త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, శివుడు) ఏకత్వ రూపమైన దత్తాత్రేయస్వామి వారి జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ దత్తజయంతి రోజు పవిత్ర తులసి దళాలతో ఏర్పర్చిన స్వామి వారి ఆకృతిని దర్శిస్తూ స్వామి వారి గీతాన్ని వినండి🤔🙏🕉 #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #dattatreya #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status #🎶భక్తి పాటలు🔱