Gold Price: డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం.. బంగారం, వెండి కొనే వారికి భారీ షాక్! ఇంకెన్నాళ్లు ఇలా..
Gold Prices Gain After Brief Surge Above rs 4000 Oz Following Trump China Tariff Warning | అక్టోబర్ 11 నాటికి తులం బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత, భౌగోళిక, రాజకీయ కారణాలతో గోల్డ్‌కి డిమాండ్ పెరుగుతోంది.