అప్పట్లో ఒక మహిళా మంత్రి మహిళల్ని కించపరిచేలా మాట్లాడారు. ఆమెకు చీర,గాజులు ఇచ్చి నిరసన తెలిపేందుకు తెలుగు మహిళలు ఆటోలో వెళ్లారు. ఆటోలో మహిళలను తీసుకెళ్లిన హమీద్ బాషాకి చెందిన ఆటోని పోలీసులతో సీజ్ చేయించారు. ఈ విషయాన్ని చంద్రబాబు గారికి చెబితే ఎలాంటి సాయమైనా చేసి హామీద్ ను ఆదుకోవాలని చెప్పారు.
#AutoDriverlaSevalo
#Super6SuperHit #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🗞️అక్టోబర్ 5th అప్డేట్స్💬