
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
@gudapati2430
ఐ లవ్ షేర్ చాట్
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
*🌸ఓం వ్యాసదేవాయ నమః🌸*
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹
*21. ఓం పరమ పవిత్రాయై నమః*
లోకంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది మరి లేదు. ‘న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే’. జ్ఞానం మనలోని అజ్ఞానరూపమైన మాలిన్యాన్ని పోగొట్టి, ఆత్మానురూపమైన అనుభూతి కలిగిస్తుంది. అయితే ఏది పవిత్రజ్ఞానం?
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ । 9.2
విద్యలలోకెల్లా తలమానికం అయిన రాజవిద్య బ్రహ్మజ్ఞానం. అది రాజగుహ్యం, అనగా రహస్యాలలోకెల్లా రహస్యమైనది. పవిత్రమైనది.
యజ్ఞ, దాన, తపః కర్మలు బుద్ధిమంతులను పవిత్రుల్ని చేస్తాయి అని భగవద్గీత తెలియజేస్తుంది. ద్రవ్యంతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞం ఎంతో శ్రేష్ఠమైనది. పరమ పవిత్రమైన, శ్రేష్ఠమైన ఈ జ్ఞానయజ్ఞం ఎలా చేయాలి? గీతలోని పవిత్ర సంవాదాన్ని ఆరాధనాపూర్వకంగా పఠిస్తూ, అర్థం చేసుకొని, ఆచరించేవారు జ్ఞాన యజ్ఞంతో నన్ను ఆరాధించినట్లే అని ఆ తండ్రి తెలియజేశారు.
భగవద్గీత భగవంతుని వాక్కు కనక మిక్కిలి పవిత్రం అయినది. అది జ్ఞానగంగ. పవిత్ర గంగానది తన యందు మునిగిన మానవుల పాపాలను ప్రక్షాళన చేస్తున్నట్లే గీతాగంగ తన బోధలో మునిగిన వారిని పవిత్రులుగా చేస్తుంది.
అట్టి పరమ పవిత్ర స్వరూపిణి అయిన శ్రీమద్భగవద్గీతామాతకు పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను.
జై గురుదేవ్ 🙏
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
*🌸ఓం వ్యాసదేవాయ నమః🌸*
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹
*20. ఓం సాధు గమ్యాయై నమః*
సద్భావమే సాధుభావం. సాధువు అనగా సజ్జనుడు. సాత్త్విక జీవనం, ఉదార ప్రవర్తన గలవాడు సాధువు. (సాధువు అంటే సన్న్యాసి అని కాదు.)
ఏ సాధు సత్పురుషులు ఏయే సాధనలు ఎలా చేసుకున్నా గీతామాతను చేరి, గీతాజ్ఞానం పొంది, తమ గమ్యాలకు చేరాల్సిందే. సాధు సత్పురుషులకు పరమగమ్యం శ్రీమద్భగవద్గీతే. గీతామృతమే వారిని అలా తీర్చి దిద్దుతుంది.
అపి చేత్ సుదురాచారో
భజతే మామనన్యభాక్ ।
సాధురేవ స మంతవ్యః
సమ్యగ్ వ్యవసితో హి సః ॥ 9.30
మిక్కిలి దుష్కర్ముడు అయినప్పటికి అనన్యభక్తి గలవాడై నన్ను భజించినచో, అతడు స్థిరమైన మనోనిశ్చయం చేత సత్పురుషుడే అవుతాడు. అసాధువులను, దుష్టులను కూడా సత్పురుషులుగా మార్చగల మహా మహిమాన్విత గీతామాత. సత్పురుషులను మహాత్ములుగా, మహర్షులుగా తీర్చిదిద్దగల శక్తిసమేత భగవద్గీత.
సాధు సత్పురుషులకు గమ్యస్థానమైన భగవద్గీతకు వినమ్రతతో వందనం చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#శ్రీదేవి శరన్నవరాత్రులు 🔱 శ్రీ మహా చండీ దేవి 🔱 శ్రీ చండీ మహాదేవి అష్టోత్తరం 🙏
#🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#శ్రీ మహా చండీ దేవి #🙏హ్యాపీ నవరాత్రి🌸
🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️
యా దేవీ ఖడ్గహస్తా
సకలజన పదవ్యాపినీ
విశ్వదుర్గా శ్యామాంగీ శుక్లపాశా
ద్విజగణగణితా బ్రహ్మదేహార్ధవాసా |
జ్ఞానానాం సాధయిత్రీ
యతిగిరిగమనజ్ఞాన దివ్య ప్రబోధా
సా దేవీ దివ్యమూర్తిః ప్రదహతు
దురితం చండముండా ప్రచండా ||
హ్రాం హ్రీం హ్రూం రుద్రరూపే
త్రిభువననమితే పాశహస్తే త్రినేత్రే
రాం రీం రూం రంగరంగే
కిలికిలితరవే శూలహస్తే ప్రచండే |
లాం లీం లూం లంబజిహ్వే
హసతి కహకహాశుద్ధ ఘోరాట్టహాసే
కంకాలీ కాలరాత్రిః ప్రదహతు
దురితం చండముండా ప్రచండా ||
భృంగీ కాళీ కపాలీపరిజన సహితే
చండి చాముండ నిత్యా
రోం రోం రోంకార నిత్యే
శశికరధవలే కాలకూటే దురంతే |
హుం హుం హుంకారకారీ
సురగణనమితే కాలకారీ వికారీ
వశ్యే త్రైలోక్యకారీ ప్రదహతు
దురితం చండముండా ప్రచండా ||
🙏🏻 *ఓం శ్రీ మహాచండీ దేవ్యై నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
#🎉నవరాత్రి స్టేటస్🎊 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏
#🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#శ్రీదేవి శరన్నవరాత్రులు 🔱 శ్రీ మహా చండీ దేవి 🔱 శ్రీ చండీ మహాదేవి అష్టోత్తరం 🙏
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *_సెప్టంబర్ 28, 2025_* 🌝
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయణం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *షష్ఠి* ఉ10.22
వారం: *భానువాసరే*
(ఆదివారం)
నక్షత్రం: *జ్యేష్ఠ* రా1.09
యోగం: *ఆయుష్మాన్* రా11.09
కరణం: *తైతుల* ఉ10.22
&
*గరజి* రా11.14
వర్జ్యం: *ఉ6.41 వరకు*
దుర్ముహూర్తము: *సా4.15-5.03*
అమృతకాలం: *మ3.29-5.14*
రాహుకాలం: *సా4.30-6.00*
యమగండం: *మ12.00-1.30*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *వృశ్చికం*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: *5.52*
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు.
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
#🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#శ్రీదేవి శరన్నవరాత్రులు 🔱 శ్రీ మహా చండీ దేవి 🔱 శ్రీ చండీ మహాదేవి అష్టోత్తరం 🙏
#శ్రీ మహా చండీ దేవి
-------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
-------------------------------------- ఆదివారం సెప్టంబర్ 28, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరo దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి: షష్ఠి:ఉ10.22వరకు
వారం: ఆదివారం (భానువాసరే)
నక్షత్రం: జ్యేష్ఠ:రా1.09వరకు
యోగం: ఆయుష్మాన్: రా11.09 వరకు
కరణం:తైతుల:ఉ10.22వరకు
తదుపరి:గరజి:రా11.14వరకు
వర్జ్యం: ఉ6.41వరకు
దుర్ముహూర్తముసా4.15-5.03
అమృతకాలం: మ3.29-5.14
రాహుకాలం: సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*
సూర్యరాశి: కన్య చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.53 సూర్యాస్తమయం: 5.52
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు,
----------------------------------------
*గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి* --------------------------------------- #🙏హ్యాపీ నవరాత్రి🌸
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
*🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*19. ఓం తత్త్వ ప్రబోధిన్యై నమః*
జగత్తు యొక్క తత్త్వాన్ని శ్రీమద్భగవద్గీత తెలుపుతుంది. దృశ్యమాన జగత్తు మొత్తం, అందలి సమస్త రూపాలు నశించిపోయేవే అని తెలుపుతుంది.
అంతవంత ఇమే దేహా
నిత్యస్యోక్తాః శరీరిణః ।
అనాశినో-ప్రమేయస్య
తస్మాత్ యుధ్యస్వ భారత ॥ 2.18
దేహి యొక్క దేహం అంతమై పోయేదే. కాని దేహి నాశరహితుడు, నిత్యుడు.
నామ రూపాత్మకమైన చరాచర జగత్తు, అందలి సమస్తం ఎప్పుడో ఒకప్పుడు నశించేదే. అయితే మరి నిత్యమైనది ఏది? ఆత్మ స్వరూపుడుగా దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఎప్పుడయితే దేహం యొక్క అనిత్యత్వాన్ని గుర్తిస్తామో అప్పుడు దేహ భ్రాంతి తొలగిపోతుంది. దేహం పట్ల మమకారం నశిస్తుంది.
దేహం నశించినా ఆత్మ నశించదు అని, అది పరమాత్మ స్వరూపమే అని భగవద్గీత తెల్పుతుంది. ఆత్మ నాశనం లేనిది. నిత్యమైనది.
న జాయతే మ్రియతే వా కదాచిత్ । 2.20 ఆత్మ ఎప్పుడూ పుట్టటం లేదు. చనిపోవటం కూడా లేదు. నేను ఆత్మ స్వరూపుడిని, నాశనం లేనివాడిని. నాకు, పరమాత్మకు భేదం లేదు.
ఈ ఆత్మతత్త్వాన్ని బోధిస్తున్న గీతామాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
*🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*19. ఓం తత్త్వ ప్రబోధిన్యై నమః*
జగత్తు యొక్క తత్త్వాన్ని శ్రీమద్భగవద్గీత తెలుపుతుంది. దృశ్యమాన జగత్తు మొత్తం, అందలి సమస్త రూపాలు నశించిపోయేవే అని తెలుపుతుంది.
అంతవంత ఇమే దేహా
నిత్యస్యోక్తాః శరీరిణః ।
అనాశినో-ప్రమేయస్య
తస్మాత్ యుధ్యస్వ భారత ॥ 2.18
దేహి యొక్క దేహం అంతమై పోయేదే. కాని దేహి నాశరహితుడు, నిత్యుడు.
నామ రూపాత్మకమైన చరాచర జగత్తు, అందలి సమస్తం ఎప్పుడో ఒకప్పుడు నశించేదే. అయితే మరి నిత్యమైనది ఏది? ఆత్మ స్వరూపుడుగా దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఎప్పుడయితే దేహం యొక్క అనిత్యత్వాన్ని గుర్తిస్తామో అప్పుడు దేహ భ్రాంతి తొలగిపోతుంది. దేహం పట్ల మమకారం నశిస్తుంది.
దేహం నశించినా ఆత్మ నశించదు అని, అది పరమాత్మ స్వరూపమే అని భగవద్గీత తెల్పుతుంది. ఆత్మ నాశనం లేనిది. నిత్యమైనది.
న జాయతే మ్రియతే వా కదాచిత్ । 2.20 ఆత్మ ఎప్పుడూ పుట్టటం లేదు. చనిపోవటం కూడా లేదు. నేను ఆత్మ స్వరూపుడిని, నాశనం లేనివాడిని. నాకు, పరమాత్మకు భేదం లేదు.
ఈ ఆత్మతత్త్వాన్ని బోధిస్తున్న గీతామాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం 😍🙏🙏
#🛕🎎శ్రీ లలితా త్రిపుర సుందరి సుందరీ దేవి 🔱🌺
#🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#🙏హ్యాపీ నవరాత్రి🌸
🕉️🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔🕉️
ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ ||
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రత్నాంగుళీయలసదంగులిపల్లవాఢ్యామ్ |
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||
ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||
ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ ||
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||
🙏🏻 *ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ* 🙏🏻
🙏🏻 *దేవ్యై నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
#జై బాలయ్య బాబు, తగ్గేదే లే #balayya fire
#cbn
ఒంటరి వాళ్ళం కాదు.. ప్రజా బలం ఉన్నవాళ్ళం - నారా బ్రాహ్మణి | Nara Brahmani | I Am With Babu |
#IAmWithBabu
#WeWillGiveitBack
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#SelfGoalByJagan
#NaraBhuvaneshwari
#NaraBrahmani
#BrahmaniNandamuri