శివయ్య..! #మహా శి
లోక మొక రంగస్థలి... #శివలీల #ఈశ్వర పరమేశ్వర వీడియో సాంగ్😍 #పరమేశ్వర #పార్వతీ పరమేశ్వర కళ్యాణం
మేము నిన్ను తలచి చలించే దాసులం...
మా మనసు ఒక చక్రస్థలి...
మేము నీ కృప పాత్రులం...
ఏలిక నీవయ్య...
ఆలోచన కూడిక నీతొనయ్యా...
మాతో పలుక వేమయ్య...
మమ్మేలు కోవయ్య...
మా తప్పులన్నీ మన్నించవేమయ్యా...
మా మీద కరుణ చూపవేమయ్యా..
పరమేశ్వరా శరణు..శరణు... ✍️✍️✍️
🕉️🕉️ఓం నమ:శివాయ..ఓం నమ:శివాయ...🕉️🕉️