✨అభి ఎన్టీఆర్ ﮩﮩ٨ــﮩــ🖤✨🐝🌹
ShareChat
click to see wallet page
@liferuledmeverybadlyhaha
liferuledmeverybadlyhaha
✨అభి ఎన్టీఆర్ ﮩﮩ٨ــﮩــ🖤✨🐝🌹
@liferuledmeverybadlyhaha
✨Don't trust anyone*trust kill's ur happiness 😒✨
🌹🙏శ్రీ కార్తవీర్యార్జున మంత్రం 🙏🌹 🌹మంత్రం 🌹 🙏సుమంతో,సుమంతో,శ్రీ కార్తవీర్యార్జునాయ నమః..🙏 అనే మంత్రముతో..జపిస్తే.. పోయిన వస్తువులు, ఇంటినుండి వెల్లిపోయిన మనుషులు, ధర్మముగా రావలసిన పైకము, ఉద్యోగము, వస్తువులు, పశువులు, వివాహము కావలసిన వారు, ఇలా జపిస్తే, తప్పక తిరిగి పొందగలరు, సమస్య తీవ్రత ను బట్టి జపము ఎక్కువగా చేసుకున్నట్లు అయితే త్వరలో అభీష్ట సిద్ది కల్గును! 🌹మంత్రం 🌹 🙏కార్త వీర్యార్జునొ నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే..🙏 ఈ పై మంత్రమును ధృడ సంకల్పంతో చేసేవారికి చాలా వేగవంతమైన మంచి ఫలితం తప్పక కలిగితీరుతుంది..... ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్ని తిరిగి మనకు దక్కుతాయి.. కార్తవీర్యార్జునుడు.. ఈతడు కృతవీర్యుని కొడుకు. హైహయ వంశరాజు. అసలు నామం అర్జునుడు. కృతవీర్యుని కొడుకు కాబట్టి కార్తవీర్యార్జునుడుగా వ్యవహారం. వింధ్య పర్వతానికి దక్షిణంగా వున్న నర్మదా నదీతీరము లోని మాహిష్మతీ పురం ఇతని రాజధాని. ఇతను దత్తాత్రేయ భక్తుడు. దత్తాత్రేయుని వరం వల్ల సహస్ర బాహుడవుతాడు. యుద్ధంలో సర్వదా జయమే కలుగుతుందనీ, అపార రాజ్యసంపద కలుగుతుందనీ వరం పొందుతాడు. ఒక బంగారు రథం కూడా పొందుతాడు. అది అతన్ని యేవేళప్పుడైనా యెక్కడికైనా తీసుకొని పోగలదు. విఖ్యాతుడైన ఒక వ్యక్తి చేతులో తప్ప అతనికి మరణం వుండదు. ఈ ఘన సంపద గురించి విని రావణుడు ఇతని మీదికి దండెత్తి వస్తాడు. ఆ సమయములో కార్తవీర్యార్జునుడు వన విహారంలో వుంటాడు.నా రాక విని పారిపోయి ఉంటాడని రావణుడు యెగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు. తర్వాత నర్మదా ఒడ్డున శివపూజ చేసుకుంటూండగా కార్తవీర్యార్జునుని సహస్ర బాహువుల్లో చిక్కి నర్మదా నది పొంగి వచ్చి రావణుడి పూజాద్రవ్యాలన్నిటినీ తోసి పారేస్తుంది.(కార్తవీరుడు రావణుణ్ణి తన వేయి బాహువుల మధ్య ఇరికించి ఊపిరాడకుండా చేశాడని . అప్పుడు పులస్త్యుడువచ్చి రావణుణ్ణి విడిపిస్తాడని ఒక కథనం కూడా వుంది. ) రావణుడికి కోపము వచ్చి దండెత్తి వెళతాడు. కార్తవీర్యార్జునుడు రావణుడిని ఓడించి బంధిస్తాడు. పులస్త్యుడు వచ్చి కార్తవీర్యుని బ్రతిమాలి రావణుడిని విడిపించుకొని తీసుకెళ్తాడు. ఒకసారి ఆహారనిమిత్తం అగ్ని వస్తాడు. గిరి నగరారణ్యాన్నంతటినీ భక్షించమని చెప్తాడు. అక్కడే మైత్రావరుణ ముని యొక్క ఆశ్రమం వుంటుంది.అదీ దగ్ధమైపోతుంది. మైత్రావరుణుడి కొడుక్కు కోపం వచ్చి కార్తవీర్యుని సహస్ర బాహువులనూ పరశురాముడు ఖండిచివేస్తాడని శాపమిస్తాడు. అందుకు భయపడి మంచివాడిలాగా ప్రవర్తిస్తుంటాడు కానీ కొడుకులు దుర్మార్గులై చెడ్డ పనులు చేస్తుంటారు. ఒకసారి కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమాన్ని దర్శిస్తాడు. జమదగ్ని భార్య రాజుకీ పరివారానికి సకలమర్యాదలూ చేస్తుంది. ఇంతమందికి ఎలా సపర్యలూ,భోజనాలూ చేశారని అడుగుతాడు.మా దగ్గర నందినీ ధేనువు (కామధేనువు) వుంది. అది అడిగినవన్నీ ఇస్తుందని జమదగ్ని చెప్తాడు. ఇటువంటి ధేనువు రాజుదగ్గర వుండాలి. మీ దగ్గర ఎందుకు? నాకిచ్చేయమంటాడు కార్తవీర్యుడు. దానికి జమదగ్ని నిరాకరిస్తాడు. దానితో కోపగించిన కార్తవీర్యుడు ఆశ్రమంలోనున్న వనాన్నంతా ధ్వంసం చేసి బలవంతంగా కామధేనువుని తీసికెళ్ళి పోతాడు. పరశురాముడు ఆశ్రమానికి వచ్చి కార్తవీర్యుని దౌష్ట్యానికి ఆగ్రహించి అతన్ని వెంటాడి అతని సహస్రబాహువులూ ఖండించి అతన్ని వధిస్తాడు. ఆ తర్వాత కార్తవీర్యుని కొడుకులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి జందగ్నిని చంపేసి వెళ్తారు. పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చి విషయము తెలుసుకొని క్షత్రియులందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇరవైఒక్క మార్లు రాజులందరినీ సంహరించి ఆ నెత్తురుతో అయిదు మడుగులు చేసి పితృ తర్పణం చేస్తాడు. ఆ ప్రదేశమే శమంతపంచకమైంది. ఆ తర్వాత కురుపాండవులు అక్కడ యుద్ధం చేస్తారు. అదే కురుక్షేత్రం. 🌹కార్తవీర్యార్జునుడి ఈ కథను అష్టమి రోజు పారాయణం చేసుకుంటే శుభం, కార్తీకమాసం సుద్ద అష్టమిరోజు శ్రీ కార్తవీర్యార్జున జయంతి 🌹 🌹శ్రీ మాత్రే నమః 🌹 #ప్రణవనాధం #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు
ప్రణవనాధం - ShareChat
హనుమాన్ చాలీసా దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి । వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార । బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ । దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥ సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ । రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ । రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥ యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ । భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥ మనోజవం మారుత తుల్యవేగమ్ । జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్ ॥ వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ । శ్రీ రామ దూతం శిరసా నమామి ॥ చౌపాఈ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర । జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥ రామదూత అతులిత బలధామా । అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥ మహావీర విక్రమ బజరంగీ । కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥ కంచన వరణ విరాజ సువేశా । కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥ హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔర] కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥ శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం] తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥ విద్యావాన గుణీ అతి చాతుర । రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥ ప్రభు చరిత్ర సునివే కో రసియా । రామలఖన సీతా మన బసియా ॥ 8॥ సూక్ష్మ రూపధరి సియహి దిఖావా । వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥ భీమ రూపధరి అసుర సంహారే । రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥ లాయ సంజీవన లఖన జియాయే । శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥ రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) । తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥ సహస్ర వదన తుమ్హరో యశగావై । అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥ సనకాదిక బ్రహ్మాది మునీశా । నారద శారద సహిత అహీశా ॥ 14 ॥ యమ కుబేర దిగపాల జహాం తే । కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥ తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా । రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥ తుమ్హరో మంత్ర విభీషణ మానా । లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥ యుగ సహస్ర యోజన పర భానూ । లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥ ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ । జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥ దుర్గమ కాజ జగత కే జేతే । సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥ రామ దుఆరే తుమ రఖవారే । హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥ సబ సుఖ లహై తుమ్హారీ శరణా । తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥ ఆపన తేజ సమ్హారో ఆపై । తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥ భూత పిశాచ నికట నహి ఆవై । మహవీర జబ నామ సునావై ॥ 24 ॥ నాసై రోగ హరై సబ పీరా । జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥ సంకట సే హనుమాన ఛుడావై । మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥ సబ పర రామ తపస్వీ రాజా । తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥ ఔర మనోరథ జో కోయి లావై । తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥ చారో యుగ ప్రతాప తుమ్హారా । హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥ సాధు సంత కే తుమ రఖవారే । అసుర నికందన రామ దులారే ॥ 30 ॥ అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా । అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥ రామ రసాయన తుమ్హారే పాసా । సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥ [సాదర హో] తుమ్హరే భజన రామకో పావై । జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥ అంత కాల రఘుపతి పురజాయీ । [రఘువర] జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥ ఔర దేవతా చిత్త న ధరయీ । హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥ సంకట క(హ)టై మిటై సబ పీరా । జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥ జై జై జై హనుమాన గోసాయీ । కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥ యహ శత వార పాఠ కర కోయీ । [జో] ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥ జో యహ పడే హనుమాన చాలీసా । హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥ తులసీదాస సదా హరి చేరా । కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥ దోహా పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ । రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥ సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ । #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🔱శక్తీ సాధన🙏 #ప్రణవనాధం
📙ఆధ్యాత్మిక మాటలు - C  ?7 रम 77 সাম 7 TాT ఎాా राम 7 ( সাম राम   राम 4 4 7 T ೧4 TIT / গলাম & 2 తతే 44 1 ೯ CAqL A 1 ನ 4 4 ৮ু 4 ೯ 57 4 ஏஏ মম ೯ ೧೮ ಅ ( C  ?7 रम 77 সাম 7 TాT ఎాా राम 7 ( সাম राम   राम 4 4 7 T ೧4 TIT / গলাম & 2 తతే 44 1 ೯ CAqL A 1 ನ 4 4 ৮ু 4 ೯ 57 4 ஏஏ মম ೯ ೧೮ ಅ ( - ShareChat
హనుమాన్ చాలీసా దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి । వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార । బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ । దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥ సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ । రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ । రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥ యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ । భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥ మనోజవం మారుత తుల్యవేగమ్ । జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్ ॥ వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ । శ్రీ రామ దూతం శిరసా నమామి ॥ చౌపాఈ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర । జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥ రామదూత అతులిత బలధామా । అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥ మహావీర విక్రమ బజరంగీ । కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥ కంచన వరణ విరాజ సువేశా । కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥ హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔర] కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥ శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం] తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥ విద్యావాన గుణీ అతి చాతుర । రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥ ప్రభు చరిత్ర సునివే కో రసియా । రామలఖన సీతా మన బసియా ॥ 8॥ సూక్ష్మ రూపధరి సియహి దిఖావా । వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥ భీమ రూపధరి అసుర సంహారే । రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥ లాయ సంజీవన లఖన జియాయే । శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥ రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) । తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥ సహస్ర వదన తుమ్హరో యశగావై । అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥ సనకాదిక బ్రహ్మాది మునీశా । నారద శారద సహిత అహీశా ॥ 14 ॥ యమ కుబేర దిగపాల జహాం తే । కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥ తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా । రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥ తుమ్హరో మంత్ర విభీషణ మానా । లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥ యుగ సహస్ర యోజన పర భానూ । లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥ ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ । జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥ దుర్గమ కాజ జగత కే జేతే । సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥ రామ దుఆరే తుమ రఖవారే । హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥ సబ సుఖ లహై తుమ్హారీ శరణా । తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥ ఆపన తేజ సమ్హారో ఆపై । తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥ భూత పిశాచ నికట నహి ఆవై । మహవీర జబ నామ సునావై ॥ 24 ॥ నాసై రోగ హరై సబ పీరా । జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥ సంకట సే హనుమాన ఛుడావై । మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥ సబ పర రామ తపస్వీ రాజా । తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥ ఔర మనోరథ జో కోయి లావై । తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥ చారో యుగ ప్రతాప తుమ్హారా । హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥ సాధు సంత కే తుమ రఖవారే । అసుర నికందన రామ దులారే ॥ 30 ॥ అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా । అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥ రామ రసాయన తుమ్హారే పాసా । సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥ [సాదర హో] తుమ్హరే భజన రామకో పావై । జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥ అంత కాల రఘుపతి పురజాయీ । [రఘువర] జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥ ఔర దేవతా చిత్త న ధరయీ । హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥ సంకట క(హ)టై మిటై సబ పీరా । జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥ జై జై జై హనుమాన గోసాయీ । కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥ యహ శత వార పాఠ కర కోయీ । [జో] ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥ జో యహ పడే హనుమాన చాలీసా । హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥ తులసీదాస సదా హరి చేరా । కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥ దోహా పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ । రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥ సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ । #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱
🔱శక్తీ సాధన🙏 - C  ?7 रम 77 সাম 7 TాT ఎాా राम 7 ( সাম राम   राम 4 4 7 T ೧4 TIT / গলাম & 2 తతే 44 1 ೯ CAqL A 1 ನ 4 4 ৮ু 4 ೯ 57 4 ஏஏ মম ೯ ೧೮ ಅ ( C  ?7 रम 77 সাম 7 TాT ఎాా राम 7 ( সাম राम   राम 4 4 7 T ೧4 TIT / গলাম & 2 తతే 44 1 ೯ CAqL A 1 ನ 4 4 ৮ু 4 ೯ 57 4 ஏஏ মম ೯ ೧೮ ಅ ( - ShareChat
#📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #📺బిగ్ బాస్👁 #📺తెలుగు టీవీ షోస్ #📺మై ఫేవరెట్ టీవీ షో #bigg boss
📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 - ShareChat
00:20
#📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు #📸నా ఫోటోగ్రఫీ #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸
📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు - LeaderB ard 1 0 Receivers Battle eaders Trea supreme నిన్నటి రోజు గత వారం ೧೮ ನಲ మధు 942 602 603 Ranks Al ఈ రోజుటి ర్వాంక్ AM ನ ಅಏಡಲ ಅಯ್Rಂದಿ 06:14 All we  Ivve 263 1 chimakurthi   Srinivasa_ Hst: chit chat with   Friends 2 117 Tvp  the leaderbeard Knw Mre Hw it wrks? లీడర్బోర్డ్ హాల్ఆఫ్ఫేమ్ LeaderB ard 1 0 Receivers Battle eaders Trea supreme నిన్నటి రోజు గత వారం ೧೮ ನಲ మధు 942 602 603 Ranks Al ఈ రోజుటి ర్వాంక్ AM ನ ಅಏಡಲ ಅಯ್Rಂದಿ 06:14 All we  Ivve 263 1 chimakurthi   Srinivasa_ Hst: chit chat with   Friends 2 117 Tvp  the leaderbeard Knw Mre Hw it wrks? లీడర్బోర్డ్ హాల్ఆఫ్ఫేమ్ - ShareChat
#bigg boss #Thanuja Puttaswamy Fan's #📺మై ఫేవరెట్ టీవీ షో #📺తెలుగు టీవీ షోస్ #📺బిగ్ బాస్👁
bigg boss - ShareChat
00:59
#📺బిగ్ బాస్👁 #📺తెలుగు టీవీ షోస్ #📺మై ఫేవరెట్ టీవీ షో #Thanuja Puttaswamy Fan's #bigg boss
📺బిగ్ బాస్👁 - ShareChat
00:24
#📺బిగ్ బాస్👁 #📺తెలుగు టీవీ షోస్ #📺మై ఫేవరెట్ టీవీ షో #Thanuja Puttaswamy Fan's #bigg boss
📺బిగ్ బాస్👁 - ShareChat
00:50
#😢Sad Feelings💔 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💑 కపుల్ గోల్స్
😢Sad Feelings💔 - ShareChat
00:10
#📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు #📸నా ఫోటోగ్రఫీ #📷నైట్ ఫోటోగ్రఫీ #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #📷Photography edits📽️
📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు - ShareChat
00:14