OKKASARI AGALEVA
ShareChat
click to see wallet page
@givemeachance
givemeachance
OKKASARI AGALEVA
@givemeachance
ఐ లవ్ షేర్ చాట్
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌞 *_అక్టోబరు 2, 2025_* 🌝 *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయణం* *శరదృతువు* *ఆశ్వయుజ మాసం* *శుక్ల పక్షం* తిథి: *దశమి* మ2.41 వారం: *బృహస్పతివాసరే* (గురువారం) నక్షత్రం: *ఉత్తరాషాఢ* ఉ6.11 యోగం: *సుకర్మ* రా9.44 కరణం: *గరజి* మ2.41 & *వణిజ* రా2.37 వర్జ్యం: *ఉ10.17-11.56* దుర్ముహూర్తము: *ఉ9.52-10.39* & *2.37-3.25* అమృతకాలం: *రా8.09-9.48* రాహుకాలం: *మ1.30-3.00* యమగండం: *ఉ6.00-7.30* సూర్యరాశి: *కన్య* చంద్రరాశి: *మకరం* సూర్యోదయం: *5.54* సూర్యాస్తమయం: *5.48* 🏹 *విజయదశమి* 🏹 🙏 *శమీ పూజ* 🙏 *విజయముహూర్త కాలం* *మ1.50 -2.38* 🙏 *విజయ దశమి* 🙏 💐 *శుభాకాంక్షలతో* 💐 *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు* *సర్వే జనాః సుఖినోభవంతు.* 🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉 #📙ఆధ్యాత్మిక మాటలు #♌నేటి రాశిఫలాలు #😇శ్రీ సద్గురు🙏🏻 #🔱శక్తీ సాధన🙏 #🔯దోష పరిహారాలు🔯
🙏శ్రీమతే రామాను జాయ నమః 🙏 02-10-2025 / గురువారం /రాశి ఫలాలు మేషం చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ------------------- వృషభం నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ------------------- మిధునం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణ ఒత్తిడి పెరిగి వలన మానసికంగా స్థిమితం ఉండదు. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయటా నూతన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు నిలకడ రాణించవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. ------------------- కర్కాటకం సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములున్నవి. ------------------- సింహం ఇంట బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు. ------------------- కన్య సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. ------------------- తుల ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ------------------- వృశ్చికం కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రుల నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ------------------- ధనస్సు అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలను పరిష్కారమౌతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ------------------- మకరం జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం తో స్వల్ప ఫలితం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ------------------- కుంభం నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులు తో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతవరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ------------------- మీనం ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంట బయట చికాకులు పెరుగుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ------------------- ☘️శుభం భూయాత్ 🔥 #🔱శక్తీ సాధన🙏 #♌నేటి రాశిఫలాలు #🔯దోష పరిహారాలు🔯 #😇శ్రీ సద్గురు🙏🏻 #📙ఆధ్యాత్మిక మాటలు
🙏శ్రీమతే రామాను జాయ నమః 🙏 01-10-2025 / బుధవారం /రాశి ఫలాలు మేషం సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. ------------------- వృషభం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీకోలేరు. ------------------- మిధునం ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ------------------- కర్కాటకం బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగము న ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ------------------- సింహం కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ------------------- కన్య దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ------------------- తుల ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ------------------- వృశ్చికం చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మ విశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ------------------- ధనస్సు ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి. ------------------ మకరం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదుల తో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి. ------------------- కుంభం చేపట్టిన పనులు నత్త నడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి. ------------------- మీనం అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్య విషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి. ------------------ ☘️శుభం భూయాత్ 🔥 #😇శ్రీ సద్గురు🙏🏻 #♌నేటి రాశిఫలాలు #📙ఆధ్యాత్మిక మాటలు #🔯దోష పరిహారాలు🔯 #🔱శక్తీ సాధన🙏
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌞 *_అక్టోబరు 1, 2025_* 🌝 *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయణం* *శరదృతువు* *ఆశ్వయుజ మాసం* *శుక్ల పక్షం* తిథి: *నవమి* మ2.23 వారం: *సౌమ్యవాసరే* (బుధవారం) నక్షత్రం: *ఉత్తరాషాఢ* పూర్తి యోగం: *అతిగండ* రా10.44 కరణం: *కౌలువ* మ2.23 & *తైతుల* రా2.32 వర్జ్యం: *మ1.19-3.00* దుర్ముహూర్తము: *ఉ11.31-12.20* అమృతకాలం: *రా11.26-1.07* రాహుకాలం: *మ12.00-1.30* యమగండం: *ఉ7.30-9.00* సూర్యరాశి: *కన్య* చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం: *5.54* సూర్యాస్తమయం: *5.48* 🌹 *మహర్నవమి* 🌹 🙏 *అపరాజితాపూజ* 🙏 🪴 *మహర్నవమి* 🪴 💐 *శుభాకాంక్షలతో* 💐 *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు* *సర్వే జనాః సుఖినోభవంతు.* ☘️🇮🇳🚩🙏🚩🇮🇳☘️ 🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉 #🔯దోష పరిహారాలు🔯 #♌నేటి రాశిఫలాలు #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #😇శ్రీ సద్గురు🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *1.అష్టద్రవ్యములు :* *యజ్ఞమునకు కావలసినవి. 1.రావి, 2.మేడి, 3. జువ్వి, 4. మర్రి సమిదలు, 5. నువ్వులు, 6.ఆవాలు, 7. పాయసము, 8. నేయి.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *2.అష్టమహా రసాలు :* *1. పాదరసము, 2. ఇందిలీకం, 3. అబ్రకము, 4. కాంతలోహము, 5. విమలం, 6. మాక్షికం, 7. వైక్రాంతం, 8. శంఖం.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *3.అష్ట భాగ్యములు :* *1. రాజ్యము, 2. భండారము, 3. సైన్యము, 4. ఏనుగులు, 5. గుఱ్ఱములు, 6. ఛత్రము, 7. చామరము, 8. ఆందోళిక [ఇవి రాచరికపు భాగ్యములు].* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *4.అష్టభోగాలు :* *గృహం, వస్త్రం, గంధం, పుష్పం, శయ్య, తాంబూలం, స్త్రీ, గానం.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 #📙ఆధ్యాత్మిక మాటలు #♌నేటి రాశిఫలాలు #😇శ్రీ సద్గురు🙏🏻 #🔱శక్తీ సాధన🙏 #🔯దోష పరిహారాలు🔯
🙏శ్రీమతే రామాను జాయ నమః 🙏 30-09-2025 / మంగళవారం /రాశి ఫలాలు మేషం ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ------------------- వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ------------------- మిధునం దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. ------------------- కర్కాటకం రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ------------------- సింహం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ------------------- కన్య వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. ------------------- తుల నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ------------------- వృశ్చికం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. ------------------- ధనస్సు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. ------------------- మకరం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. ------------------- కుంభం వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ------------------- మీనం వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ------------------- ☘️శుభం భూయాత్ 🔥 #🔱శక్తీ సాధన🙏 #♌నేటి రాశిఫలాలు #🔯దోష పరిహారాలు🔯 #😇శ్రీ సద్గురు🙏🏻 #📙ఆధ్యాత్మిక మాటలు
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌞 *_సెప్టంబర్ 30, 2025_* 🌝 *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయణం* *శరదృతువు* *ఆశ్వయుజ మాసం* *శుక్ల పక్షం* తిథి: *అష్టమి* మ1.25 వారం: *భౌమవాసరే* (మంగళవారం) నక్షత్రం: *పూర్వాషాఢ* మర్నాడు తె4.53 వరకు యోగం: *శోభన* రా11.09 కరణం: *బవ* మ1.25 & *బాలువ* రా1.55 వర్జ్యం: *మ1.29-3.11* దుర్ముహూర్తము: *ఉ8.16-9.03* & *రా10.38-11.26* అమృతకాలం: *రా11.45-1.27* రాహుకాలం: *మ3.00-4.30* యమగండం: *ఉ9.00-10.30* సూర్యరాశి: *కన్య* చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం: *5.53* సూర్యాస్తమయం: *5.49* 🪴 *దుర్గాష్టమి* 🪴 🌹 *దుర్గాష్టమి* 🌹 💐 *శుభాకాంక్షలతో* 💐 *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు* *సర్వే జనాః సుఖినోభవంతు.* 🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷 🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉 #🔯దోష పరిహారాలు🔯 #♌నేటి రాశిఫలాలు #📙ఆధ్యాత్మిక మాటలు #😇శ్రీ సద్గురు🙏🏻 #🔱శక్తీ సాధన🙏
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - *దీర్ఘాయుష్మాన్ భవ!* 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *30,సెప్టెంబర్, 2025* *దృగ్గణిత పంచాంగం*  ➖➖➖✍️ *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం* *శరత్ఋతౌః / ఆశ్వయుజ మాసం / శుక్లపక్షం* 🌺ఈనాటి పర్వం: *దుర్గాష్టమి/మహాష్టమి* *తిథి  : అష్టమి* సా 06.06 వరకు ఉపరి నవమి *వారం    : మంగళవారం* ( భౌమవాసరే ) *నక్షత్రం   : మూల* ఉ 06.17 వరకు ఉపరి పూర్వాషాఢ *సూర్యోదయాస్తమాలు : ఉ 05.57 / సా 05.57 విజయవాడ* *సూర్యోదయాస్తమాలు : ఉ 06.06 / సా 06.06 హైదరాబాద్* *సూర్యరాశి : కన్య చంద్రరాశి : ధనుస్సు* *యోగం : శోభన* రా 01.03 వరకు ఉపరి అతిగండ *కరణం  : బవ* సా 06.06 ఉపరి బాలువ పూర్తిగా రాత్రంతా *సాధారణ శుభ సమయాలు:* *ఉ 09.30 - 11.00 & 12.00 - 01.00* అమృత కాలం  : రా 02.56 - 04.40 అభిజిత్ కాలం  : ప 11.33 - 12.21 *వర్జ్యం   : శేషం ఉ 06.17 వరకు & సా 04.37 - 06.20* *దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.09 రా 10.45 - 11.33* *రాహు కాలం   : మ 02.57 - 04.27* గుళికకాళం       : ప 11.57 - 01.27 యమగండం     : ఉ 08.57 - 10.27 *ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు* *వైదిక విషయాలు:* ప్రాతః కాలం          :  ఉ 05.57 - 08.21 సంగవ కాలం         :     08.21 - 10.45 మధ్యాహ్న కాలం    :     10.45 - 01.09 అపరాహ్న కాలం    : మ 01.09 - 03.33. *ఆబ్ధికం తిధి         : ఆశ్వయుజ శుద్ధ అష్టమి* సాయంకాలం        :  సా 03.33 - 05.57 ప్రదోష కాలం         :  సా 05.57 - 08.21 రాత్రి కాలం           :  రా 08.21 - 11.33 నిశీధి కాలం          :  రా 11.33 - 12.21 బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.21 - 05.09.✍️ *-ముక్తినూతలపాటి శ్రీనువాసు,* 📞99497 22792* *ఒంగోలు, ప్రకాశం జిల్లా.* ➖▪️➖ 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *30-09-2025-మంగళవారం* *రాశి ఫలితాలు:* ➖➖➖✍️ ``` మేషం ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మిధునం దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటకం రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సింహం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కన్య వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. తుల నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చికం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. ధనస్సు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. మకరం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. కుంభం వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మీనం వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ✍️``` *************************** *…ముక్తినూతలపాటి వాసు.* . *శుభమస్తు!* ______________________________ *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_* 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* #😇శ్రీ సద్గురు🙏🏻 #♌నేటి రాశిఫలాలు #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #🔯దోష పరిహారాలు🔯
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌞 *_సెప్టంబర్ 29, 2025_* 🌝 *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయణం* *శరదృతువు* *ఆశ్వయుజ మాసం* *శుక్ల పక్షం* తిథి: *సప్తమి* మ12.05 వారం: *ఇందువాసరే* (సోమవారం) నక్షత్రం: *మూల* మర్నాడు తె3.13 వరకు యోగం: *సౌభాగ్యం* రా11.19 కరణం: *వణిజ* మ12.05 *భద్ర* రా12.45 వర్జ్యం: *ఉ9.51-11.35* & *రా1.29-3.13* దుర్ముహూర్తము: *మ12.15-1.03* & *మ2.38-3.26* అమృతకాలం: *రా8.16-10.00* రాహుకాలం: *ఉ7.30-9.00* యమగండం: *ఉ10.30-12.00* సూర్యరాశి: *కన్య* చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం: *5.53* సూర్యాస్తమయం: *5.50* 📚 *సరస్వతీ పూజ* 📚 🪷 *దేవీ త్రిరాత్ర వ్రతం* 🪷 *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు* *సర్వే జనాః సుఖినోభవంతు‌.* 🔱🇮🇳🚩🙏🚩🇮🇳🔱 🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉 #📙ఆధ్యాత్మిక మాటలు #♌నేటి రాశిఫలాలు #🔯దోష పరిహారాలు🔯 #🔱శక్తీ సాధన🙏 #😇శ్రీ సద్గురు🙏🏻