Calvary Kiranalu
ShareChat
click to see wallet page
@497293251
497293251
Calvary Kiranalu
@497293251
నా ఆశ... నా శ్వాస నీవే యేసయ్య
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #i love jesu #jesu words #Jesus
✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 - ಮಂವಿ ಮೌಲ ఓడిపోతున్న పరిస్థితుల్లో గెలిపించగలిగిన దేవునికి ప్రార్ధన చేయకపోవడమే ಸಲನ ಓಲಮಿ  09 Calvary Kiranalu ಮಂವಿ ಮೌಲ ఓడిపోతున్న పరిస్థితుల్లో గెలిపించగలిగిన దేవునికి ప్రార్ధన చేయకపోవడమే ಸಲನ ಓಲಮಿ  09 Calvary Kiranalu - ShareChat
#jesu #i love jesu #JESU I LOVE YOU JESUS #Jesus #jesu words
jesu - నేటి విలువైన మాట శత్రువులు మన దేశంలోకి ప్రవేశించకుండా దేశ సరిహద్దుల్లో సైనికులను నియమిస్తారు: ఒకవేళ శత్రువులు మన దేశంలోకి ప్రవేశిస్తే ఏమౌతుందో మీకు తెలుసు: ಅದವಿಧಂಗೌ ಮನ ಏೌದಯಂಲ್ಕ ಸತೌನು  ప్రవేశించకుండ ఉండాలంటే . హృదయం చూట్టూ దేవుని వాక్యమనే కంచె చాలా అవసరం: సైనికుడు ప్రతిరోజూ దేశ  సరిహద్దులో మోహరించి ఉంటాడు దేవుని  వాక్యం 988'23> బిడ్డలగా మనం కూడా హృం చదివితేనే. దయం చుట్టూ మన వేసుకోగల్గుతాం: తద్వారా. ప్రతిదినం కంచె సంతోషంగా జీవిస్తాం! ! Calvary Kiranalu Brother Moshe 9550 576 444 నేటి విలువైన మాట శత్రువులు మన దేశంలోకి ప్రవేశించకుండా దేశ సరిహద్దుల్లో సైనికులను నియమిస్తారు: ఒకవేళ శత్రువులు మన దేశంలోకి ప్రవేశిస్తే ఏమౌతుందో మీకు తెలుసు: ಅದವಿಧಂಗೌ ಮನ ಏೌದಯಂಲ್ಕ ಸತೌನು  ప్రవేశించకుండ ఉండాలంటే . హృదయం చూట్టూ దేవుని వాక్యమనే కంచె చాలా అవసరం: సైనికుడు ప్రతిరోజూ దేశ  సరిహద్దులో మోహరించి ఉంటాడు దేవుని  వాక్యం 988'23> బిడ్డలగా మనం కూడా హృం చదివితేనే. దయం చుట్టూ మన వేసుకోగల్గుతాం: తద్వారా. ప్రతిదినం కంచె సంతోషంగా జీవిస్తాం! ! Calvary Kiranalu Brother Moshe 9550 576 444 - ShareChat
*మంచి రోజులు చూడాలంటే..!!* *మంచి రోజులు చూడాలని ఆశ పడుతున్నారా? అయితే మీ నోటిని కాపాడుకోండి. నోటి ద్వారా చెడ్డ మాటలు రానీయకండి. అబద్ధాలు ఆడకండి. మాట్లాడకండి. ఎదుటివారిని గాయపరిచే మాటలు మాట్లాడకండి. ఇతరులను అవమానించే విధంగా, గాయపరిచే విధంగా, హేళన చేసే విధంగా, గేలి చేసే విధంగా నోటిలో నుంచి మాటలు రానీయకండి. నోటి మాటలో శక్తి ఉంది అనే సత్యాన్ని గ్రహించండి!! నోటి మాట గాయాలను కడుతుంది, గాయాలను చేస్తుంది.* *పిల్లలు లేని వారిని చూసి, ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని చూసి, అప్పుల పాలు అయిన వారిని చూసి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి, అందం లేని వారిని చూసి, వృద్ధులను చూసి, మోడు బారిన జీవితాలు జీవించే వారిని చూసి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ.. నలిగిపోతున్న వారిని చూసి, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిని చూసి, కుదరని రోగాలతో బాధపడుతున్న వారిని చూసి, కట్టుకోవడానికి బట్టలు లేని వారిని చూస్తూ.. తినడానికి తిండి లేని వారిని చూస్తూ.. నివసించడానికి గృహాలు లేని వారిని చూస్తూ.. వ్యాపారంలో నష్టపోయిన వారిని చూస్తూ.. డబ్బు లేని వారిని చూస్తూ... ఉద్యోగంలో ప్రమోషన్ లేక బాధపడుతున్న వారిని చూస్తూ.. కన్న బిడ్డల చేత.. బాధపడుతున్న తల్లిదండ్రులను చూస్తూ.. కొడుకులను బాధపరిచే తల్లిదండ్రులను చూస్తూ.. అనాధులను చూస్తూ... విధవరాండ్రులను చూస్తూ.. కుంటి వారిని చూస్తూ.. గ్రుడ్డివారిని చూస్తూ.. అంగవైకల్యం కలిగిన వారిని చూస్తూ.. అవహేళనగా, కించపరిచే విధంగా, వారిని బాధపరిచే విధంగా మాట్లాడే.. దుర్మార్గులు ఎంతమంది లేరు? అలాంటివారు దేవుని బిడ్డలు కానే కాదు. వారు సైతానికి సంబంధించిన వారు. దేవుని బిడ్డలు ఇతరులను సంతోషపెట్టే మాటలు మాట్లాడుతారు తప్ప తన తోటి వారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడరు. ఇంతకీ నీవు దేవుని బిడ్డవా? సాతాను సంబంధివా? ఒక్కసారి ఆలోచించుకో!!* *భార్యను నిందిస్తూ మాట్లాడే భర్తలు లేరా? భర్తను గాయపరిచే మాటలు మాట్లాడే భార్యలు లేరా? నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. కుటుంబంలో ప్రతి ఒక్కరిని గాయపరిచే వారు లేరా? మాటలతో రెచ్చగొడుతూ. అమ్మాయిలను, అబ్బాయిలను పాపంలోకి దించేవారు లేరా? జాగ్రత్త నీ నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు!! నీవు నేను కలిగి ఉన్న దేవుడు.. కళ్ళు ఉండి చూసే దేవుడు.. చెవులు ఉండి వినే దేవుడని గుర్తుపెట్టుకో!!* *"జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను." (1 పేతురు 3:10)* ******************************- *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* #jesu #యేసు ప్రభువు #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #jesu words #Jesus
jesu #యేసు ప్రభువు - ನನl ನಾಲಯುಂಂ  0 ಈ2ಟನುನ ನಾಟರು {~ೆನ కచుకోునుము . { ನನl ನಾಲಯುಂಂ  0 ಈ2ಟನುನ ನಾಟರು {~ೆನ కచుకోునుము . { - ShareChat
*మహిళలు జాగ్రత్త!!* అమ్మాయిల అవసరాలను ఆసరాగా తీసుకుని, చివరికి వారి జీవితాలను నాశనం చేసే.. దుర్మార్గులు ఎంతమంది లేరు. ప్రియా సహోదరి గమనించాలి!! మీ అవసరాలను ఆసరాగా తీసుకొని, లోను ఇప్పిస్తానంటారు, నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటారు, నీకు ప్రమోషన్ ఇప్పిస్తానంటారు, ఈ విధంగా నీకున్న అవసరాన్ని, నీకున్న కష్టాన్ని, నీకున్న ఒంటరితనాన్ని ఆధారం చేసుకుని.. ఆపద బంధువుగా మీ జీవితంలోకి ప్రవేశించి ఆ తరువాత నీ జీవితాన్ని అడ్రస్ లేకుండా, అనాథునిగా, చివరికి ఎవరికీ చెప్పుకోలేని కష్టాలకు గురి చేసే వారు ఉంటారు జాగ్రత్త!! ఎవరైనా సరే అడగకమునుపే సహాయం చేస్తున్న, అధిక ప్రేమను మీ పట్ల చూపిస్తున్న, ఆప్యాయతను కురిపిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి ప్రేమను కానీ మితిమీరిన ఆప్యాయతను, మితిమీరిన అభిమానం చూపిస్తున్నట్లయితే... ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారిని ఒక కంట కనిపెడుతూ... బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. అంతేకానీ అమాయకంగా వారి మాటలను నమ్మి మోసపోకండి!! బైబిల్లో మనం చూస్తాం.. తనకు నమ్మకంగా ఉండే బత్షెబ భర్త ఊరియాను దావీదు చంపలేదా? *********************************** *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* #JESU I LOVE YOU JESUS #jesu words #✝️Jesu✝️ #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu
JESU I LOVE YOU JESUS - ShareChat
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *యూట్యూబ్ ఛానల్ లింకు* https://www.youtube.com/@calvarykiranalu-l7t ******************************** *మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.* *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* ************************************ #i love jesu #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #✝️Jesu✝️ #jesu words #JESU I LOVE YOU JESUS
i love jesu - హ్యాపీగా జీవించాలని ఆశ పడుతున్నారా? సంతోషంగా బ్రతకాలని ఆశ పడుతున్నారా? ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా? ఆనందంగా జీవించాలని ఆశపడుతున్నావా? నెమ్మది కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? నిలకడగా, స్థిరంగా బ్రతకాలని ఆశ పడుతున్నావా? మనశ్శాంతి కలిగి బ్రతకాలని ఆశ పడుతున్నావా? అయితే . నీ మనస్సును బాధపెట్టే వ్యక్తిగాని నీ హృదయాన్ని బాధపెట్టే ఏదైనా పరిస్థితిని గాని అనుభవం గాని; ಗೌನಿಮಿ ಮದಿಲ್ಕ ಏಸ್ತ . ನಂಲನ ದೌನ್ನಿ) దేవున్ని డిలీట్చేయండి అప్పుడే మీరు మనస్ఫూర్తిగా మహిమ పరచగలరు: సంతోషంగా జీవించగలరు: హ్యాపీగా జీవించాలని ఆశ పడుతున్నారా? సంతోషంగా బ్రతకాలని ఆశ పడుతున్నారా? ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా? ఆనందంగా జీవించాలని ఆశపడుతున్నావా? నెమ్మది కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? నిలకడగా, స్థిరంగా బ్రతకాలని ఆశ పడుతున్నావా? మనశ్శాంతి కలిగి బ్రతకాలని ఆశ పడుతున్నావా? అయితే . నీ మనస్సును బాధపెట్టే వ్యక్తిగాని నీ హృదయాన్ని బాధపెట్టే ఏదైనా పరిస్థితిని గాని అనుభవం గాని; ಗೌನಿಮಿ ಮದಿಲ್ಕ ಏಸ್ತ . ನಂಲನ ದೌನ್ನಿ) దేవున్ని డిలీట్చేయండి అప్పుడే మీరు మనస్ఫూర్తిగా మహిమ పరచగలరు: సంతోషంగా జీవించగలరు: - ShareChat
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *యూట్యూబ్ ఛానల్ లింకు* https://www.youtube.com/@calvarykiranalu-l7t ******************************** *మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.* *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* ************************************ #✝️Jesu✝️ #jesu #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu words #i love jesu
✝️Jesu✝️ - నీవు చేసే పాపిష్టిపనుల వలన పాపిష్టిస్నేహాల వలన నీవు కలిగి ఉన్నపాపిష్టి అలవాట్ల వలన; నిన్ను నీవు కొని తెచ్చుకునే రోగాలు: ఉక్కిరి. బిక్కిరి చేసినప్పుడు; చదువు పాడైపోయి; క్యారెక్టర్ పాడైపోయి; కెరియర్ పాడైపోయి . అందరిచేత మోసపోయి చేయడానికి ఉద్యోగం లేక తినడానికి కట్టుకోవడానికి  తిండి లేక ఉంటానికి నీడ లేక బట్టలు లేక . కన్నఅమ్మకు నాన్నకు ఏమాత్రము . సుఖము సంతోషము సమాధానము పంచిపెట్టలేక; నీవు అనాదిగా మిగిలిపోయి; ఆకలి మంటలు చేత అల్లాడిపోయే రోజు వచ్చినప్పుడు ఏడుస్తావు: . దేనిలో సంతోషము ఉందని పరుగులు తీశావో దేనికోసం ప్రాకులాడావో దేనితో తిరగాలని; ఎవడితో తిరగాలని పరుగులు తీశావో . వాడి ಎಲ್ಲ నాకు సంతోషం లేదు; దానివలననాకు సంతోషం . లేదు; ఈరోజు నాకు మిగిలింది కేవలం దౌర్భాగ్య స్థితి అని నీవు కన్నీరు కార్చక మునిపే అన్నివిధాల చెడిపోయి పాడైపోయి   అష్టకష్టాలు కాకమునుపే దేవుని వైపు తిరిగి . క్షమాపణ పొందుకో! దేవుడు అనుగ్రహించు నూతన జీవితాన్ని అందుకో! ! నీవు చేసే పాపిష్టిపనుల వలన పాపిష్టిస్నేహాల వలన నీవు కలిగి ఉన్నపాపిష్టి అలవాట్ల వలన; నిన్ను నీవు కొని తెచ్చుకునే రోగాలు: ఉక్కిరి. బిక్కిరి చేసినప్పుడు; చదువు పాడైపోయి; క్యారెక్టర్ పాడైపోయి; కెరియర్ పాడైపోయి . అందరిచేత మోసపోయి చేయడానికి ఉద్యోగం లేక తినడానికి కట్టుకోవడానికి  తిండి లేక ఉంటానికి నీడ లేక బట్టలు లేక . కన్నఅమ్మకు నాన్నకు ఏమాత్రము . సుఖము సంతోషము సమాధానము పంచిపెట్టలేక; నీవు అనాదిగా మిగిలిపోయి; ఆకలి మంటలు చేత అల్లాడిపోయే రోజు వచ్చినప్పుడు ఏడుస్తావు: . దేనిలో సంతోషము ఉందని పరుగులు తీశావో దేనికోసం ప్రాకులాడావో దేనితో తిరగాలని; ఎవడితో తిరగాలని పరుగులు తీశావో . వాడి ಎಲ್ಲ నాకు సంతోషం లేదు; దానివలననాకు సంతోషం . లేదు; ఈరోజు నాకు మిగిలింది కేవలం దౌర్భాగ్య స్థితి అని నీవు కన్నీరు కార్చక మునిపే అన్నివిధాల చెడిపోయి పాడైపోయి   అష్టకష్టాలు కాకమునుపే దేవుని వైపు తిరిగి . క్షమాపణ పొందుకో! దేవుడు అనుగ్రహించు నూతన జీవితాన్ని అందుకో! ! - ShareChat
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *యూట్యూబ్ ఛానల్ లింకు* https://www.youtube.com/@calvarykiranalu-l7t ******************************** *మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.* *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* ************************************ #JESU I LOVE YOU JESUS #jesu words #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #✝️Jesu✝️
JESU I LOVE YOU JESUS - మంచి మాట సంతృప్తి లేని జీవితం లేకుండా చేస్తుంది: బ్రతక బ్రతుకుకి సమాధానం; సంతోషం లేకుండా చేస్తుంది: బైబిల్సెలవిస్తుంది . ಮನನು ಅಡಿಯಕಲು 5ಲಗ తిరుగులాడుటకంటే. ఉన్నదాంట్లోనే తృప్తికలిగి జీవించుట మేలు: Brother Moshel Calvary Kiranalu మంచి మాట సంతృప్తి లేని జీవితం లేకుండా చేస్తుంది: బ్రతక బ్రతుకుకి సమాధానం; సంతోషం లేకుండా చేస్తుంది: బైబిల్సెలవిస్తుంది . ಮನನು ಅಡಿಯಕಲು 5ಲಗ తిరుగులాడుటకంటే. ఉన్నదాంట్లోనే తృప్తికలిగి జీవించుట మేలు: Brother Moshel Calvary Kiranalu - ShareChat
*చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా?* నీవు చేసిన అప్పులు వల్ల, నీవు చేసిన తప్పులు వలన, నీవు వేసిన తప్పక అడుగుల వలన, నీ తప్పుడు నిర్ణయాలు వలన.. నీతో పాటు నీ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందా? నీతో పాటు నీ భార్య నీ బిడ్డలు దిగులు చెందుతున్నారా? అప్పులు చేసిన ఈ భర్తతో నేను బ్రతకలేను అనుకుంటున్నావా? బాధించే వేధించే ఈ భార్యతో నేను బ్రతకలేను అనుకుంటున్నావా? పట్టించుకోని వేధించే ఈ బిడ్డలతో నేను బ్రతకలేను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నావా? అయితే ఈ క్షణమే నీవు చేయాల్సిన పని ఏంటంటే? నీవు కలిగి ఉన్న పరిస్థితి, నీవు కలిగి ఉన్న దుస్థితిని... దేవునితో చెప్పి ఆయన పాదాలపై పడితే చాలు. నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువైన ఏసుక్రీస్తు.. నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. నీవు ఎన్నడూ ఊహించని మార్గాలను నీ జీవితంలో తెరవడానికి సిద్ధంగా ఉంచాడు. అరణ్యంలో మార్గాలు నీకు సిద్దపరిచి ఉంచాడు. ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేసే దేవుడు నీకు ఉండగా.. నీవు చనిపోవడం అవసరమా? ******************************** *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** #jesu words #jesu #i love jesu #✝️Jesu✝️ #JESU I LOVE YOU JESUS
jesu words - ShareChat
*చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా?* నీవు చేసిన అప్పులు వల్ల, నీవు చేసిన తప్పులు వలన, నీవు వేసిన తప్పక అడుగుల వలన, నీ తప్పుడు నిర్ణయాలు వలన.. నీతో పాటు నీ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందా? నీతో పాటు నీ భార్య నీ బిడ్డలు దిగులు చెందుతున్నారా? అప్పులు చేసిన ఈ భర్తతో నేను బ్రతకలేను అనుకుంటున్నావా? బాధించే వేధించే ఈ భార్యతో నేను బ్రతకలేను అనుకుంటున్నావా? పట్టించుకోని వేధించే ఈ బిడ్డలతో నేను బ్రతకలేను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నావా? అయితే ఈ క్షణమే నీవు చేయాల్సిన పని ఏంటంటే? నీవు కలిగి ఉన్న పరిస్థితి, నీవు కలిగి ఉన్న దుస్థితిని... దేవునితో చెప్పి ఆయన పాదాలపై పడితే చాలు. నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువైన ఏసుక్రీస్తు.. నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. నీవు ఎన్నడూ ఊహించని మార్గాలను నీ జీవితంలో తెరవడానికి సిద్ధంగా ఉంచాడు. అరణ్యంలో మార్గాలు నీకు సిద్దపరిచి ఉంచాడు. ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేసే దేవుడు నీకు ఉండగా.. నీవు చనిపోవడం అవసరమా? ******************************** *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #i love jesu #jesu #jesu words
JESU I LOVE YOU JESUS - ShareChat
*నీ అసలు సమస్య ఏమిటో తెలుసా?* చాలామంది అప్పుల సమస్య అంటున్నారు, అనారోగ్య సమస్యలు అంటున్నారు, కుటుంబ సమస్యలు అంటున్నారు, మానసిక సమస్యలు అంటున్నారు, నిరుద్యోగ సమస్యలు అంటున్నారు,... ఇవి అసలైన సమస్యలు కాదు... అసలైన సమస్య నీ హృదయంలో ఉంది. అది అపవిత్రత కావచ్చు, అసూయ కావచ్చు, అది కోపం కావచ్చు, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, మత్సరము కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జారత్వము కావచ్చు, ఇవి నీ హృదయములో ఉన్నంతకాలం.. నీ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. నీ శరీరం బాగుపడాలంటే మొదటగా నీ హృదయం బాగుపడాలి. ఆర్థిక సమస్యలు తీర్చు ప్రభువా అంటున్నావు, అనారోగ్య సమస్యలు తీర్చు ప్రభువా అంటున్నావు, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. లోపల పాపం పెట్టుకొని, అపవిత్రత పెట్టుకుని, పైకి మాత్రము ఆత్మీయునుగా కనిపిస్తున్నావు. నీ అసలు సమస్య బయటది కాదు, అసలు సమస్య నీ హృదయంలో దాగి ఉంది.. అదేంటో నీకు బాగా తెలుసు!! ముందు దాని నుంచి బయటపడు.. తర్వాత నీ సమస్య నుంచి బయటపడు!! ******************************* *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *యూట్యూబ్ ఛానల్ లింకు* https://www.youtube.com/@calvarykiranalu-l7t ******************************** *మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.* *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* ************************************ #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #Jesus
jesu #యేసు ప్రభువు - ShareChat