స్టీల్ ప్లాంట్ కోసం సేకరించిన భూముల్లో కొన్ని వేల ఎకరాల ఖాళీ భూములున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఆ భూములను కేంద్రం అమ్మకానికి పెడుతుందని... వాటిని చౌకగా కొట్టేయాలని జగన్ అండ్ కో ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా పోస్కో అనే కంపెనీతో ప్లాన్ చేసింది. అప్పుడు టీడీపీ పోరాటంతో ఆ పథకం బెడిసికొట్టింది.
@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #Ys jagan West Follow..😡 #ys jagan west follow...😡😡 #🕯️Rip YSRCP🇸🇱