#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 #2025వారాహీగుప్తనవరాత్రులు #వారాహీహోమం
#శ్రీస్వర్ణాకర్షణకాలభైరవ క్షేత్రంలో కొలువుతీరిన శ్రీవజ్రవారాహీ మాతకు ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లో అమ్మవారి విశిష్ట దర్శనం, స్వయం కుంకుమాదిహరింద్ర జలాభిషేకం, స్వయంహారతి సేవ, స్వయం పంచోపచార పూజలు, వారాహీ మూల మంత్ర హోమాలు 9రోజుల పాటు జరుగును. 9రోజుల పాటు జపాలు, అభిషేకాలు, హోమాలు చేసిన మహోన్నత శక్తివంతమైన వస్తువులను శ్రీ వారాహీ గుప్త నవరాత్రి శక్తి ప్రసాదముగా శ్రీవారాహీ మాత శేషవస్త్రం, ఆకర్షణకుంకుమ, వారాహీమాత ముద్రాడాలర్, పసుపు, కుంకుమ, గాజులు, అనుక్షణంరక్షించే కాలభైరవస్వామి మణికట్టుశక్తి కంకణం, హోమభస్మం, రుద్రాక్ష, గోమతీచక్రాలు, లక్ష్మీగవ్వలు, కమలవిత్తులు, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి ధనప్రసాదం మరియు శ్రీ వజ్రవారాహీ అమ్మ ప్రసాదం పొందగలరు.
9రోజులపాటు రోజుకి 3జన్మనక్షత్రముల వారికి
26.06.2025 ఆషాఢశుద్ధ పాడ్యమి గురువారం నుండి 04.07.2025 ఆషాఢశుద్ధ నవమి శుక్రవారం వరకు జరుగును.
మొదటిరోజు 26.06.2025 గురువారం రాహుగ్రహ నక్షత్రములైన ఆరుద్రనక్షత్రము, స్వాతినక్షత్రము, శతభిష నక్షత్రముల వారికి
రెండవరోజు 27.06.2025 శుక్రవారం గురుగ్రహ నక్షత్రములైన
పునర్వసునక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రముల వారికి...
మూడవరోజు 28.06.2025
శనివారం శనిగ్రహ నక్షత్రములైన
పుష్యమినక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రముల వారికి....
నాలుగవ రోజు 29.06.2025 ఆదివారం బుధగ్రహ నక్షత్రములైన
ఆశ్లేషనక్షత్రము, జ్యేష్టనక్షత్రము, రేవతినక్షత్రముల వారికి...
ఐదవరోజు 30.06.2025 సోమవారం శ్రీవారాహీ పంచమీ రోజున కేతుగ్రహ నక్షత్రములైన
అశ్వినినక్షత్రము, మఖనక్షత్రము, మూల నక్షత్రముల వారికి..
ఆరవ రోజు 01.07.2025 మంగళవారం శుక్రగ్రహ నక్షత్రములైన భరణినక్షత్రము, పుబ్బనక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రముల వారికి...
ఏడవరోజు 02.07.2025 బుధవారం సూర్యగ్రహ నక్షత్రములైన కృత్తికనక్షత్రము, ఉత్తరనక్షత్రము, ఉత్తరాషాడ నక్షత్రముల వారికి.
ఎనిమిదవరోజు 03.07.2025 గురువారం చంద్రగ్రహ నక్షత్రములైన రోహిణినక్షత్రము, హస్తనక్షత్రము, శ్రవణనక్షత్రముల వారికి..
తొమ్మిదవరోజు 04.07.2025 శుక్రవారం కుజగ్రహ నక్షత్రములైన మృగశిరనక్షత్రము, చిత్తనక్షత్రము, ధనిష్ఠనక్షత్రము వారికి మరియు పూర్ణాహుతి మహోత్సవం జరుగును.
ఇలా నవగ్రహముల, జన్మనక్షత్రముల ప్రకారం ప్రత్యక్ష శత్రుపీడ, పరోక్ష శత్రుపీడ, గుప్తశత్రుపీడ నివారణార్థం, రుణపీడల నివారణార్థం, గ్రహపీడల నివారణార్థం, నక్షత్ర దోష, కాలసర్ప దోష, కుజదోష, రాహు కేతు దోష నివారణార్థం గురువు గారి ఆధ్వర్యంలో జరుగును.
శ్రీవారాహీ కాలభైరవ హోమం ప్రతీ రోజు ఉదయం 6గం.లకు ప్రారంభమగును. ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని హోమకుండంలో శ్రీవారాహి మాత, శ్రీకాలభైరవ స్వామి ప్రీతి ద్రవ్యాలను, అహుతులను, మరియు ప్రత్యేక పూర్ణాహుతి మూటను, పూర్ణాఫలాన్ని స్వయంగా వారాహీ హోమ కుండంలో సమర్పించే అవకాశం కల్పించబడింది.
స్వయంగా పాల్గొనే అవకాశము లేనివారు మీ గోత్రము మరియు కుటుంబ సభ్యులు అందరి నామదేయాలను (పేర్లను) తెలియజేసి పరోక్షంగా పాల్గొని శ్రీ వారాహీ మాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. శ్రీ వారాహీ గుప్త నవరాత్రి శక్తి ప్రసాదముగా శ్రీ వారాహీ మాత శేషవస్త్రం, ఆకర్షణ కుంకుమ, వారాహీ మాత ముద్రా డాలర్, పసుపు, కుంకుమ, గాజులు, అనుక్షణం రక్షించే కాలభైరవ స్వామి మణికట్టు శక్తి కంకణం, హోమ భస్మం, రుద్రాక్ష, గోమతీ చక్రాలు, లక్ష్మీ గవ్వలు, కమలవిత్తులు, శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి ధనప్రసాదం మరియు శ్రీ వారాహీ అమ్మ ప్రసాదం స్వయంగా లేదా కొరియర్ ద్వారా పొందగలరు..
హోమానికి కావాలసిన సామాగ్రి మొత్తం అన్ని ఇక్కడే ఇస్తారు. హోమానికి మీరు ఏ విధమైన సామాగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. అనుకున్న సమయానికి సంప్రదాయ వస్త్రధారణలో అనగా మగవారు పంచే - కండువా , స్త్రీలు చీర, మెడలో కండువా లేదా తుమాలు ధరించిరావాలి.. హోమ కుండంలో ద్రవ్యాలు, ఆహుతులు వేసేటప్పుడు గురువు గారు చెప్పే విధంగా శ్రీ వారాహీ కాలభైరవ మంత్రము స్మరిస్తూ వేస్తూ ఉండాలి.
వివరాలకోసం *998 555 1028* ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సంప్రదించగలరు. (గమనిక: ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5గం. వరకు మాత్రమే ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.) లేదా కాలభైరవ టీవి, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ చూడగలరు. #kalabhairava #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #కాలభైరవ అన్నదానం