Rajesh Sonu
ShareChat
click to see wallet page
@rj_creations_official
rj_creations_official
Rajesh Sonu
@rj_creations_official
Online Shopping Best Deals 🤝
Enjoy up to 40 hours of uninterrupted audio with boAt Rockerz 113 neckband earphones featuring fast charging, low latency, and dual pairing. Discover it on Amazon today! https://amzn.in/d/f5abZsF #amazon #📰సెప్టెంబర్ 25th అప్‌డేట్స్📣 #✌️నేటి నా స్టేటస్ #😇My Status
amazon - ShareChat
Amazon.in
#యోగ 🧘+ ఆరోగ్య చిట్కాలు🏥 + సమాచారం💁📝 #🏋️‍♀️హెల్త్ టిప్స్ #👨🏻‍⚕️ఆరోగ్య చిట్కాలు #🏋️‍♀️ఫిట్నెస్ #🩺ఆరోగ్య జాగ్రత్తలు
యోగ 🧘+ ఆరోగ్య చిట్కాలు🏥 + సమాచారం💁📝 - ఇలా చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం .. ప్రకృతిలో దొరికే పూలు కాయలతో తలనొప్పి తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు . ఆయుర్వేదంలో ఈ చిట్కాలు అమోఘంగా పనిచేసేవని రుజువయ్యాయి . మిరియం అరగదీసి ఆ గంధం కణతలకు పట్టించాలి . సీతాఫలం ఆకు పసరు తలకు మర్దనా చేయచ్చు . దాల్చిన చెక్క పేస్టు నుదురుకు రాసినా మంచి ఫలితం కనిపిస్తుంది . మునగాకు రసంలో మిరియాలు పొడి కలిపి నుదుటికి పట్టించవచ్చు . ఇంగువ అరగదీసి ఆ గంధాన్ని పట్టించినా సరే , లవంగాలను నూరి ఆ పేస్టు నుదుటికి పట్టీ వేయవచ్చు , తమలపాకుకు కొద్దిగా నూనె రాసి నుదుటి పై పట్టీలా వేయచ్చు . కొతిమీర రసం కణతలు , నుదురుకు పట్టించినా తలనొప్పి పోతుంది . మందులు కనిపెట్టని రోజుల్లో వాడిన ఔషధాలు ప్రకృతిలో లభించే ఆకులు , పువ్వులే . - ShareChat