పద్మాలతో పూజిద్దామంటే నీపాద పద్మాలకు మించినవి లేవు.. 👣
నీలి కలువలతో ఆర్చిద్దామంటే నీ నీలివర్ణం తో సరితూగలేదు.. 🪷
అరవిందాలు సమర్పిద్దామంటే నీ అరచేతి రంగుతో అమరిక కాదు..🙏
మణిమాలికలు అలంకరిద్దామంటే కౌస్తుభ మణితో పోలికే లేదు.. 💎
అమృత నివేదన చేద్దామంటే నీ కరుణామృతానికి సరి కాదు..🥹
సర్వ సమర్పణ చేద్దామంటే బాహ్యంతరాలలో నీవే నిండిపోయావు అందమంతా నీదే.. ఆత్మనందమంతా నీవే... 🙏🙏🪷 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🎶భక్తి పాటలు🔱 #GOVINDHA GOVINDHA🙏🙏THIRUMALA THIRUPATHI🙏🙏 #😇My Status