Bajaj Finserv: సామాన్యులకు అదిరిపోయే శుభవార్త.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం ఇక చాలా ఈజీ, నెలకు రూ.1,999 కడితే చాలు, బజాజ్ ఫైనాన్స్ లోన్!
Easy EMI for Kinetic DX Electric Scooters New Finance Tie-up with Bajaj Finserv Hero FinCorp | మీరు సులభంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు. బజాజ్ ఫైనాన్స్, ఇతర సంస్థలతో కైనెటిక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.