🎡 M.𝚂 𝙰 𝚂 𝙸  2277🎡
ShareChat
click to see wallet page
@k119112597
k119112597
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
@k119112597
04.05.2000 to 09.10.23
షష్టి పూర్తి 60 వ సం౹౹లొనే ఎందుకు జరుపుకుంటారు.... మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు అని అడిగితే ఠ‌క్కున 1985 అనో 1996 అనో చెప్పేస్తారు.... కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే ... మన దగ్గర నుండి సమాధానం రాదు.... ఎందు కంటే మనం తెలుగు వాళ్ళం.... తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయని ఎంత మందికి తెలుసో మనకు తెలియదు..... తెలిసినా 60 సంవత్సరాలు వరుసగా చెప్పే జ్ఞాపక శక్తి గాని తీరిక గాని మనకు లేవు.... ఎందుకంటే మనం అచ్చమైన తెలుగు వాళ్ళం.... అన్ని చెప్పలేక పోయిన కనీసం మీరు ఏ తెలుగు సంవత్సరం లో పుట్టారో తెలుసుకోవడం కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాల వివరాలు క్రింద ఇస్తున్నాం ... ఇక్కడ మీకో ముఖ్యమైన సంగతి మరొకటి చెప్పాలి. నిజానికి మనం ఏ తెలుగు సంవత్సరంలో పుట్టామో అదే సంవత్సరం లో మన పుట్టిన రోజును జరుపుకోవాలంటే మన జీవితం లో ఒక్క సారే జరుపు కోగలం... రెండవ సారి జరుపు కోవాలంటే 120 వ సంవత్సరం వరకు ఆగాలి.... ఆది జరిగే పని కాదు.... అయితే మనలో చాలా మందికి తెలియకుండానే మనం పుట్టిన తెలుగు సంవత్సరాన్ని అనగా మొదటి పుట్టిన రోజును షష్టి పూర్తి గా 60 వ సంవత్సరం లో జరుపుకుంటున్నాము. 1927, 1987, 2047, 2107 : ప్రభవ 1928, 1988, 2048, 2108 : విభవ 1929, 1989, 2049, 2109 : శుక్ల 1930, 1990, 2050, 2110 : ప్రమోదూత 1931, 1991, 2051, 2111 : ప్రజోత్పత్తి 1932, 1992, 2052, 2112 : అంగీరస 1933, 1993, 2053, 2113 : శ్రీముఖ 1934, 1994, 2054, 2114 : భావ 1935, 1995, 2055, 2115 : యువ 1936, 1996, 2056, 2116 : ధాత 1937, 1997, 2057, 2117 : ఈశ్వర 1938, 1998, 2058, 2118 : బహుధాన్య 1939, 1999, 2059, 2119 : ప్రమాది 1940, 2000, 2060, 2120 : విక్రమ 1941, 2001, 2061, 2121 : వృష 1942, 2002, 2062, 2122 :👍 చిత్రభాను 1943, 2003, 2063, 2123 : స్వభాను 1944, 2004, 2064, 2124 : తారణ 1945, 2005, 2065, 2125 : పార్థివ 1946, 2006, 2066, 2126 : వ్యయ 1947, 2007, 2067, 2127 : సర్వజిత్ 1948, 2008, 2068, 2128 : సర్వదారి 1949, 2009, 2069, 2129 : విరోది 1950, 2010, 2070, 2130 : వికృతి 1951, 2011, 2071, 2131 : ఖర 1952, 2012, 2072, 2132 : నందన 1953, 2013, 2073, 2133 : విజయ 1954, 2014, 2074, 2134 : జయ 1955, 2015, 2075, 2135 : మన్మద 1956, 2016, 2076, 2136 : దుర్ముఖి 1957, 2017, 2077, 2137 : హేవిళంబి 1958, 2018, 2078, 2138 : విళంబి 1959, 2019, 2079, 2139 : వికారి 1960, 2020, 2080, 2140 : శార్వరి 1961, 2021, 2081, 2141 : ప్లవ 1962, 2022, 2082, 2142 : శుభకృత్ 1963, 2023, 2083, 2143 : శోభకృత్ 1964, 2024, 2084, 2144 : క్రోది 1965, 2025, 2085, 2145 : విశ్వావసు 1966, 2026, 2086, 2146 : పరాభవ 1967, 2027, 2087, 2147 : ప్లవంగ 1968, 2028, 2088, 2148 : కీలక 1969, 2029, 2089, 2149 : సౌమ్య 1970, 2030, 2090, 2150 : సాధారణ 1971, 2031, 2091, 2151 : విరోదికృత్ 1972, 2032, 2092, 2152 : పరీదావి 1973, 2033, 2093, 2153 : ప్రమాది 1974, 2034, 2094, 2154 : ఆనంద 1975, 2035, 2095, 2155 : రాక్షస 1976, 2036, 2096, 2156 : నల 1977, 2037, 2097, 2157 : పింగళ 1978, 2038, 2098, 2158 : కాళయుక్తి 1979, 2039, 2099, 2159 : సిద్దార్థి 1980, 2040, 2100, 2160 : రౌద్రి 1981, 2041, 2101, 2161 : దుర్మతి 1982, 2042, 2102, 2162 : దుందుభి 1983, 2043, 2103, 2163 : రుదిరోద్గారి 1984, 2044, 2104, 2164 : రక్తాక్షి 1985, 2045, 2105, 2165 : క్రోదన 1986, 2046, 2106, 2166 : అక్షయ మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి...షేర్ చేయండి. #📰సెప్టెంబర్ 25th అప్‌డేట్స్📣 #🇮🇳 మన దేశ సంస్కృతి #💑రిలేషన్ షిప్ కోట్స్
మాయా బియ్యం (Magic Rice) స్టవ్ వెలిగించాల్సిన పనిలేదు. పొయ్యి మీద ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ బియ్యాన్ని కేవలం నీళ్లలో వేసి కొంచెం సేపు పక్కన పెడితే చాలు. అన్నం రెడీ. ఇటువంటి మాయ బియ్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే అటువంటి బియ్యం గురించి ఇప్పుడు నేను చెప్తాను మీరు వినండి. ఆ బియ్యం పేరు బొకాసాలు. ఈ బియ్యాన్ని అస్సాం రాష్ట్రంలోని గిరిజన తెగ ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. సైనికులు కూడా వాడుతూ ఉంటారు. ఇటువంటి బియ్యం మాకు కూడా దొరికితే బాగుండు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వినండి వివరాలు చెప్తాను. కరీంనగర్ జిల్లా శ్రీరాములు పల్లికి చెందినటువంటి శ్రీకాంత్ అనే రైతు అస్సాం తో పాటు తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఈ ధాన్యం గురించి తెలుసుకున్నాడు. అతడు ఇప్పుడు తన ఊరిలో ఈ ధాన్యాన్ని సాగు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న అనేకమంది రైతులు అతని దగ్గరకు వెళ్లి, ఈ బొకాసాలు అనేటువంటి వరి ధాన్యం విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఈ బియ్యం వండుకోవడానికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. పోయ్యి మండించవలసిన అవసరం లేదు. ఈ బియ్యాన్ని చన్నీళ్లలో వేస్తే చల్లని అన్నం, వేడి నీళ్లలో వేస్తే వేడి అన్నం వెంటనే రెడీ అయిపోతుంది. ఇంకో కొసమెరుపేంటో తెలుసా అండి….. ఈ అన్నంలో కూర కూడా వేసుకోవలసిన అవసరం లేదు. వట్టి అన్నమే తినొచ్చు. #trendingpost #trending #viralpost #viral #instagram #explorepage #trendingnow #instagood #explore #trendingreels #newpost #post #love #instadaily #trend #photography #instapost #trendingvideo #trendingtopic #like #india #trendingnews #instalike #followforfollowback #foryou #follow #trendingfashion #trendings #trendingsongs #షేర్ చాట్ బజార్👍 #రైతే రాజు #అగ్రికల్చర్ సమాచారం #మన అగ్రికల్చర్ #అగ్రికల్చర్ other countries
షేర్ చాట్ బజార్👍 - ShareChat
#డబ్బు సంపాదన #డబ్బు #ఫ్యాషన్ బాక్స్ వాట్స్ యాప్ లోడ్రెస్ బుకింగ్ యవరు డబ్బు పంపవద్దు యండుకుంటే అది చాలా మోసం# డబ్బు ఎప్పుడు మనిషికి సంతోషాన్ని ఇవ్వదు₹ #ప్రతి మనిషికి తెలియవలసిన విషయాలు #మనిషికి ఒక మార్పు ₹₹మనిషికి డబ్బు మీద ఆశ ఉండకూడదు🙏❤️
డబ్బు సంపాదన - ఆర్థిక సూత్రం ' 3 8 సంతోషాన్ని ఇవ్వలేదు; ' 'డబ్దు ఎప్పుడూ మనిషికి ఇవ్వబోదు: మనిషికి ఎంత ఎక్కువ దబ్టు ఉంటే, అతనికి అంత ఎక్కువ కావాలనిపిస్తుంది  డబ్బు శూన్యతను పూరించడానికి బదులు; కొత్త శూన్యతను సృష్టిస్తుంది ' చాలామంది ఎక్కువ దబ్లు సంపాదించదం ద్వారా జీవితంలో సంతోషంగా ఉంటామని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. మనిషికి ఎంత దబ్దు ఉన్నాా కావాలనిపిస్తుంది . ఈ కోరిక తీరదు   ఒకవేళ ఎప్పటికీ 80ా తీరినా| కొత్త కోరిక పుడుతుంది. దబ్బు దాని సానంలో మరో | మనిషిలో ఉన్న ఖాళీని నింపదానికి బదులుగా, మరిన్ని కోరికలు; అత్యాశలను పెంచి కొత్త ఖాళీని సృష్టిస్తుంది . మనం ఎంత సంపాదిస్తున్నాం అని కాదు  ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా జీవిస్తున్నా ಅನ್ನದೆ ಮುಖ್ಯಂ. 0 Money never made a man happy yet, nor will it The more a man has; the more filling he wants. Instead of a vacuum, it makes one Benjamin Franklin m.sasi ఆర్థిక సూత్రం ' 3 8 సంతోషాన్ని ఇవ్వలేదు; ' 'డబ్దు ఎప్పుడూ మనిషికి ఇవ్వబోదు: మనిషికి ఎంత ఎక్కువ దబ్టు ఉంటే, అతనికి అంత ఎక్కువ కావాలనిపిస్తుంది  డబ్బు శూన్యతను పూరించడానికి బదులు; కొత్త శూన్యతను సృష్టిస్తుంది ' చాలామంది ఎక్కువ దబ్లు సంపాదించదం ద్వారా జీవితంలో సంతోషంగా ఉంటామని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. మనిషికి ఎంత దబ్దు ఉన్నాా కావాలనిపిస్తుంది . ఈ కోరిక తీరదు   ఒకవేళ ఎప్పటికీ 80ా తీరినా| కొత్త కోరిక పుడుతుంది. దబ్బు దాని సానంలో మరో | మనిషిలో ఉన్న ఖాళీని నింపదానికి బదులుగా, మరిన్ని కోరికలు; అత్యాశలను పెంచి కొత్త ఖాళీని సృష్టిస్తుంది . మనం ఎంత సంపాదిస్తున్నాం అని కాదు  ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా జీవిస్తున్నా ಅನ್ನದೆ ಮುಖ್ಯಂ. 0 Money never made a man happy yet, nor will it The more a man has; the more filling he wants. Instead of a vacuum, it makes one Benjamin Franklin m.sasi - ShareChat
ఆడదాని శరీరం గురించి పట్టించుకోని వాడితో ఆడది పడుకోవలసిన అవసరం లేదు..! వాడు ఎవ్వడు అయినా సరే మొగుడు ఐనా ప్రేమికుడు ఐనా సరే.. వాడు అనుభవించే శరీరాన్ని వాడే పట్టించుకోలేనప్పుడు వాడికి ఆ శరీరాన్ని అనుభవించే హక్కు లేదు ఆ శరీరం అందంగా ఉందో లేదో చూసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉందో ఆ శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా ఉందో లేదో రోజు చూసుకోవాలి ఆడదాని శరీరాన్ని కాపాడుకోలేనప్పుడు ఆడదాని ప్రేమ ను ఎలా కాపాడుకుంటాడు. ప్రేమ లేని వాడికి ఆడది తన శరీరాన్ని పంచాల్సిన అవసరం ఆడదానికి లేదు. మగాడికి స్త్రీ అవసరం కాదు ధైర్యం అవసరానికి ఉపయోగించుకునే వాడికి ఆ ధైర్యం ఉండదు. దాహంగావుందని విషం తాగలేవు కదా, కొన్ని పరిచయాలు కూడా అంతే...!! స్త్రీ ని ఆరాధిస్తే శ్రీమంతుడు అవుతాం❤️❤️🌹🌹 #ఆడది ప్రేమిస్తే తట్టకోవడం మగవారి తరము కాదు👸 #సృష్టికి ఆడది మూలం #ఆడది అంటే త్యాగమూర్తి #ఆడది ఒక అద్భుతం
క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..? ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది. 2. MU - మార్కప్ (Mark-Up) ఈ బటన్ ని ఖర్చు, లాభం, డిస్కౌంట్ లను ఖచ్చితంగా, ఈజీ గా లెక్కగట్టేందుకు వాడుతారు. ఉదాహరణకి, మీరు ఒక వస్తువును 400 రూపాయలకు కి కొనుగోలు చేశారు అనుకోండి, దానిపై 100 రూపాయల మీకు రావాలి ఎట్ ది సేమ్ టైం కస్టమర్‌కు 20% డిస్కౌంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు మీకు ఎంత ధరకు వస్తువు అమ్మితే కస్టమర్ కు 20 % డిస్కౌంట్ పోనూ, మీకు వంద రూపాయల లాభం వస్తుందో లెక్కగట్టటానికి ఇది చాలా ఉపయోగం. సో ఇప్పుడు MU బటన్ ఎలా వాడాలో చూద్దాం. ఇక్కడ మీరు కొన్న ధర 400 రూపాయలు, దీనిపై మీకు కావాల్సిన లాభం 100 రూపాయలు. అంటే మొత్తం రూ.500 అయింది. కస్టమర్ కు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు కాలిక్యులేటర్ లో మీరు కొన్న ధర ప్లస్ లాభం కలిపి 500 కాబట్టి ఆ నెంబర్ ను ప్రెస్ చెయ్యండి. తరువాత MU బటన్ ను నొక్కి 20 % అని ప్రెస్ చేస్తే మీకు 625 చూపిస్తుంది. అంటే మీరు కస్టమర్ కు చెప్పాల్సిన ధర 625 రూపాయలు. సో సింపుల్ కదా. ఇన్నాళ్లు మీరు ఈ బటన్ వాడనట్టయితే ఇక నుండి వాడి చూడండి. కస్టమర్ కు డిస్కౌంట్ లు వారి ముందే లెక్కగట్టినా వారికి ఒక్క ముక్క అర్థం కాదు. మీకు లెక్క కూడా ఈజీ అయిపోతుంది. M+, M- మరియు MRC అంటే ఏమిటి? ఈ రెండు బటన్లను ప్లస్ (+ ) మరియు మైనస్ (- ) లెక్కలలో రిజల్ట్ పొందేందుకు వాడతారు. M+ అంటే మెమరీ ప్లస్, అలాగే M- అంటే మెమరీ మైనస్ ఇక MRC అంటే మెమరీ రీకాల్. ఇవి ఎందుకు వాడతారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు 10 ×3 అనే గుణకారం ( Multiply ) నుండి 2 ×3 అనే గుణకారాన్ని ( Multiply ) మైనస్ చెయ్యాలనుకుంటే ఈ బటన్లను ఎలా వాడాలో చూద్దాం. ముందుగా 10 ×3 = 30 ను కాలిక్యులేట్ చేసి M + బటన్ను ఒత్తండి. అంటే ఇప్పుడు ఆ 30 మెమరీ చేయబడినది అర్థం. ఇప్పుడు దాంట్లోనుండి మైనస్ చెయ్యవలిసిన 2 ×3 అనే గుణకారం ను ప్రెస్ చెయ్యండి వచ్చే ఆన్సర్ 6 . ఇప్పుడు మీకు మైనస్ ఆన్సర్ కోసం M - ను ప్రెస్ చెయ్యండి. ఇక మొత్తం ఫైనల్ ఆన్సర్ కోసం MRC అంటే బటన్ ను ఒత్తినట్టయితే మీకు ఆన్సర్ 24 వస్తుంది. సో మీకు పెద్ద పెద్ద లెక్కలో చేసేప్పుడు పెన్ తో పేపర్ పై నోట్ చేసుకోవాలిసిన అవసరాన్ని తప్పిస్తుంది. బాగుంది కదా. అబ్బా ఇంతుందా వీటిలో అని ఆశ్చర్యపోతున్నారా. ఇవీ మనం రెగ్యులర్ గా వాడే ఫిజికల్ కాలిక్యులేటర్ లో మనకు తెలియని విషయాలు. మనం నిత్యం వాడే వస్తువు లోనే మనకు ఇన్ని తెలియని విషయాలుంటే ఇక మన చుట్టూ ఇంకెన్ని తెలియని విషయాలుంటాయో ఆలోచించండి . అందుకే సమయాన్ని వృధా చెయ్యకుండా అర్జెంటుగా నాలెడ్జి పెంచుకోండి. అదేదో సినిమాలో మన బ్రహ్మి చెప్పినట్టు నాలెడ్జి ఈజ్ డివైన్ మరి...ఎంత తాగితే... సారీ ..ఎంత తెలుసుకుంటే అంత లాభం... #లెక్కలు జోక్స్😂🤣 #లెక్కలు ఇలాకూడా చేయవచ్చా #పురాతన జనాభా లెక్కలు
ఎందుకని మనం ఇంట్లో తొట్టెల్లో పట్టిన నీళ్ళు రెండు రోజులకూ మనం తయారు చేసుకునే పళ్ళరసాలు మర్నాటికే పాడైపోతున్నాయి? - గౌతమ్ కశ్యప్ . ఎందుకని మల్టీనేషనల్ కంపెనీల నీళ్ళకూ కూల్ డ్రింకులకూ అలా పురుగులు పట్టడం లేదు.? . అవి మన ఇంటిలోని వాటికన్నా మంచివి అవ్వడం వల్లనా ?? . - కాదు కాదు కానే కాదు. మరి అసలు నిజం ఏవిటి? . నేను బిజంగా మా ఇంట్లో ఈ ప్రయోగం చేసి అనేక బాటిల్స్ నీళ్ళనూ, కూల్ డ్రింకులనూ స్వయంగా పరిశీలించి వాటి Ph Values చూసిన తర్వాతే ఈ పోస్ట్ పెడ్తున్నాను. Please read and save your own mother, father and your own family and save other's health. . సహజంగా మనం తాగే నీరు, Normal Pure Drinking Water Ph. Values కనీసం 7 వరకూ వుండాలి..మనం ప్రతి రోజూ 20/- రూపాయల నుంచి నుంచి 100/- వరకూ డబ్బు పెట్టి బస్టాండ్లలో/ రైల్వేస్టేషన్లలో/ ఎయిర్ పోర్ట్ ల్లో కొనుక్కుని తాగే కిన్లే, ఆక్వాఫినా బిస్ లరీ, బ్రయిలీ ఇలా అనేక వాటర్ బాటిల్స్ లోని Ph. Values Test చేసి చూస్తే అవి కనీసం 5.5 కూడా లేదు. అంటే మనం ఎంతో ఆరోగ్యకరమైన వని అనుకుంటూ ఎంత భయంకరమైన ఎసిడిక్ కంటెంట్ వున్న నీటిని తాగుతున్నామో మనం ఆలోచించాలి. తెలుసుకోవాలి. న్యూస్ పేపర్లలో, టివి చానల్స్ లో ఆ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఎవరికి వారు ఈ వ్యాపారం లోకి దిగారు. మనకు వాళ్ళ కంపెనీల ముద్ర వున్న నీరు మాత్రమే ఎంతో మంచిదని భ్రమ కలిగిస్తూ మనకు ఎంతో ఇష్టమైన సినిమా వాళ్ళని క్రికెటర్లను అడ్డం పెట్టుకుని వాళ్ళకి కోట్లు ఇస్తూ ప్రకటనల్లో నటింపచేస్తున్నారు. వారు కోట్ల డబ్బు కోసం చేసే ప్రకటనలు చూసి మనం మోసపోతున్నాం. నిజానికి మనం తాగే నీరు ఆల్కలైన్ స్టేజ్ లో వుంటే రుచి తక్కువగా వుంటుందని పుల్లగా వుండడం కోసం ఆ నీటిలో ఎసిడిక్ కంటెంట్ వుండేట్టుగా మన కార్పొరేషన్ నీరుని మారుస్తున్నారు. ఎసిడిక్ టేస్ట్ అంటే కొద్దిగా పుల్లని రుచితో మామూలు మంచి నీటికన్నా భిన్నమైన రుచితో వుంటుంది. మనం వారి అడ్వర్టైజ్ మెంట్లు చూసి ఆ నీరు కార్పొరేషన్ నీరు కన్నా శుద్దమైన నీరని వారి వాటర్ కన్నాఎంతెంతో మంచి నీరు అనే భ్రమలో అజ్ఞాన అంధకారంలో బతుకుతున్నాం. వాళ్ళు మామిడి పండు రసాన్ని విమర్శిస్తూ మజాని తాగమంటారు. బత్తాయి కమలా పళ్ళరసాల్ని విమర్శిస్తూ ఆరెంజ్ డ్రింక్ తాగమంటారు. చదువుకున్న మనం తాగేది మంచి వనుకుంటూ చదువుకోని వారు కూడా తాగుతున్నారు. ఏడ్స్ లో వారు చూపించేదంతా నిజమేనేమో అనుకుని అత్యంత భయంకరమైన ఏసిడ్ మీడియం ద్రావకాలను మనం తాగుతూ పసిపిల్లలకు కూడా తాగిస్తున్నాం. ఎసిడిక్ మీడియం లోని వస్తువులు తినడం వల్ల తాగడం వల్లా శరీరమంతా బలహీనమైనపోయి ఎక్కడలేని రోగాలతో సర్వనాశనమౌతున్నాం. . కాన్సర్ పుండ్లు కాన్సర్ కణాలు అన్నీ ఎసిడిక్ మీడియంలోనే ఉంటాయి పైగా ఆ మీడియంలోనే పెరుగుతాయి. ఆ కణాలు అత్యంత విపరీతంగా పెరగడానికి ఈ ఎసిడిక్ మీడియం నీళ్ళు, మార్కెట్లో అమ్మే కూల్ డ్రింకులూ కారణమౌతాయి. "బ్రోకైటిస్" "ఆస్తమా" "న్యుమోనియా" మొ., వ్యాధుల తీవ్రతని ఎంతగానో పెంచుతాయి. అంతే కాదు రక్తంలో ఇంకా అనేక వ్యాధులు రావడానికీ, గాల్ బ్లాడర్, లివర్, కిడ్నీలు సర్వనాశనమవ్వడానికీ కారణమౌతుంది. అందుకనే ఆయుర్వేద వైద్యం వీలైనంత వరకూ మంచి నీటి బావినీరునే వాడుకోమని చెప్తుంది. లేదా మామూలుగా వచ్చే కుళాయిలోని నీటిని మామూలు ౩ కాండిల్స్ ఫిల్టర్స్ లో వేసుకుని త్రాగాలని సలహా ఇవ్వడం జరుగుతోంది. మనకు పుల్లని రుచితో వుండే ఈ ఎసిడిక్ నీళ్ళు కావాలో ఆరోగ్యం కావాలో మనమే ఇక నిర్ణయించుకోవాలి. మనం రుచి కావాలనుకుంటే మంచి నీటిలో ఏలక్కాయల తొక్కులు వేసుకుని వాడుకోవచ్చు. మీకు ఇంకా పుల్లని నీరు తాగాలనిపిస్తే చక్కగా ఫ్రెష్ లెమన్ జ్యూస్ తీసుకుని తేనె వేసుకుని తాగచ్చు కదా ఈ కెమికల్ వాటర్ తాగి కుళ్ళి కుళ్ళి చావడం కన్నా. .. మనం ఎవరో ఒక సినిమా స్టార్ చెప్తే మనం మళ్ళీ నమ్మి వాటిని మనం మన పిల్లలకి కూడ పట్టిస్తున్నాము. ఆ సినిమా హీరో కూల్ డ్రింక్ త్రాగుతుంటే చూసి వాళ్ళు తాగమని చెప్పే అత్యంత హానికరమైన కూల్ డ్రింకుల్నీ సోడాల్ని, బాటిల్డ్ వాటర్నీ ఎంత డబ్బుపోసి కొంటున్నాం. అవి నిజంగా అంతగా హానికరం కావు అని నమ్మి స్వయంగా కన్న తల్లి తండ్రులే తమ పసిబిడ్డలకు కూడా ఆ ద్రావకాలను తాగించేస్తున్నారు. అనేక వ్యాధులకు కారణమౌతున్నారు. . మనం చేసిన లెమన్ జ్యూస్ మర్నాటికి కంపు కొడుతుంది కదా.. మరి కూల్ డ్రింకుల్లో ఎందుకు పురుగులు రావు ?? . ఎందుకు రావంటే పురుగుల మందుకలిపిన పదార్ధానికి పురుగులు పట్టవు కనక. ఆ కంపెనీల వారు తయారు చేసిన కూల్ డ్రింకులకు షెల్ఫ్ లైఫ్ పెరగడానికి వారు పురుగు మందులతో పాటు, అంత కన్నా ప్రమాదకరమైన కెమికల్స్ ని ప్రిసర్వేటివ్స్ పేరుతోనూ ఎసిటిక్ ఏసిడ్ కలిపి చేసిన ద్రవ పదార్థాల వల్లా, ఆహరపదార్థాల వల్లా ఎన్నో ఏసిడ్ మన ఒంట్లోకి ప్రవేశించి కేన్సర్ కి, Asthma కి, ఆర్థరైటిస్, జాండిస్, డయబిటిస్ వంటి అనేక రుగ్మతలు పెరగడానికి కారణమౌతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు వేసే భయంకరమై వేషాలు, చేసే అతి నీచమైన మోసాలూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు చెయ్యలేరూ. ఆస్థమా, ఆర్థైటిస్ డయబెటిల్, లో బిపి హైబిపిలు వచ్చేట్టు చేసేది వాళ్ళు తయారు చేసిన ఆహారాలే. ఆ రోగాలుఎలా వస్తాయో తెలియదని చెప్పేది వారే. ఒకసారి రోగం వస్తే తమమందులను జీవితమంతా వాడాల్సిందే అని చెప్పేదీ వారే. పిల్లి గుడ్డిదైతే ఎలక ఎదురునిలబడి ఎకసెక్కెం చేసిందనే సామెత నేడు భారత దేశంలో ఎంతో నిజం. . సింపుల్ గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే మనం తాగే ఆక్వాఫినా కిన్లే బిస్ లరీ బాటిల్స్ లో సప్లై చేసే నీరు ఒక గ్లాసు తాగితే అది కనీసం ఒక 12 గ్లాసుల ఆల్కలైన్ వాటర్ తాగితే కానీ న్యూట్రల్ కాదు. ఇక కిన్లే బిస్ లరీ సోడాలూ కూల్ డ్రింకులు ఒక గ్లాస్ నీరు తాతితే కనీసం 24 గ్లాసుల ఆల్కలైన్ నీరు త్రాగితే కానీ మళ్ళీ ఆనీరులోని ఏసిడ్ నార్మల్ కాదు. . శాస్వత పరిష్కారం. . అ నీటికన్నా మన కార్పొరేషన్ వారు ప్రతి రోజూ మన ఇళ్ళకి సప్లై చేస్తున్న మంచి నీరు కనీసం 12 రెట్లు మంచి నీరు. దానిని హాయిగా మామూలు ఫిల్టర్ల లో పోసుకుని త్రాగడమ్ ఎంతో మంచిది. ఇంకా కావాలంటే చక్కగా బిందెలో వీలైతే రాగిబిందెలో కాచుకున్న నీటిని మట్టి కుండలో పోసుకుని టెస్ట్ చేస్తే మాకు 9.6 Ph Values వున్న నీరుగా మారింది. అంటే ఎంతో ఆరోగ్యకరమైన నీరు అన్నమాట. లేదా పాత ఫిల్టర్లు వుండేవి మూడు కాల్షియం కాండిల్స్ వుండే ఫిల్టర్లు అలాంటివి అయినా మంచివే. ఆ నీటిని కొద్దిగా వేడిగా ప్రతి రోజూ ఉదయం మూడు గ్లాసులు తాగితే దగ్గూ జలుబూ ఆస్థమా వ్యాధులు, వైరల్ జ్వరాలూ తగ్గుముఖం పడతాయి. కిడ్నీ వ్యాధులు జాండిస్ లూ రాకుండా వుంటాయి. . ఊరు వెళ్తుంటే బద్దకం వదిలెయ్యండి. ఏదైనా ఊరు వెళితె చక్కగా మీ నీళ్లని, దానిలో వున్న మీ ఆరోగ్య్యాన్ని, మీ చేత్తో ఒక Bag లో తీసుకుని వెళ్ళండి. అది వీలు కాలేదా..ఆ నీళ్ళు అయిపోతే ఎక్కడ ఏ మనుషులు సాధారణంగా ఏ నీరు త్రాగుతున్నారో ఆనీరును మీరు కూడా త్రాగండి. ఎంత దూరప్రాంతాలకు వెళ్ళినా బాటిల్ వాటర్ త్రాగి కేన్సర్లు తెచ్చుకోవడం కన్నా ఆ ఊర్లలో ఏ తల్లిని ఏ ఇంట్లో నీరు అడిగినా తప్పకుండా ఇస్తారు. మనం ఈ రోజుల్లో పైగా సంస్కారం పేరుతో తెచ్చిపెట్టుకున్న ఈ వింత ప్రవర్తనతో,మంచినీళ్ళు అడగడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం నిజం చెప్పాలంటే భయ్తపడిపోతున్నాం. తప్పుగా అనుకుంటారేమో అని. ఇది చాలా చాలా విచారకరమైన విషయం.అలా అడిగినవాళ్ళని ఎగాదిగా చూస్తున్నాం. మనజాతి అవలంభించిన అత్యుత్తమమైన విశ్వమానవ సంస్కృతిని అలవరచుకుందాం. ప్రపంచ మానవజాతికి దారిని చూపించే దేశం నుంచి వచ్చిన మనం చివరికి మనం తాగే మంచి నీళ్ళకోసం కూడా ఆ స్వార్ధ వ్యాపార దృష్టితో పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలపై ఆధారపడాలా? భారతీయులమైన మనం ముందుగా మన వాళ్ళని రక్షించుకుందాం తరువాతి తరాలకు దారిచూపిద్దాం. దార్శనికులమై నిలబడదాం. - #water filter #time schedule for drinking water #non stop drinking water #Lion drinking water 🦁
water filter - Moja ;L   Moja ;L - ShareChat
🚬 ఒక సిగరెట్‌లో దాగి ఉన్న 7,000 రసాయనాలు 🧪 👉 వీటిలో కనీసం 250 హానికరమైనవి 👉 దాదాపు 70 పదార్థాలు నేరుగా క్యాన్సర్‌ కలిగించేవి ⚠️ ఒక్క సిగరెట్‌లో సగటు విషపదార్థాల పరిమాణం: ❗నికోటిన్ (Nicotine – పురుగుమందు) → 1–2 మి.గ్రా (అలవాటు పడే పదార్థం) ❗టార్ (Tar – నల్ల పూత) → 7–15 మి.గ్రా ( ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం ) ❗కార్బన్ మోనాక్సైడ్ (Car Exhaust Gas) → 10–23 మి.గ్రా ( రక్తంలో ఆక్సిజన్ తగ్గిస్తుంది ) ❗ఆర్సెనిక్ (Poison) → µg స్థాయిలో, కానీ దీర్ఘకాలం తీసుకుంటే ఘోర ప్రభావం ❗అమోనియా (Toilet Cleaner) → µg స్థాయి (నికోటిన్ వేగంగా శరీరంలోకి వెళ్లడానికి ఉపయోగిస్తారు) ❗కాడ్మియం (Battery Metal) → 1–3 µg (కిడ్నీ & ఊపిరితిత్తుల నష్టం) ❗ఫార్మాల్డిహైడ్ (Preservative) → 20–100 µg (నేరుగా క్యాన్సర్ కారకం) ❗బ్యూటేన్, టోల్యూన్, మెథనాల్ → µg స్థాయిలో ( ఊపిరితిత్తులు, మెదడు దెబ్బతింటాయి ) 🩺 సిగరెట్ వలన వచ్చే వ్యాధులు: 🚨ఊపిరితిత్తుల క్యాన్సర్ 🚨గొంతు, నోటి క్యాన్సర్ 🚨గుండెపోటు & స్ట్రోక్ 🚨కిడ్నీ, లివర్ సమస్యలు 🚨వంధ్యత్వం (Infertility) 🌍 WHO ఫ్యాక్ట్: ప్రతి సంవత్సరం ప్రపంచంలో 80 లక్షల మంది పొగతాగడం వల్ల చనిపోతున్నారు. వీరిలో 12 లక్షల మంది ప్యాసివ్ స్మోకింగ్‌ వల్ల (తాము తాగకపోయినా పక్కవారి పొగ వలన) మరణిస్తున్నారు. 🙏 ఒక్క సిగరెట్ కూడా సేఫ్ కాదు. 🚭 మీకోసం, మీ కుటుంబం కోసం ఈ రోజే పొగ తాగడం మానేయండి. #ప్రపంచ వరల్డ్ హెల్త్ డే #QuitSmoking #ఆరోగ్య చిట్కాలు #ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం
ఆరోగ్య చిట్కాలు - Cadmlun Select text /0 Stcan Butine ]r ("/ 11 Bzrs Hexamine ٥ و ronnc Lr' "Tolucne //671/717 I unal Acctic Add Ammonu Tl Cr Cbon Anenic Monode Dislike Wctlanc   J7 பய FUEL TAR  Alclanol Ne3 Cadmlun Select text /0 Stcan Butine ]r ("/ 11 Bzrs Hexamine ٥ و ronnc Lr' "Tolucne //671/717 I unal Acctic Add Ammonu Tl Cr Cbon Anenic Monode Dislike Wctlanc   J7 பய FUEL TAR  Alclanol Ne3 - ShareChat
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి... • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది... • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్,మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది... • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది... • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది... • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి... • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది... • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే,పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది... • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది... • బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది... • మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది... • దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది... • ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది... • అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది... • కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి... • మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు... • ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది... • బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది... • క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది... • మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం... • వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి... • అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది... • పుచ్చకాయలో ఉండే లైకొపీన్ గుండె,చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది... • సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి... • దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. • ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి... • చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి... • కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు... • క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి... • యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది... • వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది... • పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి... • ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి... • ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది... • ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు... • జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది... • ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది... • నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి... • మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు... • మునగ కాయలు ఆకలిని పెంచుతాయి... #ఆరోగ్య సూత్రాలు #ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్య సూత్రాలు - ShareChat