అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలో ఉన్న ఏడుకొండలలోని చివరి కొండలో ఈ మోకాళ్ళ మండపం ఉంది.తిరుమలలోని మోకాళ్ళ పర్వతం అనేది అలిపిరి నడక మార్గంలో ఉండే ఒక ప్రదేశం, దీనిని మోకాళ్ల మండపం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న సుమారు 400 మెట్లు ఎక్కువ వాలు కలిగి ఉంటాయి, వాటిలో మొదటి వంద మెట్లకు మోకాళ్ళపై ఎక్కువ భారం పడుతుంది. నడక మార్గంలో వెళ్ళే భక్తులు ఇక్కడ మోకాళ్ళపై ఎక్కుతారు కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. 🙏🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱 #TTD తిరుపతి తిరుమల #తిరుమల