ
👉 ఏమి రాదు వాని వెంట ఏమి రాదు నా వెంట ఏమి రాదు
👉 చనిపోయిన తర్వాత స్మశానంలో మట్టిలో బూడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్లిన తర్వాత మరణాంతర జీవితం మొదలవుతుంది
👉 ఎవరు ఎవరికి ఎన్ని మోసాలు పాపాలు చేసావని అక్కడ మొదలవుతుంది మరణాంతర జీవితం
👉 అప్పుడు తెలిసి వస్తుంది ఆ వెధవకు అలాంటి వెధవలకు ,,
👉 బంగారు మూట కట్టిన
👉వజ్రాల మాల వేసిన
👉డబ్బు కట్టలతో పరుపు వేసిన
👉అలాంటి నీచులు ఎప్పటికీ మారరు 👉@
👉దానికి నిదర్శనం
👉నా జీవితంలో స్వయాన చూసినాను
👉చూస్తున్నాను ఇప్పటికి కూడా అదే దారిలో కొందరు నడుస్తున్నారు ,,,
👉 కుటుంబాలు కుటుంబాలు నాశనం అవుతున్న
👉అదే దారిలో నడుస్తున్నారు
👉వెన్నుపోటు నమ్మకద్రోహం కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు
👉అది కూడా ఒక బ్రతికే అనుకొని బ్రతుకుతున్నారు థూ థూ ,,,
👉 చాలా మంచి వీడియో అందరికీ షేర్ చేయండి,
👉 కొందరి జీవితాలలో అలాంటి ద్రోహి తప్పకుండా ఉంటాడు. ,,,
👉 నమ్మినందుకు నమ్మకద్రోహం బ్రతికి ఉన్నంతవరకు వాని చావు వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాడు
👉ఎందుకంటే ,,
👉 వాడి పెంపకం వాడి రక్తం ఎప్పటికి అదే మంచితనంతో మారే రోజులు మరణం వచ్చేంతవరకు రావు అలాగే మరణిస్తాడు
🤲🤲అమీన్ తధాస్తు 🤲🤲 #😇My Status





![❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 - HAPPY NEW YAR ARNOLD ] LOVE YOU INDIA GYM 21 ಬೌಗುಂಡೋ ನೆನುಂಡೀ అందరూ అందులో HAPPY NEW YAR ARNOLD ] LOVE YOU INDIA GYM 21 ಬೌಗುಂಡೋ ನೆನುಂಡೀ అందరూ అందులో - ShareChat ❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 - HAPPY NEW YAR ARNOLD ] LOVE YOU INDIA GYM 21 ಬೌಗುಂಡೋ ನೆನುಂಡೀ అందరూ అందులో HAPPY NEW YAR ARNOLD ] LOVE YOU INDIA GYM 21 ಬೌಗುಂಡೋ ನೆನುಂಡೀ అందరూ అందులో - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_638982_e847839_1767208637622_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=622_sc.jpg)

