నా జీవితం లో ఎంత మంది నా నాశనం చూడాలి అనుకున్న నా శివయ్య 💞 నా మా నాకు సపోర్ట్ గా ఉండి నన్ను ముందు కి నడిపిస్తారు #😇My Status#💝 నీకై ప్రేమతో...#🙏ఓం నమః శివాయ🙏ૐ#🙆 Feel Good Status#🎶భక్తి పాటలు🔱
మా నీ ప్రేమ కి ఏ పేరు పెట్టాలో తెలియదు కానీ నా పక్కన లేవు తప్ప ప్రతి క్షణం నీ ఆలోచన నాకోసమే అని తెలుసు అందుకే ప్రతి ఎమోషన్ నీతో చూపిస్తా #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్#😇My Status#🙆 Feel Good Status#💝 నీకై ప్రేమతో...
నా శివయ్య నాతో ఉన్నాడు అనేది ఎంత నిజమో నా మా కూడా నాతో ఉన్నాడు అనేది అంతే నిజం #💝 నీకై ప్రేమతో...#🙆 Feel Good Status#😇My Status#🙏ఓం నమః శివాయ🙏ૐ#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
మా బంగారు నీలాంటి పసి మనసు ఉన్న నిన్ను నీ మాటలు గుర్తు వచ్చిన ప్రతిసారి గర్వంగా చెప్పుకోవాలని ఉంటుంది #😇My Status#🙆 Feel Good Status#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్#💝 నీకై ప్రేమతో...