రాష్ట్రంలో అనుకూలమైన సర్వీస్ సెక్టార్కు ప్రాధాన్యత ఇస్తున్నాం..హాస్పిటల్, టూరిజం ఇలా పలు రంగాలపై దృష్టి పెట్టాం..
#ChandrababuNaidu
#AndhraPradesh #⚖️అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం✊
17 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో 20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. దీని ద్వారా యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం
#LokeshInDallas
#TeluguDiaspora
#NaraLokesh #🛩️అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం