మూసికి పునరుజీవం... ప్రజా ప్రభుత్వ సంకల్పం...
ఉగాది నుంచి మూసి పునరుజీవ పనులు ప్రారంభం.
ఇప్పటికే రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఏడిబి
నది పొడవున వ్యాపార సముదాయాలు, వాహ్యాలి కేంద్రాలు
ముసిలో నిత్యం మంచినీరు ప్రవహించేలా వ్యూహరచన #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢