కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి తిరుగుండదు...
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu
#TDP
#AndhraPradesh #🌇శుభ సాయంకాలం
సొంత ఆస్తుల మీద రాజకీయ నాయకుల ఫోటోలు ఉండటం సరైన పద్ధతి కాదు.. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఇక జరగని పని..
#LandTitlingAct
#FekuJagan
#AndhraPradesh #🤯షాకింగ్..రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ సింగర్!
అధికారం తాత్కాలికం.. ఇలాంటి పసి హృదయాల్లో సంపాదించుకున్న స్థానమే శాశ్వతం..
#NaraLokesh
#AndhraPradesh #🤯షాకింగ్..రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ సింగర్!
ఇదే తరహా అభివృద్ధి మరో 10 ఏళ్లు కొనసాగితే, ఏపీ కూడా ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అధిగమించే అవకాశం ఉంది.
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu
#andhrapradesh #🌇శుభ సాయంకాలం
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఇప్పుడున్న ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది.
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #😱గట్టిగానే పెరిగింది బంగారం ధర..ఒక్కరోజే ఇంత పెరిగిన వెండి!
తిరుమల నెయ్యి కల్తీ కాలేదు అని కవర్ చేస్కుంటున్న పేటియమ్స్🙏
#ysjagan #tirumalaladdu #ysrcp #chandrababu #pawankalyan #😱గట్టిగానే పెరిగింది బంగారం ధర..ఒక్కరోజే ఇంత పెరిగిన వెండి!
లడ్డులో నెయ్యే వాడలేదని రిపోర్ట్ వస్తే.. జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చింది, మేము సచ్ఛీలులం' అని అబద్ధాలు ఎందుకు జగన్ అంకుల్!😠
#ysjagan #tirumalaladdu #supremecourt #chandrababu #pawankalyan #🌷మంగళవారం స్పెషల్ విషెస్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు..
#RepublicDay2026
#NaraChandrababuNaidu
#andhrapradesh #🧾నా రాజ్యాంగ హక్కులు⚖️
జగన్ బొమ్మ, గాంధీ గారి బొమ్మ ఒకటేనేరా😏🙏
#ysjagan #chandrababu #pawankalyan #tdp #ysrcp #😱అనిల్ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
పవనన్నా రా కుర్చుందాం😍😍పెద్దాయన దగ్గరకు వచ్చారంట కలసి వెళ్దాం లోకేష్🥰🥰రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న,మంత్రి నారా లోకేష్ అన్నల మధ్య ఆత్మీయ సంభాషణ😍😍🥰🥰.... #😍హ్యాపీ బర్త్డే రవి తేజ🍰



