సంతోషాలకు, అనుబంధాలకు కలయిక అయిన ఈ రాఖీ పండుగ, సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమను మరింత దృఢం చేసి, అందరి జీవితాల్లో విజయాలు, ఆనందాలు నింపాలని ఆశిస్తూ, ❤️
మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💫🏵️
#HappyRakshaBandhan #Happyrakshabandhan2025
#🌸హ్యాపీ రక్షాబంధన్💖