పొట్ట కూటి కోసం ఒళ్ళు అమ్ముకునే వాళ్ళని తక్కువగా చూడకండి పరిస్థితుల ప్రభావం వాళ్ళని అలా మార్చిందేకాని వాళ్ళకు అదే వ్యసనం కాదు వాళ్ళకు ప్రేమ విలువ బంధాల విలువ తెలుసు అందరూ ఒకే వృత్తి చెయ్యాలి అని అనుకోరు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు don't be Miss understand 🙏🏻 #🙆 Feel Good Status #😇My Status #😥ఎమోషనల్ స్టేటస్