Aaryan Rajesh
@godhasriranganadha
*మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే చాలా ప్రమాదం*
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 26 - 10 - 2025,
వారం ... భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పంచమి* రా12.46 వరకు,
నక్షత్రం : *జ్యేష్ఠ* ఉ8.20 వరకు
యోగం : *అతిగండ* తె5.47 వరకు
కరణం : *బవ* మ12.54 వరకు
తదుపరి *బాలువ* రా12.46 వరకు,
వర్జ్యం : *సా5.03 - 6.47*
దుర్ముహూర్తము : *మ3.58 - 4.44*
అమృతకాలం : *తె3.30 - 5.15*
రాహుకాలం : *సా4.30 - 6.00*
యమగండం : *మ12.00 - 1.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం : *6.00*
సూర్యాస్తమయం : *5.30*
*_నేటి విశేషం_*
*నాగ పంచమి*
*సర్పo దేవతా ప్రత్యేక సంకేతం??* *నాగ చతుర్థి/ పంచమి రోజు స్మరించాల్సిన స్తోత్రం నామ స్తుతి*
*దేవతల నుండి సర్ప దేవతలు వరాలు ఇలా పొందాయి* సర్ప క్షేత్రాలు*
*సర్ప దేవతా సంకేతం*
*సర్పం కాలానికి ప్రతీక* మరియు యోగ శాస్త్రంలో, మానవ శరీరంలోని వెన్నెముక వద్ద ఉండే కుండలినీ శక్తి సర్ప (పాము) ఆకారంలో చుట్టుకొని ఉంటుందని చెబుతారు. పుట్టలో పాలు పోయడం లేదా నాగదేవతను పూజించడం అనేది మనలోని ఈ కుండలినీ శక్తిని మేలుకొలపడానికి ఒక సంకేతం అనే చెప్పాలి.
సర్పం మళ్లీ మళ్లీ చర్మం వదిలి కొత్త శరీరాన్ని పొందడం ద్వారా పునర్జన్మ ప్రతీక అని అర్ధం
*నాగుల చవితి రోజున చదవాల్సిన*
*నవనాగ స్తోత్రం*
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా || ౧
*ఫలశ్రుతి*
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్ |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః ౨
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః |
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ ౩
సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ |
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || ౪
ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి
ఇతి శ్రీ నవనాగ స్తోత్రమ్ |
ఈ స్తోత్రం స్పష్టంగా చదవలేని వారు
ఈ నామావళి చదివినా ఫలితo ఉంటుంది
ఓం అనంతాయ నమః
ఓం వాసుకయే నమః
ఓం శేషాయ నమః
ఓం పద్మనాభయ నమః
ఓం కంబలాయ నమః
ఓం శంఖ ఫాలాయ నమః
ఓం ధృత రాష్ట్రాయ నమః
ఓం తక్షకాయ నమః
ఓం కాళీయాయ నమః
వివాహ సంతానం ఆరోగ్యం కావలసిన వారు పారాయణం చేసుకోవచ్చు ,శ్రీ నాగ విగ్రహానికి పూజలు శుభము
ఈ స్తోత్రo లేక నామావళి పఠించడం వలన సర్పభయం తొలగి, సర్వబాధలు నివారించబడి, కుటుంబ సభ్యులకు విజయం కలుగుతాయి.
*దేవతల నుండి సర్ప దేవతలు వరాలు ఇలా పొందాయి*
సర్పాలు పురాణాలలో దైవత్వం మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నందున, వివిధ దేవతల నుండి అనేక ముఖ్యమైన వరాలను పొందాయి. ఈ వరాలలో ముఖ్యమైనవి ఆదిశేషుడు (అనంతుడు) మరియు వాసుకి వంటి ప్రముఖ నాగరాజులకు సంబంధించినవి.
1. శ్రీ బ్రహ్మదేవతా వరం (ఆదిశేషుడికి)
నాగరాజులలోకెల్లా ప్రముఖుడు, విష్ణుమూర్తికి పడకగా, ఛత్రంగా ఉండే ఆదిశేషుడికి (అనంతుడికి) బ్రహ్మదేవుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు.
వరం యొక్క సందర్భం ఆదిశేషుడు తన కోప స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడానికి, ధ్యానం చేయడానికి మరియు తపస్సు చేయడానికి ఒక మార్గం కావాలని బ్రహ్మను కోరుకుంటాడు.
ఆదిశేషుడి భక్తికి సంతోషించిన బ్రహ్మదేవుడు, శాశ్వతమైన తపస్సు చేసే శక్తిని అనుగ్రహించి, భూభారాన్ని వహించే అత్యంత ముఖ్యమైన బాధ్యతను అప్పగించారు. అప్పటి నుండి, ఆదిశేషుడు తన వేయి పడగలపై సమస్త లోకాలను మోస్తూ, విష్ణుమూర్తిని సేవించే భాగ్యాన్ని పొందాడు.
2. శ్రీ మహావిష్ణు దేవతా వరం (ఆదిశేషుడికి)
ఆదిశేషుడు విష్ణుమూర్తిని సేవించి, ఒక వరాన్ని కోరుకోగా, తాను జన్మించిన రోజు అయిన శ్రావణ శుద్ధ పంచమి నాడు భూమిపై ఉన్న ప్రజలందరూ నాగులను పూజించాలని కోరుకున్నాడు.
విష్ణువు ఈ కోరికను వరం ఇవ్వగా ఆ రోజును నాగ పంచమిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల సర్ప భయం, సర్ప దోషాలు తొలగిపోతాయి
3. శ్రీమహాశివ దేవతా వరం (వాసుకికి)
సర్పరాజులలో ఒకరైన వాసుకి శివుని అనుగ్రహాన్ని పొంది, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారంగా మారాడు.
వాసుకిని శివుడు తన మెడలో నాగాభరణంగా ధరించడం. ఇది వాసుకి పొందిన అత్యున్నతమైన గౌరవం మరియు రక్షణ. వాసుకి శివుడి మెడలో ఉండటం కుండలినీ శక్తి యొక్క ప్రతీకగా యోగశాస్త్రంలో వివరించబడింది.
4. *ఇతర వరాలు*
కామరూప ధారణ అనేకమంది నాగులు (నాగ దేవతలు) కామరూపధారులుగా, అంటే తమకు ఇష్టం వచ్చిన రూపాన్ని (మానవ రూపంతో సహా) ధరించగలిగే శక్తిని దేవతల నుండి పొందారు.
నిధి రక్షకత్వం నాగాలకు భూమి లోపల నిధులను, సంపదలను, మరియు నాగమణి వంటి అపురూపమైన రత్నాలను రక్షించే శక్తిని దేవతలు ప్రసాదించారని పురాణ వచనం
ఈ వరాలన్నీ సర్పాలకు కేవలం శక్తిని మాత్రమే కాకుండా, ధర్మం మరియు లోకకళ్యాణం వంటి ఉన్నతమైన విధులను కూడా నిర్వర్తించే భాగ్యాన్ని కల్పించాయి.
*కొన్ని సర్ప క్షేత్రాలు*
కుక్కే సుబ్రమణ్యం
ఘాటీ సుబ్రమణ్యం
మోపి దేవీ
తిరునాగేశ్వరం తమిళనాడు
శ్రీకాళహస్తి
మన్నరసాల నాగరాజ దేవాలయం కేరళ
నాసిక్ త్రయంబకేశ్వర
నాగర్ కోయిల్ నాగరాజ కృష్ణాలయం తమిళనాడు
అనంత పద్మనాభస్వామి ఆలయం.
*_🌻శుభమస్తు🌻_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023

🌸పంచాంగం🌸
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 25 - 10 - 2025,
వారం ... స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చవితి* రా12.01 వరకు,
నక్షత్రం : *జ్యేష్ఠ* పూర్తి
యోగం : *శోభనం* తె5.34 వరకు,
కరణం : *వణిజ* ఉ11.02 వరకు
తదుపరి *భద్ర* రా12.01 వరకు,
వర్జ్యం : *మ12.02 - 1.48*
దుర్ముహూర్తము : *ఉ5.59 - 7.31*
అమృతకాలం : *రా10.37 - 12.23*
రాహుకాలం : *ఉ9.00 - 10.30*
యమగండం : *మ1.30 - 3.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం : *5.59*
సూర్యాస్తమయం : *5.31*
*_నేటి విశేషం_*
*నాగుల చవితి*
_కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ!_
_ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనమ్!!_
_ఈ శ్లోకాన్ని నాగులచవితినాడు పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని పురాణ వచనం_
నాగులచవితికి నాగన్న.. స్నానం సంధ్యలు నాగన్న... పువ్వులు పడగలు నాగన్న... మడిబట్టలతో నాగన్న..' అంటూ తెలుగువారు నాగులచవితి పండుగను నియమ నిష్ఠలతో ఆచరిస్తారు.
పుట్టలో పాలుపోసి ఉపవాసవ్రతాలు ఆచరిస్తారు, నాగులచవితి పర్వం వెనుక అంతరార్థం, సంప్రదాయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.
నాగారాధన అనాది యుగాలనుంచి కొన్ని ప్రాంతాంలో కొనసాగుతోంది.
కార్తికశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.
మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులో పామురూపంలో ఉండే కుండలినీశక్తిని ఆరాధించడమే నాగులచవితి.
శరీరమనే పుట్టలో అడుగున మండలాకారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము ఉద్రేకముతో విషం కక్కుతూ ఉంటుంది.
పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అని లౌకిక అర్ధంలో చెప్పడమే.
నాగులచవితి ప్రయోజనం, నాగుల చవితినాటి రాత్రినుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంతశయనాకృతి పాలపుంతగా స్పష్టంగా కానవస్తుంది.
ఇది ఉత్థానఏకాదశి వరకూ ఎనిమిదిరోజుల పాటు ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం.
అలాగే కార్తికమాసంలో సూర్యుడు మృత్యువుకు స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు.
ఆ సమయంలో నాగారాధన వల్ల మృత్యువును జయించే సిద్ధి కలుగుతుంది.
అందుకే కార్తికమాసమంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు.
నాగులచవితికి పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవీతాల వంటి నూలుదారాలతో పుట్టలను అలంకరిస్తారు.
చిన్నచిన్న వెండిరేకుల్ని పుట్టకి పెట్టి 'పుట్టాకళ్ళు' అలంకరిస్తారు.
“నాగులచవితికి నాగన్నా నీ పుట్టనిండా పాలుపోసేము తండ్రీ! నీ పుట్టదరికి మా పాపలొచ్చేరు. పొరపాటున 'తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నడిచిపో! పడగ తొక్కితే పారిపో! మమ్మల్ని, మా సంతానాన్ని కాపాడు" అంటూ పుట్టలో పాలుపోస్తారు.
ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు, చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్లు, తాటి బుర్రగుజ్జు, తేగలు వంటివి నివేదన చేస్తారు".
సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు శ్రేష్ఠం.
సర్పారాధన చేసే వారి వంశం తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెప్తోంది.
నాగేంద్రుడిని స్త్రీలు ఆరాధిస్తే శుభలక్షణాలు కలిగిన సంతానం కలుగుతుంది.
వివాహం కానివారు ఆరాధిస్తే యోగ్యుడైన భర్త లభిస్తాడని విశ్వాసం: సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్పపూజ చేయడం ఆనవాయితీ.
పుట్ట మట్టిని 'పుట్టబంగారం' అంటారు.
కొద్దిగా పుట్టమట్టి చెవి దగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి.
నాగులచవితికి ఉపవాసం చేసి స్వామికి నివేదించిన చిమ్మిలి, చలిమిడినే అల్పాహారంగా తింటారు.
నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి, చలిమిడి చలికాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
"నూకలిస్తా మూకనియ్యి... పిల్లలమూక నాకియ్యి" అంటూ సంతానం కోరే వారు పుట్టలో పాలతో పాటు నూకవేసి వేదుకుంటారు.
అన్ని ఆలయాల్లో నాగారాధన విశేషంగా జరుగుతుంది.
పామును చంపిన పాపం తొలగిపోవడానికి తైత్తిరీయసంహిత నాగపూజావిధానం వివరించింది.
పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడతాయి.
సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా నాగులను పూజించడం మన ఆచారం, పుట్టలో సోసే పాలు పాములు తాగవని అందరికీ తెలిసిన సత్యం, అయితే నాగులచవితినాడు మనం పుట్టలో వేసే పిండిపదార్ధాలు, నువ్వులు, బెల్లం ఇతర పదార్థాలు తినేందుకు క్రిములు చేరతాయి.
వాటిని తినడానికి కప్పలు, ఎలుకలు ఆ పుట్టల్లోకి చేరతాయి, అవి పాములకు ఆహారంగా మారతాయి.
అలా కొద్దిగా పుట్టమట్టి చెవి పాములు తమ నివాసాల నుంచి బయటకు రాకుండానే వాటిస్థానాల్లోనే ఆహారం లభిస్తుంది.
ఫలితంగా పాములకు ప్రాణహాని వాటివలన మనకు హాని రాకుండా నివారించగలుగుతున్నాం.
ఇలా ఎలుకలను ఎరవేసి పట్టించడం వల్ల రైతులకు పంటనష్టం కూడా తగ్గుతుంది, పాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకునే విశిష్ట పర్వం నాగులచవితి.
*┈┉┅━❀ ॐ ❀━┅┉┈ *
*_🌸శుభమస్తు🌸_*

🌹పంచాంగం🌹
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 24 - 10 - 2025,
వారం ... భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *తదియ* రా10.01 వరకు,
నక్షత్రం : *అనూరాధ* తె5.51 వరకు
యోగం : *సౌభాగ్యం* తె5.08 వరకు,
కరణం : *తైతుల* ఉ8.59 వరకు
తదుపరి *గరజి* రా10.01 వరకు,
వర్జ్యం : *ఉ7.42 - 9.29*
దుర్ముహూర్తము : *ఉ8.17 - 9.03*
మరల *మ12.08 - 12.54*
అమృతకాలం : *సా6.20 - 8.07*
రాహుకాలం : *ఉ10.30 - 12.00*
యమగండం : *మ3.00 - 4.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం : *5.59*
సూర్యాస్తమయం : *5.31*
*_నేటి విశేషం_*
*త్రిలోచనగౌరీ వ్రతం*
కార్తీక మాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేసుకుంటారు.
సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ
*వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే*
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥*
అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు...
వాక్కు అర్థము ఈ రెండింటినీ విడదీయలేరు,వీటికున్న సంబంధం అవినాభావమైనది.
శివపార్వతులు కూడా ఈ వాక్కు అర్థము లాంటివారేనని ఈ శ్లోక అర్ధం...
అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు.
ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది.
ప్రకృతి నుండి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా శవమవుతుంది, ఈ విధంగా ప్రకృతి పురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం.
ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది, శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు.
అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి.
కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత
*పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం*
*ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥* స్తోత్రం.
ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు.
అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు.
అలాంటి మన్మథుడిని తన మూడో కంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు.
అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీ దేవిది కూడా.
అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది.
అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే అందుకోసమే కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు.
ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులను పాటించాల్సి వస్తుంతుంది.అవేమిటో గమనిద్దాం.
ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు.
కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి.
"మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి.
"స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యలలో చన్నిటి స్నానం చేయాలి.
"ధ్యానం" బుద్దిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏపని చేస్తున్న ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుత్ ధర్మాలను నేరవేర్చుకోవాలి...
"దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు, పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు.
కావున దేని మీద నాది అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సుకోరకు సహాయ పడాగలగాలి.
"ఉపవాసం" ఉండాలి దీని వలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది.
"క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి తద్వార మానవ సంబంధాలను బలపరుస్తుంది.
నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి.
సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.
కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం.
మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది.
"గర్వం" పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.
నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించ గలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది.
నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆస్థితికి రావడానికి కృషి చేయాలి.
*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023