విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను మూడు ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దీనికి నీతి ఆయోగ్ సహకారాన్ని అందిస్తోంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER)తో ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు అందనుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్