#🏏ఆసియా కప్ ఫైనల్ కు చేరిన భారత్💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #📝CRICKET Updates 📝 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 🇮🇳🏏🇵🇰How can Pakistan turn it around against India in the Asia Cup final?
They will look to expose India's middle and lower orders, even as Shaheen Afridi will hope for a better outing…!!🤣🤣🤣
#🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏బంగ్లాదేశ్ టీమ్🇧🇩 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 🇮🇳🏏🇵🇰🇧🇩🤕YEH KYA HOGYA PAIJAAN🤣🤣🤣🤣🤣
#పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో గెలిచింది #asia cup #🏏బంగ్లాదేశ్ టీమ్🇧🇩 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 Sala neend kharabb kar dete hai isliye hum total paisala kiya harenge harna hi atcha hai 😂😂😂😂😂😂😂 sahi kiya vhaii🤣🤣
#🏏 భారత్ మ్యాచ్ గెలిచింది #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏శ్రీలంక టీమ్🇱🇰 #📝CRICKET Updates 📝 #asia cup India has never lost a tied T20I, thriving every time in the Super Over! ⚡🇮🇳
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 🤩Telangana: హైదరాబాద్ సీపీగా సజ్జనార్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు…!!👀🔥💪
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party చేసేదేముంది..
రాజీనామా తప్ప వేరే ఆప్షన్ ఉందా..
అసలే ఇప్పటికీ ఏ పార్టీలో ఉన్నారో కూడా తెల్వని మెంటల్ కండిషన్ లో ఉన్నారు..!!
రేవంత్ పాలనలో RISING ఏమైనా ఉందంటే,
అదొక్క అప్పులు జేయడంలో మాత్రమే రైజింగ్..
గడిచిన ఆరు నెలల్లో 45,900 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు మరో 4 వేల కోట్ల అప్పునకు ఆర్బీఐ కి ఇండెంట్ పెట్టింది..!!
#CongressFailedTelangana
#ShameOnCongressParty
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #🔹కాంగ్రెస్ #👨రేవంత్ రెడ్డి భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి
అన్ని శాఖల అధికారులకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు
రాష్ట్రంలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, పరిస్థితులను సమీక్షించాలని ఆదేశం
హైదరాబాద్ లో జీహెచ్‌ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్,
ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Anumula Revanth Reddy
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #✋బీజేపీ🌷 మేకిన్ ఇండియా అనేది
ఒక పెద్ద జోకిన్ ఇండియా..
మోడీవి టీవీ ముందు ఆర్భాటపు ఉపన్యాసమే తప్ప చేతలు శూన్యం..!!
#ModiFailedIndia
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party బతుకమ్మ చీరలు ఇయ్య శాత కాదు గని,,
మహిళల్ని కోటీశ్వరులు చేస్తారంట..!!
📌📌
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #kcr కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానల్ ఓనర్ కు సంతాపం !! జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్, ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత కే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు.
తద్వారా..
చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ, జూబ్లీ హిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు, హరీశ్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి లతో అధినేత చర్చించారు. కాగా.. అధినేతతో చర్చలో పాల్గొనాల్సిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తలసాని శ్రీనివాస్ యాదవ్., వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కాలేక పోవడం వలన వారితో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.