🇮🇳నారా లోకేష్ 🌹యువదళం 🇮🇳
ShareChat
click to see wallet page
@onlinevission
onlinevission
🇮🇳నారా లోకేష్ 🌹యువదళం 🇮🇳
@onlinevission
పక్కా లోకల్
*క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం* రూ.18 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎమ్ గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. దీని నిర్మాణ సమయంలోనే సుమారు 8 వేలమందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్లాంట్ ఉత్పత్తి దశలో మరెంతో మందికి ఉపాధి లభిస్తుంది. 2027 చివరినాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. #😊పాజిటివ్ కోట్స్🤗 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #షేర్ చాట్ బజార్👍 #😇My Status
😊పాజిటివ్ కోట్స్🤗 - క్లీన్ ఎనర్జీ రంగంలో ಟ సీరికోత్త చేరిత్తకు శ్రీకారం 880683 0838 కాకినాదలో అమ్యోనియా కాంప్డెక్సై సీఎం చంద్రబాబుగారు సీఎం పవన్ కఠ్యాశగార్లచే . దిపూ శంకుస్థాపన రూ 18 వేల కోట్ల పెట్టుబడి నిర్మాణ సమయంలో సుమారు . 8 వేలమందికి ఉద్యోగ లవకాశాలు Ha Green Ammonia బెజవాడ నజీర్ టీడీపీనాయకులు @ fox #నారా లోకేష్ యువదళం . క్లీన్ ఎనర్జీ రంగంలో ಟ సీరికోత్త చేరిత్తకు శ్రీకారం 880683 0838 కాకినాదలో అమ్యోనియా కాంప్డెక్సై సీఎం చంద్రబాబుగారు సీఎం పవన్ కఠ్యాశగార్లచే . దిపూ శంకుస్థాపన రూ 18 వేల కోట్ల పెట్టుబడి నిర్మాణ సమయంలో సుమారు . 8 వేలమందికి ఉద్యోగ లవకాశాలు Ha Green Ammonia బెజవాడ నజీర్ టీడీపీనాయకులు @ fox #నారా లోకేష్ యువదళం . - ShareChat
*ఈసారి మరిన్ని విజయాలకు సంసిద్ధం* 2025 జనవరిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి దావోస్ లో జరిపిన పెట్టుబడుల వేటలో రాష్ట్రానికి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్, కాగ్నిజెంట్, గూగుల్, ఏపీ ముల్లర్ మార్క్స్ సంస్థలు వచ్చాయి. ఈసారి కూడా ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్, జేఎస్ డబ్ల్యూ వంటి ప్రసిద్ధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. #😇My Status #షేర్ చాట్ బజార్👍 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗
😇My Status - దరెవోేస్లోమళ్ళీ పెట్టుబదుల వేట பஸ்பஉ విజయాలకు సంసిద్ధం . Google cognizant  క్రిందటిసారి ದಾಮೌನ 5ು కాగ్నిజెంట్; గూగుల్ ಸಿಎಂ ಏಂದರಬಾಬು ಗಾರ సంసలను ఏపీకి . వెంట మంత్రి లోకేష్గారు రప్పించిన మంత్రి లోకేష బెజవాడ నజీర్  టీడీపీ నాయకులు @ fex #ನೌರಾ ೮್sಣ ಯುಏದಳಂ దరెవోేస్లోమళ్ళీ పెట్టుబదుల వేట பஸ்பஉ విజయాలకు సంసిద్ధం . Google cognizant  క్రిందటిసారి ದಾಮೌನ 5ು కాగ్నిజెంట్; గూగుల్ ಸಿಎಂ ಏಂದರಬಾಬು ಗಾರ సంసలను ఏపీకి . వెంట మంత్రి లోకేష్గారు రప్పించిన మంత్రి లోకేష బెజవాడ నజీర్  టీడీపీ నాయకులు @ fex #ನೌರಾ ೮್sಣ ಯುಏದಳಂ - ShareChat
తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం. #JoharNTR #😊పాజిటివ్ కోట్స్🤗 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #షేర్ చాట్ బజార్👍 #😇My Status
😊పాజిటివ్ కోట్స్🤗 - యవిజయాలకు ప్రతీక అద్వి ఆత్యగౌరవ పతాక ಅಲುಗು స్ఫూర్తినిచ్ే చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు తరతరాలకు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్ధంగా ఆ మహనీయుని కినివాళులర్పిస్తోంది తెలుగుదేశం ae బెజవాడనజీర్  టీడీపీనాయకులు @ fox #నారా లోకేష్ యువదళం  యవిజయాలకు ప్రతీక అద్వి ఆత్యగౌరవ పతాక ಅಲುಗು స్ఫూర్తినిచ్ే చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు తరతరాలకు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్ధంగా ఆ మహనీయుని కినివాళులర్పిస్తోంది తెలుగుదేశం ae బెజవాడనజీర్  టీడీపీనాయకులు @ fox #నారా లోకేష్ యువదళం - ShareChat
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ, స్వర్గీయ డా॥ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా 10వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారు డివిజన్ లోని పోస్టల్ కాలనీ తుమ్మల వెంకటరత్నం పార్క్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి మరియూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు మన్నే జయప్రకాష్ గారు, కార్యదర్శి జగన్ మోహన్ రావు గారు, టీడీపీ నాయకులు చలసాని వాసు గారు, బెజవాడ నజీర్, కుమారి గారు, టీడీపీ కార్యకర్తలు మరియూ పోస్టల్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు. #😇My Status #షేర్ చాట్ బజార్👍 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #😊పాజిటివ్ కోట్స్🤗
😇My Status - NtR RSITYOE 5,AP NtR RSITYOE 5,AP - ShareChat
*లింకులను క్లిక్ చేస్తే బుక్ అయినట్లే..* వాట్సాప్ గ్రూపులలో "నాకు రూ.5 వేలు వచ్చాయి, నేను నకిలీ అనుకున్నాను, మీరూ ప్రయత్నించి చూడండి, మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి'' అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. అత్యాశకు పోయి లింక్ ఓపెన్ చేస్తే మాత్రం మీ ఖాతాలోని డబ్బు హుష్ కాకి..! #😊పాజిటివ్ కోట్స్🤗 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #షేర్ చాట్ బజార్👍 #😇My Status
😊పాజిటివ్ కోట్స్🤗 - సైబర్ నేరాలపై అప్రీమత్తీతీ వాట్సాప్ గ్రూవుల్లో వచ్చే వాట్సాప్ ఫేన్బుక్; 10 ఇన్స్టాగ్రామ్ నుంచి "ಯಾ.5.000 ಎದ್ದಾಯ" 8P  వంటి లింకులు నకిలీవి వచ్చేలింకులు ఫార్వార్డ్ చేయొద్దు Toody ఓపెన్ చేయవద్దు మొదట ఇదినకలీ అనుకున్నాను | ఇలాంటిలింక్లను క్లిక్ చేయవద్దుః  కానినిజింగా నాకు 75,000 వచ్చింది! మరు కూదా ప్రయల్చించి చూదిందిః https:liom ogtuns O 09839389/20601802023 Cac19t? 417684641935638p/4 0ೆನ   [ బెజవాడ నజీర్  ಟೆಡಿಸಿ ನೌಯ5ುಲು க10X #నారా లోకేష్ యువదళం సైబర్ నేరాలపై అప్రీమత్తీతీ వాట్సాప్ గ్రూవుల్లో వచ్చే వాట్సాప్ ఫేన్బుక్; 10 ఇన్స్టాగ్రామ్ నుంచి "ಯಾ.5.000 ಎದ್ದಾಯ" 8P  వంటి లింకులు నకిలీవి వచ్చేలింకులు ఫార్వార్డ్ చేయొద్దు Toody ఓపెన్ చేయవద్దు మొదట ఇదినకలీ అనుకున్నాను | ఇలాంటిలింక్లను క్లిక్ చేయవద్దుః  కానినిజింగా నాకు 75,000 వచ్చింది! మరు కూదా ప్రయల్చించి చూదిందిః https:liom ogtuns O 09839389/20601802023 Cac19t? 417684641935638p/4 0ೆನ   [ బెజవాడ నజీర్  ಟೆಡಿಸಿ ನೌಯ5ುಲು க10X #నారా లోకేష్ యువదళం - ShareChat
#😇My Status #షేర్ చాట్ బజార్👍 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #😊పాజిటివ్ కోట్స్🤗
😇My Status - g App గరమీణ జవనానికి గౌరవం పెరగాని: మనసంస్కతిని చాటేలా కనుమపండుగ ఉండాని: -ನಎಂ ಏಂರಿಬಾಬುಗರು మీకు; మీ కుటుంబ సభ్యులకు ತನುಮ శుభాజః బెజవాడ నజీర్ టీడీపీ నాయకులు g App గరమీణ జవనానికి గౌరవం పెరగాని: మనసంస్కతిని చాటేలా కనుమపండుగ ఉండాని: -ನಎಂ ಏಂರಿಬಾಬುಗರು మీకు; మీ కుటుంబ సభ్యులకు ತನುಮ శుభాజః బెజవాడ నజీర్ టీడీపీ నాయకులు - ShareChat
*సంక్రాంతి వేళ ప్రతి నోటా.. 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' అన్న మాటే!* ప్రతి ఇంటా కూటమి ప్రభుత్వ పథకాలలో ఏదో ఒక పథకంతో లబ్ధిపొందిన వాళ్ళు ఉండటంతో ఈ సంక్రాంతి వేళ ఎక్కడ చూసినా సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అన్న మాటే వినిపిస్తోంది. #😊పాజిటివ్ కోట్స్🤗 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #షేర్ చాట్ బజార్👍 #😇My Status
😊పాజిటివ్ కోట్స్🤗 - సంక్రాంతి వేళ ప్రతి నోటా {సూపేర్సిక్సె-నూపేర్ హిటి' అన్నమోటేః. ఎన్జీరర్ భరోసా ல02 నెలనెలా రూ 2,750 కోట్లతో పింఛన్  ఏదాదికి3 ఉచిత సిలిందర్లు స్త్తరీశక్తి  తల్లికి వందనం 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డీఎస్సీ  మెగా ৩৯ క్యాంటీన్ 15,941 టీచర్పోస్టుల భర్తీ  రాస్తరవ్యాప్తంగా 206 Soeல అన్నదాత సుఖీభవ - ఒక్కోరైతుకు . రూ140000 సాయం ఇప్పటికే . బెజవాడ నజీర్  టీడీపీనాయకులు foxl #నారా లోకేష్ యువదళం సంక్రాంతి వేళ ప్రతి నోటా {సూపేర్సిక్సె-నూపేర్ హిటి' అన్నమోటేః. ఎన్జీరర్ భరోసా ல02 నెలనెలా రూ 2,750 కోట్లతో పింఛన్  ఏదాదికి3 ఉచిత సిలిందర్లు స్త్తరీశక్తి  తల్లికి వందనం 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డీఎస్సీ  మెగా ৩৯ క్యాంటీన్ 15,941 టీచర్పోస్టుల భర్తీ  రాస్తరవ్యాప్తంగా 206 Soeல అన్నదాత సుఖీభవ - ఒక్కోరైతుకు . రూ140000 సాయం ఇప్పటికే . బెజవాడ నజీర్  టీడీపీనాయకులు foxl #నారా లోకేష్ యువదళం - ShareChat
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని తెలుగు లోగిళ్లలో మకర సంక్రాంతిగా జరపడం మన సంస్కృతి. అభివృద్ధి-సంక్షేమాలే పాడిపంటలై రాష్ట్రమంతా పెద్ద పండుగ కళ సంతరించుకుంది. ప్రతి ఇంటా ఆనందాలు నిండుగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. #😇My Status #షేర్ చాట్ బజార్👍 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #😊పాజిటివ్ కోట్స్🤗
😇My Status - నంత్రాంతి లక్డ్వి మ ఇంట శాశ్వేతం]ా ఉండిపవాలి " ು  తెలుగింటా ఈనాటి సంక్రాంతి సంతోషం తి శాశ్వతం కావాలని ఆకాంక్షిస్తూ . 'ప్రజలందరికీ తెలుగు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంచి తెలుగుదేశేం బెజవాడ నజీర్  టీడీపీ నాయకులు fox #నారా లోకేష్ యువదళం నంత్రాంతి లక్డ్వి మ ఇంట శాశ్వేతం]ా ఉండిపవాలి " ು  తెలుగింటా ఈనాటి సంక్రాంతి సంతోషం తి శాశ్వతం కావాలని ఆకాంక్షిస్తూ . 'ప్రజలందరికీ తెలుగు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంచి తెలుగుదేశేం బెజవాడ నజీర్  టీడీపీ నాయకులు fox #నారా లోకేష్ యువదళం - ShareChat
*ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల సంక్రాంతి కానుక* ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు గారు సంక్రాంతి కానుక అందించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఒక డీఏ, డీఆర్ ఎరియర్స్ ను... పోలీసులకు సరెండర్ లీవు మొత్తాన్ని... నీరు-చెట్టు సహా ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపుల నిమిత్తం మొత్తం రూ.2653 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. #😊పాజిటివ్ కోట్స్🤗 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #షేర్ చాట్ బజార్👍 #😇My Status
😊పాజిటివ్ కోట్స్🤗 - ఉద్యోగులకు; కాంట్రరాక్టర్లకు . Uుః.E653 కోట్ల సంక్రాంతి కuనుక. 5.70 లక్షల మందికి  పండుగ రినందాని ಇಥ್ವಿನ ಏಂದಬಾಬು ಗಾರು ನಿಡುದಲ లబ్ధిదారులు విషయం ಬೆನಿನ ಮುತ್ತಂ 225 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు . సీపీఎస్ ఉద్యోగులు మరియు . రూi100 కోట్లు డీఏ, డీఆర్ ఎరియర్స్ . ఓక 270 లక్షల మంది పెన్షనర్లు  పోలీసులకు సరెండర్  55,000 రూ110 కోట్లు . లీవుల చెల్లింపులు . కాంట్రాక్టర్లబిల్లుల 19,000 రుూI243 కోట్లు చెల్లింపులు . బెజవాడ నజీర్  టీడీపీ నాయకులు @ fox #నారా లోకేష్ యువదళం ఉద్యోగులకు; కాంట్రరాక్టర్లకు . Uుః.E653 కోట్ల సంక్రాంతి కuనుక. 5.70 లక్షల మందికి  పండుగ రినందాని ಇಥ್ವಿನ ಏಂದಬಾಬು ಗಾರು ನಿಡುದಲ లబ్ధిదారులు విషయం ಬೆನಿನ ಮುತ್ತಂ 225 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు . సీపీఎస్ ఉద్యోగులు మరియు . రూi100 కోట్లు డీఏ, డీఆర్ ఎరియర్స్ . ఓక 270 లక్షల మంది పెన్షనర్లు  పోలీసులకు సరెండర్  55,000 రూ110 కోట్లు . లీవుల చెల్లింపులు . కాంట్రాక్టర్లబిల్లుల 19,000 రుూI243 కోట్లు చెల్లింపులు . బెజవాడ నజీర్  టీడీపీ నాయకులు @ fox #నారా లోకేష్ యువదళం - ShareChat
ఈ భోగి ప్రజలందరి జీవితాల్లో భోగభాగ్యాలతో పాటుగా సుఖసంతోషాలను అందించాలని ప్రతి ఇంట సంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు💐💐 #😇My Status #షేర్ చాట్ బజార్👍 #🙆 Feel Good Status #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗
😇My Status - భోగి ప్రజలందరి జీవితాల్లో ೦3 భోగభాగ్యాలతో పాటుగా సుఖసంతోషాలను అందించాలని ప్రతి ఇంట సంపదలు వెల్లివిరియాలని  ఆకాంక్షిస్తూ: మీకుమీ మటు0బ సభ్యులకు బోగి ప్రందుగ పచొర్చల బెజవాడనజీర్  టీడీపీనాయకులు 0 fx #నారా లోకేష్ యువదళం భోగి ప్రజలందరి జీవితాల్లో ೦3 భోగభాగ్యాలతో పాటుగా సుఖసంతోషాలను అందించాలని ప్రతి ఇంట సంపదలు వెల్లివిరియాలని  ఆకాంక్షిస్తూ: మీకుమీ మటు0బ సభ్యులకు బోగి ప్రందుగ పచొర్చల బెజవాడనజీర్  టీడీపీనాయకులు 0 fx #నారా లోకేష్ యువదళం - ShareChat