KalabhairavaSwamy కాలభైరవస్వామి
ShareChat
click to see wallet page
@kalabhairavaguru
kalabhairavaguru
KalabhairavaSwamy కాలభైరవస్వామి
@kalabhairavaguru
Swamy, popularly known as kalabhairavaGuru, is an
#✌️నేటి నా స్టేటస్ #21September2025సూర్యగ్రహణం #2025SuryaGrahanam #2025SolarEclipse #kalabhairavaguru #kalabhairavatv #rajahmundry #2025సూర్యగ్రహణం ఈ గ్రహణము ఏ రాశి వారికి, ఏ జన్మ నక్షత్రము వారికి పిల్లలకు పెద్దలకు ఎవ్వరికీ ఎటువంటి దుష్ప్రభావాన్ని, శాపాన్ని, దోషాన్ని ఇవ్వదు. భారతదేశంలో ఉన్నటువంటి వారు గ్రహ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. భారత కాలమానము ప్రకారము 21రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల వరకు ఈ గ్రహణం నడుస్తుంది ఈ సమయంలో మంత్ర ఉపదేశం ఉన్నవారు. మంత్రపురచ్చరణ మంత్రసిద్ధిలో భాగంగా గురుపరంపరలో ఉన్నవారు భగవత్ నామస్రనామాత్రం చేయవచ్చు. https://www.youtube.com/live/iew8LloEFGM?si=TjasLImirvdx_pG8 కేవలం మంత్ర జపాన్ని మాత్రమే చేయండి. సెప్టెంబర్ 21న ఏర్పడనున్న పాక్షిక సూర్యగ్రహణం భారత్‌తో పాటు పొరుగు దేశాల్లోనూ కనిపించని ఖగోళ వింత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో స్పష్టంగా వీక్షణ 'ఈక్వినాక్స్ ఎక్లిప్స్'గా గుర్తింపు సూర్యుడిని పాక్షికంగా కప్పివేయనున్న చంద్రుడు. సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ అద్భుతమైన ఖగోళ పరిణామం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణార్ధగోళంలోని కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఎక్కడ, ఎప్పుడు కనిపిస్తుంది? #mantropadesham సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తారు. అంటే, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకుంటాడు. దీనివల్ల ఆకాశంలో సూర్యుడు నెలవంక ఆకారంలో దర్శనమిస్తాడు.#anadanamseva ఈ సూర్యగ్రహణం భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో కూడా కనిపించదు. ఇది ప్రధానంగా న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియా, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లోని ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌లోని డ్యూనెడిన్ వంటి నగరాల్లో సూర్యుడు దాదాపు 72 శాతం వరకు చంద్రుడి చాటుకు వెళతాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘ఈక్వినాక్స్ ఎక్లిప్స్’గా ప్రత్యేక గుర్తింపు ఈ గ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది సెప్టెంబర్ 22న వచ్చే 'ఈక్వినాక్స్' కు సరిగ్గా ఒక రోజు ముందు ఏర్పడుతోంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని 'ఈక్వినాక్స్ ఎక్లిప్స్' అని కూడా పిలుస్తున్నారు. 'ఈక్వినాక్స్' రోజున సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైన ఉంటాడు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో ఇది శరదృతువు ఆరంభానికి, దక్షిణార్ధగోళంలో వసంత రుతువు ఆరంభానికి సూచికగా నిలుస్తుంది. https://youtu.be/j60zd0EaGRU?si=7bvzZt6MrPVzDO3k
#🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #21September2025సూర్యగ్రహణం #2025SuryaGrahanam #2025SolarEclipse #kalabhairavaguru #kalabhairavatv #rajahmundry #2025సూర్యగ్రహణం ఈ గ్రహణము ఏ రాశి వారికి, ఏ జన్మ నక్షత్రము వారికి పిల్లలకు పెద్దలకు ఎవ్వరికీ ఎటువంటి దుష్ప్రభావాన్ని, శాపాన్ని, దోషాన్ని ఇవ్వదు. భారతదేశంలో ఉన్నటువంటి వారు గ్రహ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. భారత కాలమానము ప్రకారము 21రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల వరకు ఈ గ్రహణం నడుస్తుంది ఈ సమయంలో మంత్ర ఉపదేశం ఉన్నవారు. మంత్రపురచ్చరణ మంత్రసిద్ధిలో భాగంగా గురుపరంపరలో ఉన్నవారు భగవత్ నామస్రనామాత్రం చేయవచ్చు. https://www.youtube.com/live/iew8LloEFGM?si=TjasLImirvdx_pG8 కేవలం మంత్ర జపాన్ని మాత్రమే చేయండి. సెప్టెంబర్ 21న ఏర్పడనున్న పాక్షిక సూర్యగ్రహణం భారత్‌తో పాటు పొరుగు దేశాల్లోనూ కనిపించని ఖగోళ వింత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో స్పష్టంగా వీక్షణ 'ఈక్వినాక్స్ ఎక్లిప్స్'గా గుర్తింపు సూర్యుడిని పాక్షికంగా కప్పివేయనున్న చంద్రుడు. సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ అద్భుతమైన ఖగోళ పరిణామం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణార్ధగోళంలోని కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఎక్కడ, ఎప్పుడు కనిపిస్తుంది? #mantropadesham సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తారు. అంటే, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకుంటాడు. దీనివల్ల ఆకాశంలో సూర్యుడు నెలవంక ఆకారంలో దర్శనమిస్తాడు.#anadanamseva ఈ సూర్యగ్రహణం భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో కూడా కనిపించదు. ఇది ప్రధానంగా న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియా, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లోని ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌లోని డ్యూనెడిన్ వంటి నగరాల్లో సూర్యుడు దాదాపు 72 శాతం వరకు చంద్రుడి చాటుకు వెళతాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘ఈక్వినాక్స్ ఎక్లిప్స్’గా ప్రత్యేక గుర్తింపు ఈ గ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది సెప్టెంబర్ 22న వచ్చే 'ఈక్వినాక్స్' కు సరిగ్గా ఒక రోజు ముందు ఏర్పడుతోంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని 'ఈక్వినాక్స్ ఎక్లిప్స్' అని కూడా పిలుస్తున్నారు. 'ఈక్వినాక్స్' రోజున సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైన ఉంటాడు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో ఇది శరదృతువు ఆరంభానికి, దక్షిణార్ధగోళంలో వసంత రుతువు ఆరంభానికి సూచికగా నిలుస్తుంది. https://youtu.be/j60zd0EaGRU?si=7bvzZt6MrPVzDO3k
🙏🏻శనివారం భక్తి స్పెషల్ - ShareChat
00:49
#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 ఆషాడ అమావాస్య రోజు శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్య దర్శనం #KalabhairavaGurukala
🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 - ShareChat
00:49
#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 #2025వారాహీగుప్తనవరాత్రులు #వారాహీహోమం #శ్రీస్వర్ణాకర్షణకాలభైరవ క్షేత్రంలో కొలువుతీరిన శ్రీవజ్రవారాహీ మాతకు ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లో అమ్మవారి విశిష్ట దర్శనం, స్వయం కుంకుమాదిహరింద్ర జలాభిషేకం, స్వయంహారతి సేవ, స్వయం పంచోపచార పూజలు, వారాహీ మూల మంత్ర హోమాలు 9రోజుల పాటు జరుగును. 9రోజుల పాటు జపాలు, అభిషేకాలు, హోమాలు చేసిన మహోన్నత శక్తివంతమైన వస్తువులను శ్రీ వారాహీ గుప్త నవరాత్రి శక్తి ప్రసాదముగా శ్రీవారాహీ మాత శేషవస్త్రం, ఆకర్షణకుంకుమ, వారాహీమాత ముద్రాడాలర్, పసుపు, కుంకుమ, గాజులు, అనుక్షణంరక్షించే కాలభైరవస్వామి మణికట్టుశక్తి కంకణం, హోమభస్మం, రుద్రాక్ష, గోమతీచక్రాలు, లక్ష్మీగవ్వలు, కమలవిత్తులు, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి ధనప్రసాదం మరియు శ్రీ వజ్రవారాహీ అమ్మ ప్రసాదం పొందగలరు. 9రోజులపాటు రోజుకి 3జన్మనక్షత్రముల వారికి 26.06.2025 ఆషాఢశుద్ధ పాడ్యమి గురువారం నుండి 04.07.2025 ఆషాఢశుద్ధ నవమి శుక్రవారం వరకు జరుగును. మొదటిరోజు 26.06.2025 గురువారం రాహుగ్రహ నక్షత్రములైన ఆరుద్రనక్షత్రము, స్వాతినక్షత్రము, శతభిష నక్షత్రముల వారికి రెండవరోజు 27.06.2025 శుక్రవారం గురుగ్రహ నక్షత్రములైన పునర్వసునక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రముల వారికి... మూడవరోజు 28.06.2025 శనివారం శనిగ్రహ నక్షత్రములైన పుష్యమినక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రముల వారికి.... నాలుగవ రోజు 29.06.2025 ఆదివారం బుధగ్రహ నక్షత్రములైన ఆశ్లేషనక్షత్రము, జ్యేష్టనక్షత్రము, రేవతినక్షత్రముల వారికి... ఐదవరోజు 30.06.2025 సోమవారం శ్రీవారాహీ పంచమీ రోజున కేతుగ్రహ నక్షత్రములైన అశ్వినినక్షత్రము, మఖనక్షత్రము, మూల నక్షత్రముల వారికి.. ఆరవ రోజు 01.07.2025 మంగళవారం శుక్రగ్రహ నక్షత్రములైన భరణినక్షత్రము, పుబ్బనక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రముల వారికి... ఏడవరోజు 02.07.2025 బుధవారం సూర్యగ్రహ నక్షత్రములైన కృత్తికనక్షత్రము, ఉత్తరనక్షత్రము, ఉత్తరాషాడ నక్షత్రముల వారికి. ఎనిమిదవరోజు 03.07.2025 గురువారం చంద్రగ్రహ నక్షత్రములైన రోహిణినక్షత్రము, హస్తనక్షత్రము, శ్రవణనక్షత్రముల వారికి.. తొమ్మిదవరోజు 04.07.2025 శుక్రవారం కుజగ్రహ నక్షత్రములైన మృగశిరనక్షత్రము, చిత్తనక్షత్రము, ధనిష్ఠనక్షత్రము వారికి మరియు పూర్ణాహుతి మహోత్సవం జరుగును. ఇలా నవగ్రహముల, జన్మనక్షత్రముల ప్రకారం ప్రత్యక్ష శత్రుపీడ, పరోక్ష శత్రుపీడ, గుప్తశత్రుపీడ నివారణార్థం, రుణపీడల నివారణార్థం, గ్రహపీడల నివారణార్థం, నక్షత్ర దోష, కాలసర్ప దోష, కుజదోష, రాహు కేతు దోష నివారణార్థం గురువు గారి ఆధ్వర్యంలో జరుగును. శ్రీవారాహీ కాలభైరవ హోమం ప్రతీ రోజు ఉదయం 6గం.లకు ప్రారంభమగును. ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని హోమకుండంలో శ్రీవారాహి మాత, శ్రీకాలభైరవ స్వామి ప్రీతి ద్రవ్యాలను, అహుతులను, మరియు ప్రత్యేక పూర్ణాహుతి మూటను, పూర్ణాఫలాన్ని స్వయంగా వారాహీ హోమ కుండంలో సమర్పించే అవకాశం కల్పించబడింది. స్వయంగా పాల్గొనే అవకాశము లేనివారు మీ గోత్రము మరియు కుటుంబ సభ్యులు అందరి నామదేయాలను (పేర్లను) తెలియజేసి పరోక్షంగా పాల్గొని శ్రీ వారాహీ మాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. శ్రీ వారాహీ గుప్త నవరాత్రి శక్తి ప్రసాదముగా శ్రీ వారాహీ మాత శేషవస్త్రం, ఆకర్షణ కుంకుమ, వారాహీ మాత ముద్రా డాలర్, పసుపు, కుంకుమ, గాజులు, అనుక్షణం రక్షించే కాలభైరవ స్వామి మణికట్టు శక్తి కంకణం, హోమ భస్మం, రుద్రాక్ష, గోమతీ చక్రాలు, లక్ష్మీ గవ్వలు, కమలవిత్తులు, శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి ధనప్రసాదం మరియు శ్రీ వారాహీ అమ్మ ప్రసాదం స్వయంగా లేదా కొరియర్ ద్వారా పొందగలరు.. హోమానికి కావాలసిన సామాగ్రి మొత్తం అన్ని ఇక్కడే ఇస్తారు. హోమానికి మీరు ఏ విధమైన సామాగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. అనుకున్న సమయానికి సంప్రదాయ వస్త్రధారణలో అనగా మగవారు పంచే - కండువా , స్త్రీలు చీర, మెడలో కండువా లేదా తుమాలు ధరించిరావాలి.. హోమ కుండంలో ద్రవ్యాలు, ఆహుతులు వేసేటప్పుడు గురువు గారు చెప్పే విధంగా శ్రీ వారాహీ కాలభైరవ మంత్రము స్మరిస్తూ వేస్తూ ఉండాలి. వివరాలకోసం *998 555 1028* ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సంప్రదించగలరు. (గమనిక: ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5గం. వరకు మాత్రమే ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.) లేదా కాలభైరవ టీవి, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ చూడగలరు. #kalabhairava #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #కాలభైరవ అన్నదానం
🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 - ShareChat
01:59
https://devullu.com/books/kalabhairava-panchang/ Kalabhairava Guru Gantala Panchangam 2025-26 శ్రీ విశ్వావసు నామ సంవత్సర కాలభైరవగురుగంటలపంచాంగం 2025-26 #విశ్వావసునామసంవత్సర2025_2026కాలభైరవగురుపంచాంగము 1.భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత సిద్ధాంతం ప్రకారము గణితము తయారు చేయబడిన పంచాంగము. 2.169శక్తివంతమైన శుభముహూర్తాలతో... 3.వారాహీ రక్షాకవచమ్ పుస్తకముఅనుబంధంతో.వారాహీ గుప్త నవరాత్రి మంత్రపూర్వక షోడశోపచార పూజా విధానంతో... వారాహీ నిత్య పూజా, పంచోపచార పూజ విధానంతో... 4.రజస్వల రహస్యం అనుబంధంతో... 5.27నక్షత్రముల వారికి 33రకాల మంత్ర, తంత్ర పరిహారాలతో... 6.తొమ్మిదిగ్రహాలకు అంతరిక్ష దేవతలు దశమహావిద్య మంత్రాలతో.. 7.చండీ కవచంతో.. 8.కాలభైరవ బ్రహ్మ కవచంతో... 9.శ్రీ వారాహీ ధ్యానశ్లోకములు మూల కా #😇My Status మంత్రములతో.. ఆన్ లైన్ లో లభించును. అన్ని పుస్తక పూజ షాపులలో లభించును.
😇My Status - WORLD FAMOUS KALABHAIRAVAGURU @డల@్రఖి్ిఆమదిిగడిివ్ర కాలబైరిపేగురు 2025 శ్రీ విశ్వాలసు నాతు సంతత్సర (2026 foeo 5oaoofO 12 ರಿಸುಲಲ ಹಾರಾಟಾ గుప్తసపరాత్రుల దశముకోవిద్య  పోడ-శోవచార కౌలవైరప మంత్ు . పూజా షంత్రాల ১০$৪১ @5১০668' చివరాలతో వల 149/- దశమహావిద్యా మహామంత్రీ ఉపదేశకులు భారతీయ సనాతన ధర్య కాలభరవ పరమపూజ్య ్సరంలో Soe కలభైరవగురుసంస్డన్ మరం Lke 8 Follow US on KALABHARAVA| டடப_ TV KalabhairavaGuru {iu Kalabhairavarl కరిబరివ భక్తి జ్యోతిష్క వాస్తు మంత్ర తంత్ర యంత్ర గ్రంథములకు . OHA  @న్లైన్ ప్రింట్బుకొస్టోర్స DevullUucom మోహీనెపీబికేదీన్్ Ovutu c0 @छ WORLD FAMOUS KALABHAIRAVAGURU @డల@్రఖి్ిఆమదిిగడిివ్ర కాలబైరిపేగురు 2025 శ్రీ విశ్వాలసు నాతు సంతత్సర (2026 foeo 5oaoofO 12 ರಿಸುಲಲ ಹಾರಾಟಾ గుప్తసపరాత్రుల దశముకోవిద్య  పోడ-శోవచార కౌలవైరప మంత్ు . పూజా షంత్రాల ১০$৪১ @5১০668' చివరాలతో వల 149/- దశమహావిద్యా మహామంత్రీ ఉపదేశకులు భారతీయ సనాతన ధర్య కాలభరవ పరమపూజ్య ్సరంలో Soe కలభైరవగురుసంస్డన్ మరం Lke 8 Follow US on KALABHARAVA| டடப_ TV KalabhairavaGuru {iu Kalabhairavarl కరిబరివ భక్తి జ్యోతిష్క వాస్తు మంత్ర తంత్ర యంత్ర గ్రంథములకు . OHA  @న్లైన్ ప్రింట్బుకొస్టోర్స DevullUucom మోహీనెపీబికేదీన్్ Ovutu c0 @छ - ShareChat