꧁✨❤️Ⲛᵤϯ𝐡ⱥꪦ❤️✨꧂ on Instagram: "ఇది కదా దేవుని కార్యములు గురించి సాక్ష్యం,ఇలాంటి సాక్ష్యాలు కదా చర్చ్ లో చెప్పాలి. 👉🏻 అంతే గాని ప్రార్ధన చేస్తే కోడి గుడ్ పెట్టింది రోడ్ మీద బంగారం దొరికింది ఎటిఎం లో డబ్బులు వచ్చాయి 🤦🏻♂️ దయచేసి ఇలాంటి దరిద్రపు సాక్ష్యం చెప్తున్నా చర్చిస్ కి వెళ్ళకండి అలాంటి ఆలోచన కల్పిస్తున్న పాస్టర్ కి కూడా మీరు దూర్రం గా వుండండి ఈ లోకాశంబంధమైన వాటి కొరకు కాదు క్రీస్తుని నమ్మడం అంటే మీరు దేవుని లో మమేకమై పోవాలని నమ్మడం నేర్చుకోండి అలాంటి రోజు కొరకు మాత్రమే మీరు క్రీస్తుని నమ్మాలి ఈ లోక ఆశలు కొరకు కాదు."
25K likes, 592 comments - explorer_rajesh on October 6, 2025: "ఇది కదా దేవుని కార్యములు గురించి సాక్ష్యం,ఇలాంటి సాక్ష్యాలు కదా చర్చ్ లో చెప్పాలి. 👉🏻 అంతే గాని ప్రార్ధన చేస్తే కోడి గుడ్ పెట్టింది రోడ్ మీద బంగారం దొరికింది ఎటిఎం లో డబ్బులు వచ్చాయి 🤦🏻♂️ దయచేసి ఇలాంటి దరిద్రపు సాక్ష్యం చెప్తున్నా చర్చిస్ కి వెళ్ళకండి అలాంటి ఆలోచన కల్పిస్తున్న పాస్టర్ కి కూడా మీరు దూర్రం గా వుండండి ఈ లోకాశంబంధమైన వాటి కొరకు కాదు క్రీస్తుని నమ్మడం అంటే మీరు దేవుని లో మమేకమై పోవాలని నమ్మడం నేర్చుకోండి అలాంటి రోజు కొరకు మాత్రమే మీరు క్రీస్తుని నమ్మాలి ఈ లోక ఆశలు కొరకు కాదు.".