maa Putta
ShareChat
click to see wallet page
@putta777
putta777
maa Putta
@putta777
Rejoice in d LORD always!☺
#📝అనుదిన వాక్యము
📝అనుదిన వాక్యము - 2025 2025 KMY 02 అక్టటోబర్ . லல creations (గురువారం) కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎదమీచెంపేకుంద్ త్రిపము మేసయ్యసందేశం మత్తయి 539 చెంపత్రిప్పుము లను పదమునుగ్రీకులో సియాగోన్ స్ెఫో (siagon strepho - GIqYuJv OTpEoU) Cನದಾಶಂ తీర్చుకోకుండా ప్రేమతో ప్రతిస్పందించమని; మరొక చెంపను కూడా కొట్టమని చెప్పమని . లింటారు ఇది హింసకు ప్రతీకారం . పిలుపునిస్తుంది:  'యొక్కస్వరూప సాదృ' వివరణ: ఎడమచెంప శ్యములు ఈ లంశమును మరికొన్నిగ @ooaல ১১০০৩  పేగనునిడిచిపెట్లటుట రోమా1218-19 1 1రాజు 22,24 తద్వారా నీవు సమంధానము పొందుదువు ಯಾಬು 16*10 జి సిహనమ చూపుట . -18&2:21-23 ಯಖಯಾ 50 6 ನಿಲಾನ 3 30 651 ಶದ್ದಾರಾ . ಥೆಲಟ]] ಹೊಂದುದುವು మీకా 51 3 దేవునికి అప్పగించుట: -18&2:21-23 0030 6:29 22:64 తద్వారా నీవు న్య్యాయము పొందుదువు: 1పేతు220-23 ಎಎರನ್ನಾ ಖಿಯನನ್ತಿಮಾ . నీకు హాని; ఠిన్యాయం చేస్తే - పోరాదడము; పగ తీర్చుకునే ప్రయత్నము . ముగింపు వారితో. నా చెయ్యకూడదు హింసను హింసతో; దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ఎదిరించకూడదు: ప్రతీకారం కాదు ప్రేమతో . మార్పు KMY స్పందించాలి. అప్పుడు ఇతరులు నీ ప్రేమను అినుభవించి, వారి మనస్సులు మారతాయి G creations నీనుండి సమాజం వరకు వ్యాపించి, శాంతికి మార్గం కలుగుతుంది: 2025 2025 KMY 02 అక్టటోబర్ . லல creations (గురువారం) కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎదమీచెంపేకుంద్ త్రిపము మేసయ్యసందేశం మత్తయి 539 చెంపత్రిప్పుము లను పదమునుగ్రీకులో సియాగోన్ స్ెఫో (siagon strepho - GIqYuJv OTpEoU) Cನದಾಶಂ తీర్చుకోకుండా ప్రేమతో ప్రతిస్పందించమని; మరొక చెంపను కూడా కొట్టమని చెప్పమని . లింటారు ఇది హింసకు ప్రతీకారం . పిలుపునిస్తుంది:  'యొక్కస్వరూప సాదృ' వివరణ: ఎడమచెంప శ్యములు ఈ లంశమును మరికొన్నిగ @ooaல ১১০০৩  పేగనునిడిచిపెట్లటుట రోమా1218-19 1 1రాజు 22,24 తద్వారా నీవు సమంధానము పొందుదువు ಯಾಬು 16*10 జి సిహనమ చూపుట . -18&2:21-23 ಯಖಯಾ 50 6 ನಿಲಾನ 3 30 651 ಶದ್ದಾರಾ . ಥೆಲಟ]] ಹೊಂದುದುವು మీకా 51 3 దేవునికి అప్పగించుట: -18&2:21-23 0030 6:29 22:64 తద్వారా నీవు న్య్యాయము పొందుదువు: 1పేతు220-23 ಎಎರನ್ನಾ ಖಿಯನನ್ತಿಮಾ . నీకు హాని; ఠిన్యాయం చేస్తే - పోరాదడము; పగ తీర్చుకునే ప్రయత్నము . ముగింపు వారితో. నా చెయ్యకూడదు హింసను హింసతో; దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ఎదిరించకూడదు: ప్రతీకారం కాదు ప్రేమతో . మార్పు KMY స్పందించాలి. అప్పుడు ఇతరులు నీ ప్రేమను అినుభవించి, వారి మనస్సులు మారతాయి G creations నీనుండి సమాజం వరకు వ్యాపించి, శాంతికి మార్గం కలుగుతుంది: - ShareChat
#📝అనుదిన వాక్యము #📀యేసయ్య కీర్తనలు🎙
📝అనుదిన వాక్యము - ShareChat
00:59
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 3🌷🌷* *"మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు" ( 1 పేతురు 2:5)* మనమే ఆ సామగ్రి - " సజీవమైన రాళ్ళ" తో ప్రభువు తన నివాస స్థలమును కట్టుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన దినముననే ఆయన జీవము మనలో పోయబడును. మన ప్రభువే " నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు" అని చెప్పుచున్నాడు. మనము నిత్య జీవమును కలిగి యున్నాము గనుక సజీవమైన రాళ్లు అని పిలువబడుచున్నాము. దేవుడు తన ఆత్మీయ ఇంటిని కట్టుటలో సామాగ్రిగా మనలను వాడుచున్నాడు గనుక మనము రాళ్లు అని పిలువబడితిమి. ఒకరు నిత్య జీవము కలిగియుంటేనే తప్ప క్రైస్తవుడని పిలువబడే హక్కులేదు, దేవుని ఇంటిలో భాగముగా కూడా కాలేరు. దేవుడు మనలను తన నివాస స్థలముగా కట్టవలెనని కోరుట మాత్రమే గాక మనము ఆ నివాస స్థలముగా ఉండవలెనని కూడా కోరుచున్నారు. మానవ మాత్రులమైన మనమే నివసించుటకు, మనలను ప్రేమించి, ధారాళముగా ప్రేమించబడుటకు ఒక ఇల్లు కావలెనని కోరుదుము. అలాగే దేవుడు కూడా తాను నివసించి, మనలను ప్రేమించి, మన ద్వారా ప్రేమించబడుటకు ఒక ఆత్మీయ గృహమును కోరుచున్నారు. దేవుడు ప్రేమయై యున్నాడు. ప్రేమ దేవుని ముఖ్యమైన గుణము, అది శాశ్వతమైనది. విశ్వవ్యాప్తమైనది, త్యాగ సహితమైనది, మార్పు చెందనిది మరియు మన మానవ గ్రాహ్యమునకు మించినది. మనము ఆయనకు నిత్యమైన నివాస స్థలముగా ఆయనచే కట్టబడవలెనని కోరుచున్నాడనునది అద్భుతము కాదా? ఇంటి నిర్మాణములో రాళ్లను వాడునప్పుడు, మొదట అవి బండనుండి కొట్టబడవలెను, తరువాత సరియైన ఉద్దేశము కొరకు వాటిని ఆ ప్రత్యేక స్థలములో ఉంచుటకు సరిపోవునట్లు చెక్కవలెను. అలాగే మనము కూడా ముఖ్యమైన ఆయన మచ్చులో చక్కగా అమర్చబడునట్లు ప్రభువు కూడా మనలను కొట్టి, చెక్కవలసియున్నది. ప్రేమతో ఆయన చెక్కుచున్నప్పుడు మనము అప్పగించు కొనుటకు నేర్చుకొనిన యెడల ఇతర "సజీవ రాళ్ళ" తో సమాధానముగా జీవించగలము. అనేక మంది విశ్వాసులకు ఇతర విశ్వాసులతో కలసి జీవించుట కష్టముగా ఉండును. వారు సమాధానముగా, సంతోషముగా తమకు తాము వేరుగా ఒకమూల నివసించుదురు. అయితే వారికి ఇతరులతో జీవించుటకు కష్టముగా ఉండును, చాలా చిన్నవాటికి కూడా కలహించుదురు. మనము ఇతర విశ్వాసులతో సమాధానముగా జీవించునప్పుడు దేవుని ఇంటి కొరకైన ఆయన మచ్చును అర్థము చేసికొను మంచి స్థితిలో ఉందుము మరియు మన ప్రయాస అత్యధికముగా ఫలవంతమగును. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝
#📝అనుదిన వాక్యము
📝అనుదిన వాక్యము - దైవ మర్మములు సహో. భక్త సింగ్ అకోబరు 2 ಲ rనేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని" (యోహాను 15.19) ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా నుండుటకు మనము మనము పాత స్నేహము నుండి: పాత స్నేహముల నుండి విడిపించబడవలెను: ఐక్యతల నుండి, సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచి వేయబడవలెను: దేవుని   స్నేహములో   ఆనందించలేని. లోకమునుండి , లోక మనము బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తముచేత బయటకు లాగబడినట్లు  15:19లో   గుర్తించుచున్నాము: యోహాను అనేక సందర్భములలో ప్రభువు ఒక్కమాటతో లేక ఒక్కతాకుడుతో రోగులను . మార్కు 8:23లో   నున్న సందర్భమున గ్రుడ్డివాని. స్వస్థపరచెను: అయినను చేయిపట్టుకొని వెలుపలికి తోడుకొని పోయిన ఉదాహరణము ద్వారా; నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా   ఎట్లుండగలమో చూపించుచున్నాడు: దినము వరకు గ్రుడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపించబడు. దినమున అతనితో   ఇట్లు అతనిని నడిపించిన కాని ప్రభువు చుండెను: "ఇక నన్ను, అనుదినమున నిన్ను నడిపించి నీకు సహాయము ಏಲಕಿನಲ್ಲುಂಡನು: చేయనిమ్ము ` పాత సహవాసములో నుండి అతనిని వెలుపలికి కనుక ఆయన తీసికొని వచ్చెను: ఆయన మహత్కార్యము చేయుటకు భయపడికాదు గాని ఒక ఉద్దేశముతో అట్లు చేసెను అదే ఉద్దేశముతో అబ్రాహాము తన రక్త సంబంధులను; స్నేహితుల నందరిని విడచిపెట్టుటకు బలవంతపెట్టబడి నూతన బంధువులను . పొందెను: దేవుని స్నేహములో ఆనందించ గోరిన యెడల ఈ మొదటి పాఠమును . మనము నేర్చుకొనవలెను: దైవ మర్మములు సహో. భక్త సింగ్ అకోబరు 2 ಲ rనేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని" (యోహాను 15.19) ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా నుండుటకు మనము మనము పాత స్నేహము నుండి: పాత స్నేహముల నుండి విడిపించబడవలెను: ఐక్యతల నుండి, సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచి వేయబడవలెను: దేవుని   స్నేహములో   ఆనందించలేని. లోకమునుండి , లోక మనము బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తముచేత బయటకు లాగబడినట్లు  15:19లో   గుర్తించుచున్నాము: యోహాను అనేక సందర్భములలో ప్రభువు ఒక్కమాటతో లేక ఒక్కతాకుడుతో రోగులను . మార్కు 8:23లో   నున్న సందర్భమున గ్రుడ్డివాని. స్వస్థపరచెను: అయినను చేయిపట్టుకొని వెలుపలికి తోడుకొని పోయిన ఉదాహరణము ద్వారా; నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా   ఎట్లుండగలమో చూపించుచున్నాడు: దినము వరకు గ్రుడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపించబడు. దినమున అతనితో   ఇట్లు అతనిని నడిపించిన కాని ప్రభువు చుండెను: "ఇక నన్ను, అనుదినమున నిన్ను నడిపించి నీకు సహాయము ಏಲಕಿನಲ್ಲುಂಡನು: చేయనిమ్ము ` పాత సహవాసములో నుండి అతనిని వెలుపలికి కనుక ఆయన తీసికొని వచ్చెను: ఆయన మహత్కార్యము చేయుటకు భయపడికాదు గాని ఒక ఉద్దేశముతో అట్లు చేసెను అదే ఉద్దేశముతో అబ్రాహాము తన రక్త సంబంధులను; స్నేహితుల నందరిని విడచిపెట్టుటకు బలవంతపెట్టబడి నూతన బంధువులను . పొందెను: దేవుని స్నేహములో ఆనందించ గోరిన యెడల ఈ మొదటి పాఠమును . మనము నేర్చుకొనవలెను: - ShareChat
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 2🌷🌷* *"ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను " (ఎఫెసీ. 4:13)* దేవుడు తన ప్రణాళిక చొప్పున విశ్వాసుల యొక్క ఆత్మీయ పరిపక్వత నిమిత్తమై సంఘమునకు ఐదంతల వరములనిచ్చెను (ఎఫెసీ. 4: 11-16), పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఆయన అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు ఉపదేశకులను ఇచ్చెను. ఆ రీతిగా విశ్వాసులు పరిపక్వతకు తీసికొని రాబడగలరు. విశ్వాసుల ఎదుగుదల నిమిత్తము ఈ వరములన్నియు పనిచేయుట అవసరమై యున్నది. అపొస్తలులు సువార్త ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వరములన్నియు బయలు పరచబడుటను అపొ. కా. 14:21-23; 15:32; 20: 28-36 లలో చూచుదుము. మొట్టమొదటిగా అపొస్తలుడు, మరియు అతని జతపని వారి ద్వారా సువార్త అధికారంతో ప్రకటించబడెను. మరియు వారు వారిని కట్టి, విశ్వాసమందు స్థిరపరచుటకు కొంతకాలము వరకు వారితో ఉండ గలిగిరి. కావున విశ్వాసులు కాపరత్వము పొంది, పరిపక్వతకు తీసికొని రాబడిరి. తరువాత ప్రతి స్థలములో పెద్దలను నియమించిరి. "మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలని ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్ధన చేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి" ( అపొ. కా. . 14:23). కావున వారు ఎంతో ప్రార్ధించి, ప్రభువు యొద్ద వేచియుండిన పిమ్మట పెద్దలుగా ఉండుటకు ఎవరు తగినవారని కనుగొన గలిగిరి. 1 పేతురు 5 వ అధ్యాయము ద్వారా పెద్దలు ఏలాగున పనిచేయవలెనో చూచుదుము. మొట్టమొదటిగా పెద్దలుగా ఏర్పరచబడినవారు ఎంతో దీనులై యుండవలెను. "తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచ బడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించు చున్నాను” ( 1 పేతురు 5:1) అపొస్తలుడైన పేతురు, తాను ఒక పెద్దనని వారితో చెప్పుచున్నాడు. ఆలాగున అతడు ఎంతో దీన స్థానమును తీసికొనుచున్నాడు . ఒక వ్యక్తి నిజముగా దీనుడుగా ఉంటేనే తప్ప, అతడు తన మందను పోషించలేడు. తమను బట్టి తాము గర్వించు వారు, స్వయం మహిమను వెదకువారు పెద్దలుగా పనిచేయలేరు. రెండవదిగా, పేతురు క్రీస్తు యొక్క శ్రమలను గూర్చిన సాక్షినని చెప్పుచున్నాడు (1 వ.వ) ఒక వ్యక్తి పెద్దగా ఉండవలెనని కోరుచున్న యెడల అతడు సువార్త నిమిత్తము కొంత శ్రమ, కష్టము, హింస ద్వారా వెళ్ళవలెను. ఏ కాపరులైతే శ్రమల ద్వారా వెళ్ళు దురో వారు రాబోవు శ్రమలను భరించు గలుగుదురు.. మూడవదిగా, పేతురు తనను గురించి బయలు పరచ బడబోవు మహిమలో పాలివాడనని చెప్పుకొనుచున్నాడు (1 వ.వ) పేతురుకు ప్రభువు యొక్క రెండవ రాకడ యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలదు. ప్రభువైన ఏసుక్రీస్తును మన రక్షకుని గా అంగీకరించి నప్పుడు, మనము ఏడు అంతల ఆత్మీయ పాలి భాగత్వము లోనికి ప్రవేశించుదుము. కావున తమ పరలోక పిలుపు, పరిచర్య యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలవారే పెద్దలు. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝
#📝అనుదిన వాక్యము
📝అనుదిన వాక్యము - Dailydevotional Theme of the Month: దైవిక నడకలోని రహస్యములు . Wednesday October 1 "ಏರಲ್5 ರೌಾಜ್ಯ8 ಮರಮಿಮುಲು ಎರೆುಗುಲ ಮಿತು అనుగ్రహించబడి యున్నవి" (మత్తయి 13:11). చోట్ల అబ్రాహాము దేవుని. దేవుని వాక్యము నందు మూడు స్నేహితుడని పిలువబడెను (యెషయా 41.8; 2 దినవృ 20.7; ಯೌ೯್ಬು 2.23). ಐಭುವನ ಯಸುತ್ತಸ್ತು ಯೌವ್ನು 15.15೮೯ శిష్యులు తనకు స్నేహితులుగా నుండవలెనని కోరుచున్నట్లు. చెప్పెను స్నేహితులు తమ రహస్యములను పంచుకొను  కొలది స్నేహము ఎల్లప్పుడు బలపడును కనుకనే ఆయన. హృః దయ రహస్యములన్నింటిని మనము తెలిసికొనవలెనని. కోరుచున్నాడు: దేవుడు సొదొమ గొమొజ్టాలను నాశనము . చేయుటు పూర్వము ఆదికాండము 18.17లో "ఈ) రహస్యమును నా స్నేహితుడైన అబ్రాహామునకు ఎట్లు దాచగలను?" అని పలికెను మనము దేవుని పరలోకపు. ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనమాయన స్నేహితులుగా నుండవలెననియు మనకాయన గూఢమైన మర్మములను కోరుచున్నాడు: మనము ಬಯಲುಏಂಬಎಲನನಿಯು ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించుచున్నాము (ಮತ್ತಯ 13.17) . 5ಮುನ ಜ್ಞಾನುಲ5ುನು, ವಿನ5ುಲ5ುನು " మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలెనని దేవుడు ఆశించుచున్నాడు: పేతురు 1.12 లో "దేవదూతలు' 1 ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు" అని పేర్కొనబడిన కార్యములు దేవదూతలకును; దేవుని ప్రవక్తలకును; గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించును కాని ఈ మర్మములే ప్రభువైన యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు ಬಯಲುಏಂಏಬಡಿನವಿ. ಆದಿ5ಂಡಮು 105 ಅಧ್ಯಾಯಮು " నుండి ఆరంభించి పది పర్యాయములు దేవుడు అబ్రాహామునకు . అధ్యాయములో ఆయన రెండుసార్లు ప్రత్యక్షమయ్యెను: 12వ ప్రత్యక్షమయ్యెను: ఆయన ప్రతి ప్రత్యక్షత యందు దైవ స్నేహము . యొక్క రహస్యమును బయలుపరచెను: ఇది క్రమముగా ನಿಯಾಬಡಿನ ಐಲಾ5ಆ. Dailydevotional Theme of the Month: దైవిక నడకలోని రహస్యములు . Wednesday October 1 "ಏರಲ್5 ರೌಾಜ್ಯ8 ಮರಮಿಮುಲು ಎರೆುಗುಲ ಮಿತು అనుగ్రహించబడి యున్నవి" (మత్తయి 13:11). చోట్ల అబ్రాహాము దేవుని. దేవుని వాక్యము నందు మూడు స్నేహితుడని పిలువబడెను (యెషయా 41.8; 2 దినవృ 20.7; ಯೌ೯್ಬು 2.23). ಐಭುವನ ಯಸುತ್ತಸ್ತು ಯೌವ್ನು 15.15೮೯ శిష్యులు తనకు స్నేహితులుగా నుండవలెనని కోరుచున్నట్లు. చెప్పెను స్నేహితులు తమ రహస్యములను పంచుకొను  కొలది స్నేహము ఎల్లప్పుడు బలపడును కనుకనే ఆయన. హృః దయ రహస్యములన్నింటిని మనము తెలిసికొనవలెనని. కోరుచున్నాడు: దేవుడు సొదొమ గొమొజ్టాలను నాశనము . చేయుటు పూర్వము ఆదికాండము 18.17లో "ఈ) రహస్యమును నా స్నేహితుడైన అబ్రాహామునకు ఎట్లు దాచగలను?" అని పలికెను మనము దేవుని పరలోకపు. ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనమాయన స్నేహితులుగా నుండవలెననియు మనకాయన గూఢమైన మర్మములను కోరుచున్నాడు: మనము ಬಯಲುಏಂಬಎಲನನಿಯು ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించుచున్నాము (ಮತ್ತಯ 13.17) . 5ಮುನ ಜ್ಞಾನುಲ5ುನು, ವಿನ5ುಲ5ುನು " మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలెనని దేవుడు ఆశించుచున్నాడు: పేతురు 1.12 లో "దేవదూతలు' 1 ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు" అని పేర్కొనబడిన కార్యములు దేవదూతలకును; దేవుని ప్రవక్తలకును; గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించును కాని ఈ మర్మములే ప్రభువైన యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు ಬಯಲುಏಂಏಬಡಿನವಿ. ಆದಿ5ಂಡಮು 105 ಅಧ್ಯಾಯಮು " నుండి ఆరంభించి పది పర్యాయములు దేవుడు అబ్రాహామునకు . అధ్యాయములో ఆయన రెండుసార్లు ప్రత్యక్షమయ్యెను: 12వ ప్రత్యక్షమయ్యెను: ఆయన ప్రతి ప్రత్యక్షత యందు దైవ స్నేహము . యొక్క రహస్యమును బయలుపరచెను: ఇది క్రమముగా ನಿಯಾಬಡಿನ ಐಲಾ5ಆ. - ShareChat
#📝అనుదిన వాక్యము
📝అనుదిన వాక్యము - దైవ మర్మములు అకోబరు 1 సహో 5&06 బ (పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి యున్నది" (మత్తయి 13.11) 58 ದವುನಿ   ವೌಕ್ಯೀಮು ` అబ్రాహాము దేవుని స్నేహితుడని నందు మూడు దినవృత్తాం 20:7;   ಯೌ೯್ಬು పిలువబడెను (యెషయా' 2:23). 41:8; 2 ప్రభువైన   యేసుక్రీస్తు . 15:15లో శిష్యులు తనకు  స్నేహితులుగా. యోహాను నుండవలెనని కోరుచున్నట్లు  చెప్పెను: స్నేహితులు రహస్యములను ಅಮ పంచుకొను కొలది స్నేహము ఎల్లప్పుడు బలపడును  కనుకనే ఆయన హృదయ . మనము   తెలిసికొనవలెనని కోరుచున్నాడు   దేవుడు ಂಏೌನ್ಯಮುಲನ್ನಿಂಟಿನಿ సొదొమ గొమొట్టాలను నాశనము చేయుటకు పూర్వము ఆదికాండము 18: . 1768 స్నేహితుడైన అబ్రాహామునకు ఎట్లు దాచగలను?  అని రహస్యమును 83 నా పలికెను మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చునప్పుడు మనమాయన - స్నేహితులుగా మనకాయన  గూఢమైన మర్మములను నుండవలెననియు కోరుచున్నాడు: మనము   ఇట్టి బయలుపరచ ಏಲನನಿಯು సహవాసమును ಜ್ಞಾನುಲಕುನು; దేవునితో  అనుభవించుచున్నాము   (మత్తయి 13:17). కావున మనకు   బయలుపరచవలెనని వివేకులకును మరుగుపరచబడిన సంగతులను ১৯৫১  1 పేతురు 1.12 లో 'దేవదూతలు ఈ కార్యములను ಆಶಿಂಬುಬುನ್ನಡು: తొంగిచూడగోరుచున్నారు" - పేర్కొనబడిన కార్యములు   దేవదూతలకును; అని దేవుని ప్రవక్తలకును, గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించును: మర్మములే ప్రభువైన యేసుక్రీస్తునకు   స్నేహితులమైన కాని 83 మనకు ಅಧ್ಯಾಯಮು . ಆರಂಭಿಂವಿ ఆదికాండము బయలుపరచబడినవి: 10వ నుండి పర్యాయములు   దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యెను: ಏದಿ 12వ అధ్యాయములో ఆయన రెండుసార్లు ప్రత్యక్షమయ్యెను: ఆయన ప్రతి ప్రత్యక్షత యందు దైవ స్నేహము యొక్క రహస్యమును బయలుపరచెను   ఇది క్రమముగా నియ్యబడిన ప్రత్యక్షత: దైవ మర్మములు అకోబరు 1 సహో 5&06 బ (పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి యున్నది" (మత్తయి 13.11) 58 ದವುನಿ   ವೌಕ್ಯೀಮು ` అబ్రాహాము దేవుని స్నేహితుడని నందు మూడు దినవృత్తాం 20:7;   ಯೌ೯್ಬು పిలువబడెను (యెషయా' 2:23). 41:8; 2 ప్రభువైన   యేసుక్రీస్తు . 15:15లో శిష్యులు తనకు  స్నేహితులుగా. యోహాను నుండవలెనని కోరుచున్నట్లు  చెప్పెను: స్నేహితులు రహస్యములను ಅಮ పంచుకొను కొలది స్నేహము ఎల్లప్పుడు బలపడును  కనుకనే ఆయన హృదయ . మనము   తెలిసికొనవలెనని కోరుచున్నాడు   దేవుడు ಂಏೌನ್ಯಮುಲನ್ನಿಂಟಿನಿ సొదొమ గొమొట్టాలను నాశనము చేయుటకు పూర్వము ఆదికాండము 18: . 1768 స్నేహితుడైన అబ్రాహామునకు ఎట్లు దాచగలను?  అని రహస్యమును 83 నా పలికెను మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చునప్పుడు మనమాయన - స్నేహితులుగా మనకాయన  గూఢమైన మర్మములను నుండవలెననియు కోరుచున్నాడు: మనము   ఇట్టి బయలుపరచ ಏಲನನಿಯು సహవాసమును ಜ್ಞಾನುಲಕುನು; దేవునితో  అనుభవించుచున్నాము   (మత్తయి 13:17). కావున మనకు   బయలుపరచవలెనని వివేకులకును మరుగుపరచబడిన సంగతులను ১৯৫১  1 పేతురు 1.12 లో 'దేవదూతలు ఈ కార్యములను ಆಶಿಂಬುಬುನ್ನಡು: తొంగిచూడగోరుచున్నారు" - పేర్కొనబడిన కార్యములు   దేవదూతలకును; అని దేవుని ప్రవక్తలకును, గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించును: మర్మములే ప్రభువైన యేసుక్రీస్తునకు   స్నేహితులమైన కాని 83 మనకు ಅಧ್ಯಾಯಮು . ಆರಂಭಿಂವಿ ఆదికాండము బయలుపరచబడినవి: 10వ నుండి పర్యాయములు   దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యెను: ಏದಿ 12వ అధ్యాయములో ఆయన రెండుసార్లు ప్రత్యక్షమయ్యెను: ఆయన ప్రతి ప్రత్యక్షత యందు దైవ స్నేహము యొక్క రహస్యమును బయలుపరచెను   ఇది క్రమముగా నియ్యబడిన ప్రత్యక్షత: - ShareChat
#📝అనుదిన వాక్యము
📝అనుదిన వాక్యము - 2025 2025 KMY 01 అక్టటోబర్ . creations @psbo) వెంద్రకలలో ೪೮ ఒకటైనను నేరిపేదు మేసయ్యసందేశం లూకా 21 : 18 మేలిపోలిమి (un UTrouovn-me hypomone) లనేదిగ్రీకు పదం; దీని లర్ధం నశించదు; | Cನದಾಶಂ కోల్పోబడదు; హాని కలుగదు యేసు ఉపయోగించిన గ్రీకు రీతిలో ఇది లత్యంత బలమైన హామీ. ఇది సాధారణంగా  ఎట్టిపరిస్థితుల్లోనూ కీడు జరగదు లినే గట్టిహామీని వ్యక్తపరుస్తుంది: వెండ్రుకలలో ఒకటైననునశింపవుయొక్క ఈ లంశమును వివరణ: తల మరికొన్నిగ గ్రరించిన' ১১০০৩  వివరణలు మరియు ప్రయోజనాలు  1ರಾಜಲು 1*52 ಮಂಣಂ ನುಂಡಿಂಕ್ಷಿಂದಡಂ [ನಮುಾ]4;45,9552೦[4. 9 కీర్తన 9187,10-11 ನಿತ್ಯ ಅಗ್ಡಿಗುಂಡಮು ನಂಡಿ5ಾವಾಡಬಂ  అనగా 596121:7-8 ೭ನಾಕನಂನಿಂಡಿರಕ್ಷಿಂಏಡಂ ?ిసమూయేలు14 ?ి-11. మత్తయి 10.30 లూకా 127 మనుష్యుల హాని నుండికాపాడటం| అనగా యోహాను 17.12 దాని327, ఎఫెసీరి 16  3 అగ్నినుండి రక్షించడం . ಅನಾನ್ತ 27.34 ప్రలోభములు నుండికాపాడటం| ಯಾನಾನು 10:28 అనగా సాతాను ప్రియనేస్తమా; శరీరంలోని లతి చిన్నభాగమయిన జుట్టుకూడా దేవుని లెక్కలో ఉంది కాబట్టివిశ్వాసి జీవితం  ముగింపు నా మరణం, ప్రతీ లనుభవం - ఇవన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయి కైస్తవుడు కష్టాల్లోపడతాడు కానీ శాశ్వతంగా. KMY నాశనం కాడు దేవుడు హాని కలుగనీయడు కాబట్టినీవు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసముంచాలి:- creations అప్పుడు దేవుడు నీకు రక్షణ; భరోసా ధైర్యం అనుగ్రహిస్తాడు:. 2025 2025 KMY 01 అక్టటోబర్ . creations @psbo) వెంద్రకలలో ೪೮ ఒకటైనను నేరిపేదు మేసయ్యసందేశం లూకా 21 : 18 మేలిపోలిమి (un UTrouovn-me hypomone) లనేదిగ్రీకు పదం; దీని లర్ధం నశించదు; | Cನದಾಶಂ కోల్పోబడదు; హాని కలుగదు యేసు ఉపయోగించిన గ్రీకు రీతిలో ఇది లత్యంత బలమైన హామీ. ఇది సాధారణంగా  ఎట్టిపరిస్థితుల్లోనూ కీడు జరగదు లినే గట్టిహామీని వ్యక్తపరుస్తుంది: వెండ్రుకలలో ఒకటైననునశింపవుయొక్క ఈ లంశమును వివరణ: తల మరికొన్నిగ గ్రరించిన' ১১০০৩  వివరణలు మరియు ప్రయోజనాలు  1ರಾಜಲು 1*52 ಮಂಣಂ ನುಂಡಿಂಕ್ಷಿಂದಡಂ [ನಮುಾ]4;45,9552೦[4. 9 కీర్తన 9187,10-11 ನಿತ್ಯ ಅಗ್ಡಿಗುಂಡಮು ನಂಡಿ5ಾವಾಡಬಂ  అనగా 596121:7-8 ೭ನಾಕನಂನಿಂಡಿರಕ್ಷಿಂಏಡಂ ?ిసమూయేలు14 ?ి-11. మత్తయి 10.30 లూకా 127 మనుష్యుల హాని నుండికాపాడటం| అనగా యోహాను 17.12 దాని327, ఎఫెసీరి 16  3 అగ్నినుండి రక్షించడం . ಅನಾನ್ತ 27.34 ప్రలోభములు నుండికాపాడటం| ಯಾನಾನು 10:28 అనగా సాతాను ప్రియనేస్తమా; శరీరంలోని లతి చిన్నభాగమయిన జుట్టుకూడా దేవుని లెక్కలో ఉంది కాబట్టివిశ్వాసి జీవితం  ముగింపు నా మరణం, ప్రతీ లనుభవం - ఇవన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయి కైస్తవుడు కష్టాల్లోపడతాడు కానీ శాశ్వతంగా. KMY నాశనం కాడు దేవుడు హాని కలుగనీయడు కాబట్టినీవు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసముంచాలి:- creations అప్పుడు దేవుడు నీకు రక్షణ; భరోసా ధైర్యం అనుగ్రహిస్తాడు:. - ShareChat
#📙ఆధ్యాత్మిక మాటలు
📙ఆధ్యాత్మిక మాటలు - ShareChat
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 1🌷🌷* *" నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను" ( కీర్తన 40:2)* సంఘము లేక ఎక్లీసియా, అనగా 'బయటకి లాగుబడుట' యని అర్థము. ఒకవేళ బంగారము. వెండి, ఇనుము, ఇత్తడి, ప్రశస్తమైన వజ్రములు, ముత్యములతో చేయబడిన వివిధ రకములైన వస్తువులు గల పెద్ద కుప్ప సమీపమున ఒక అయస్కాంతమును ఉంచిరనుకొనుము. కేవలము తుప్పుబట్టిన, మురికి మేకు మాత్రమే అయస్కాంతము ద్వారా బయటకు లాగబడును గాని ప్రియమైన, విలువైన వస్తువులు విడచి పెట్టబడును. అదే రీతిగా క్రీస్తు దరిద్రులు, తప్పిపోయిన, పశ్చాత్తాప పడిన, అపవిత్రులైన పాపులనే ఆకర్షించును గాని, లోకములో అహంకారులు, సంపన్నులైన వారు ఏ మాత్రము ఆయన యొద్దకు రాలేరు (లాగబడరు). ఎక్లీసియా అనగా “బయటికి లాగబడుట”. ఇది క్రీస్తు ద్వారా లోకములో నుండి బయటికి లాగబడిన వారిని గురించి మాట్లాడుచున్నది. వారు పామరులైనను, లోకములో అత్యున్నతమైన ఏ అర్హత లేని వారైనను వారు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వారగుదురు. అట్టి ప్రజలను గురించి మన ప్రభువు, “నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని” (యోహాను 15: 19) అని చెప్పుచున్నాడు. ఈ లాంటి సంఘమునకు నీవు చెందియున్నావా? యేసు ప్రభువు లోకము నుండి నిన్ను బయటికి లాగెనని నిజముగా చెప్పగలవా? *నీవు క్రైస్తవ పేరుకలిగి యున్నందున లేక చాల బైబిలు జ్ఞానము కలిగి యున్నందున ప్రభువునకు చెందియున్నానని తలంచకుము*. నీ హృదయములో, నీ జీవితములో మార్పు ఉండవలెను. నీవు దేవుని బలమైన హస్తముచే బయటికి లాగబడినప్పుడు, లోక సుఖములు నిన్ను ఆకర్షించ లేవు (అవి వాటి ఆకర్షణ శక్తిని నీ యెడల పోగొట్టుకొనును). క్రీస్తు నీ హృదయములోనికి వచ్చెను, చీకటి మాయమయ్యెను. నీవు పాపము యొక్క బలము నుండి విడిపించ బడితివి గనుక నీవు ఏ మాత్రము పెనుగులాడి, పోరాడనవసరము లేదు. ఈ కార్యము నీలో జరిగితేనే తప్ప, నీవు సంఘమునకు చెంది యున్నానని చెప్పలేవు. అనేక మంది నామకార్ద క్రైస్తవులు లోక సంబంధమైన విషయముల కొరకు ఆశకలిగి యుందురు. వారు అప్పుడప్పుడు లోక సుఖములయందు నిమగ్నులై యున్న యెడల ఏ మాత్రము హాని యుండదని తలంచుదురు. వారు సినిమాకు, సంవత్సరమునకు రెండు లేక మూడు సార్లు, “మంచి సినిమాలకు” మాత్రమే వెళ్ళుటకు ఇష్టపడుదురు. సీసా నిండా విషము లేక దానిలో ఒక చుక్క విషమైనను మరణకరమైనదని వారు గ్రహించలేరు. చిన్న టి.బి. క్రిములు నీ శరీరమంతటిని చంపగలవు. కంటిలోని ఒక మచ్చ గ్రుడ్డితనమును తీసికొని రాగలదు. ప్రభువు నిన్ను ప్రతివిధమైన లోక సంబంధమైన సుఖము నుండి విడిపించి తన నిజసంఘములో సభ్యునిగా చేసెనని నిశ్చయ పరచుకొనును. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝