#😃మంచి మాటలు #🎶భక్తి పాటలు🔱 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #👑శ్రీ రాజరాజేశ్వరి దేవి🌹 #🏹దసరా శుభాకాంక్షలు🎉
#✌️నేటి నా స్టేటస్ #జంతు ప్రపంచం #📱నా ఫోటోగ్రఫీ 📸 #నా ఫోటోగ్రఫీ
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #💓ప్రేమ పాటలు💝 #😍Old is Gold #🎧మ్యూజిక్ #✌️నేటి నా స్టేటస్
#నా అంతరంగం #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట
People are leaving.........Memories stay...
#💗నా మనస్సు లోని మాట #✌️నేటి నా స్టేటస్ #నా అంతరంగం
Just dump it without any hesitation.
🔥🔥❤️ #💗నా మనస్సు లోని మాట #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #నా అంతరంగం
#💗నా మనస్సు లోని మాట #✌️నేటి నా స్టేటస్ #నా అంతరంగం #😃మంచి మాటలు అవును...కొంతమంది యాడ్స్ లాంటివారు వున్నారు..వాళ్లకు ఏమీ పనిలేదు.. రోజూ ఇతరుల పోస్టులకు వెళ్ళడం , చెత్త కామెంట్స్ పెట్టడం , అవి చూసి పోస్ట్ పెట్టినవాళ్ళు ఏదో ఘన కార్యం సాధించినట్లు కామెంట్స్ కు లైకులు ఇవ్వడం..ఇదే తంతు ఈ sharechat లో.. అలాంటివాళ్లు jokers తో సమానం..అలాంటి వాళ్ళకు లైక్ చేయకండి...జస్ట్ skip చేయండి....ఇంకోసారి మీ పోస్టులకు రారు....మీ మానసిక ఉల్లాసం కోసం పోస్టులు పెట్టుకోండి..కామెంట్ box block cheyandi.... అప్పుడే మీరు మీ పోస్టులకు న్యాయం చేసిన వారు అవుతారు. అంతేగానీ , పోస్టులు కామెంట్స్ కోసం పెట్టకండి..
💐👍🌿🌹♥️ INSPIRATION 💐👍🌿🌹♥️
___________________________________________
ఎదుటి వ్యక్తి మనకు ఇష్టం అయినప్పుడు వారికి సంబంధించిన అంశాలు అనగా జ్ఞానం , గుణగణాలు , ప్రవర్తన , సంస్కృతి సాంప్రదాయాలు ... అన్నీ " copy" చేసినట్లే. ఉదాహరణకు నాకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం. నేను శ్రీకృష్ణులు వారు చెప్పినవి అన్నీ కాపీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారి మంచితనాన్ని , భగవద్గీతలో చెప్పిన సత్యాలను , మాటలను , జ్ఞానాన్ని , ప్రవర్తనను , క్రమశిక్షణను , తూచా తప్పకుండా కాపీ చేసుకుంటూ... పరోక్షంగా వారిని ఇన్స్పిరేషన్ తో అనుకరించడం జరుగుతుంది. ♥️🌹🌿👍💐
అదేవిధంగా , ఈ sharechat లో నేను ప్రతిరోజూ కొన్ని సంవత్సరాలుగా ఒకరి పోస్టులను కాపీ చేసుకుంటూ ఉండటం వల్ల , పరోక్షంగా వారి జ్ఞానాన్ని , వారి ప్రవర్తనను , వారి క్రమశిక్షణను , వారి గుణగణాలను నా హృదయంలో " COPY"" చేసుకున్నట్లే....!!!! 💐👍🌿🌹♥️🤑
మన పూర్వీకులు ఒక సామెత చెప్తూ ఉంటారు "" 6 నెలల ఎదుటి వ్యక్తితో సహవాసం చేస్తే... ఆ సహవాస ఫలితం వలన వారి ప్రవర్తన , ఆలోచనలు , జ్ఞానం , వారు పాటించే సంస్కృతి సాంప్రదాయాలు ... అన్నీ కూడా కాపీ అయినట్లే. దానినే " INSPIRATION"" అని కూడా అనవచ్చు. ♥️🌹🌿👍💐🤑
రోజూ నేను పోస్టులు తీసుకుంటున్న వ్యక్తే ఇప్పుడు నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే, ఆ పోస్టులలో వారి యొక్క జ్ఞానం, వారి ఆలోచన సరళి , వారి ప్రవర్తన , వారి గుణగణాలు , పోస్టుల రూపంలో ప్రతిబింబిస్తుంది కావున వారు నా lifestyle లో ఒక భాగం అయిపోయారు. అందువలన , మనం చేసే మంచి స్నేహాలతో .. మనకు తెలియకుండా వారి ద్వారా inspiration పొంది... చక్కటి జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి మార్గదర్శకం అవుతారని నిస్సందేహంగా చెప్పగలను... ఇది నా అంతరంగం మాత్రమే.
💐👍🌿🌹♥️🧿😂 So, everything can be copied with culture , charactor, knowledge. Behaviour....which can also be copied
___________________________________________
HARI BABU.G
__________________________________________ #✍️నా మది అంతరంగం💜 #నా అంతరంగం #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #🌅శుభోదయం
#🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🕉️శని త్రయోదశి శుభాకాంక్షలు🕉️💐 #💐🙏🏻'శని త్రయోదశి' శుభాకాంక్షలు🙏🏻💐
డబ్బు...
Power of MONEY 🤑💰🤑💰🤑💰🤑
_________________________________________
డబ్బు గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు..వాస్తవంగా డబ్బు ను ప్రేమించకూడదు...డబ్బు మన కోసం రావాలి గానీ మనం డబ్బు కోసం ప్రాకులాడకూడదు...చంచలమైన డబ్బు ఒకచోటే వుండదు... వెళ్ళిపోతూ వుంటుంది...కొంతమంది అంటూ వుంటారు " నీ జేబులో డబ్బు లేకపోతే లోకం నిన్ను గుర్తించదు అని "" అది ఒట్టిమాట... తప్పు సంకేతం..
డబ్బు గురించి ఆలోచించకూడదు....అప్పుడే డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎలాగంటే....!! సరస్వతి తల్లి కటాక్షం ఉంటే చాలు...డబ్బు నీ చేతుల్లోకి వస్తుంది..... ఒకరోజు తిని , ఒకరోజు తినక , అష్టకష్టాలు పడి 20 సంవత్సరాలు చదివిన తర్వాత...మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత ..నెలకు ఒక లక్ష రూపాయలు డ్రా చేస్తుంటే... సరస్వతి దేవి దయ వలనే కదా....ఇప్పుడు చెప్పండి ...డబ్బు గొప్పదా..?? చదువు గొప్పదా ???
డబ్బు ఇతరుల నిజ స్వభావాన్ని బయట పెడుతుంది. ఎవరు మంచివారో !! ఎవరు చెడ్డ వారో !! డబ్బు తెలియజేస్తుంది. అందువలన లోకం నిన్ను డబ్బు వల్ల గుర్తించదు .. ఒకవేళ నిన్ను గుర్తించినా అది కొన్నాళ్ళు మాత్రమే.. ఉదాహరణకు...మీకు సుబ్బిరామిరెడ్డి అనే ex MP , వైజాగ్..అక్కడ పరమేశ్వరి , మహేశ్వరి అనే రెండు సినీ థియేటర్స్ ఇంకా చాలా చాలా factories ఉన్న గొప్ప పారిశ్రామిక వేత్త...ఇప్పుడు అతడు చాలా చాలా దీనావస్థలో ఉన్నాడు డబ్బు అంతా పోగొట్టుకుని... చూసారా ..!! ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వారు ఇప్పుడు దీనావస్థలో ఉన్నారు. అందుచే డబ్బును నమ్మవద్దు.. చదువును నమ్మండి... ప్రేమించండి...చదువు ఉంటే...దాని వెనుక లక్ష్మీ దేవి వుంటుంది. నీవు 100 ఏళ్ళు వరకు చదువుతో పాటు డబ్బు కూడా తోడుగా ఉంటుంది . ఒక IAS , ఒక IPS , ఒక గ్రూప్ 1 కేడర్ పోస్ట్ , ....ఒక తహసీల్దార్, ఒక డాక్టర్ , ఒక ఇంజనీర్ , .. వీళ్ళంతా చదువుతూనే డబ్బు ను సంపాదించి ఒక స్టేటస్ లో ఉంటారు...
________________________________________
HARI BABU .G
_______________________________________
#💗నా మనస్సు లోని మాట #✌️నేటి నా స్టేటస్ #😃మంచి మాటలు #yes it's true 💯% #power of money 💸💰