JanaSenaPartyTelangana
ShareChat
click to see wallet page
@politicals
politicals
JanaSenaPartyTelangana
@politicals
Pawan Kalyan
అవనిగడ్డ నియోయకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - ShareChat
00:15
స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ ఉక్కు మనిషి, సంస్థానాలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు. #SardarVallabhbhaiPatel #NationalUnityDay # #🗞️అక్టోబర్ 31st అప్‌డేట్స్💬 #💐సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి✨ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన
🗞️అక్టోబర్ 31st అప్‌డేట్స్💬 - Nationall UNAY Day స్వాతంత్ర సమర యోధుడు; భారతదేశ ఉక్కుమనిషి సంస్థానాలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన సర్దెర్వల్లభభాయ్ ఏటేల్ సందర్భంగా బయంతి జనసేన్ ఎంర్టీ తేరీవున ఘీన్ నిఎంరీలు IJANASENAPARTY Nationall UNAY Day స్వాతంత్ర సమర యోధుడు; భారతదేశ ఉక్కుమనిషి సంస్థానాలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన సర్దెర్వల్లభభాయ్ ఏటేల్ సందర్భంగా బయంతి జనసేన్ ఎంర్టీ తేరీవున ఘీన్ నిఎంరీలు IJANASENAPARTY - ShareChat
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు మోపిదేవి సుబ్బారాయుడి ఆలయంలో భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించి, దేశ సుభిక్షం కోసం ప్రార్థించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని వేద పండితులు వివరిస్తూ ఆశీర్వచనాలు అందించారు. # #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🟥జనసేన #🔱శక్తీ సాధన🙏 #😴శుభరాత్రి
⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - ShareChat
00:54
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు. #Pawankalyan #CycloneMontha #Avanigadda #AndhraPradesh #Janasenapartytelangana # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🙏ఓం నమః శివాయ🙏ૐ #📑దేశభక్తి కవితలు✍ #📸నా ఫోటోగ్రఫీ
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - ShareChat
https://youtube.com/watch?v=YgZN4q2T9MI&si=v26SfoBdvwQbzU9D # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🌨వర్షాకాలం ఫోటోగ్రఫీ 📸 #😥ఎమోషనల్ స్టేటస్ #🏛️రాజకీయాలు
youtube-preview
అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపాను తాకిడికి దెబ్బతిన్న పొలాలను పరిశీలించి, రైతులు, అధికారుల ద్వారా ప్రత్యక్షంగా వివరాలు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆడుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యంగా వారి, అరటి పంటలు బాగా నష్టపోయాయన్నారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూలో దాదాపు 274 కిమీ మేర రోడ్లు దెబ్బ తిన్నాయి అని చెప్పారు. అలాగే 1583 గ్రామాల్లో ప్రభావం చాలా తీవ్రంగా జరిగింది. రోడ్ల పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇప్పటికే అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా తుపాను తరువాత ప్రజలకు అంటు వ్యాధులు రాకుండా 21,055 మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తూ సూపర్ శానిటేషన్, సూపర్ క్లోరినేషన్ చేపట్టినట్లు తెలిపారు. #pawankalyan #CycloneMontha #Avanigadda #AndhraPradesh #Telangana #Janasenapartytelangana #JanaSenaParty # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👫I Love You🌹 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🥳Celebrations Video🎆
🟥జనసేన - 8 Se 8 Se - ShareChat