వందేళ్ల పాటు హుందాతనంగా జీవించగలిగే అందమైన శరీరాన్ని దేవుడు మనకు ఇచ్చారు కానీ మనిషి చెడ్డ ఆహారం తినడం వలన, చెడు అలవాట్లకు బానిస కావడం వలన చెడ్డ క్రియలు చేయడం వలన ఆ శరీరమనే దేవాలయాన్ని పాడు చేస్తున్నాడు మన రోగాలకు 80 శాతం మన జీవనశైలి కారణం అవునా కాదా చెప్పండి? #JESU I LOVE YOU JESUS #i love jesu #@jesu #jesu #jesu words