@sakshinews
@sakshinews

Sakshi News

Sakshi, Gets You News as it Breaks, Catch Events as They Unfold.

గెలిచారు.. సిరీస్‌ను ముద్దాడారు
#

🏏 ఇండియా vs ఆస్ట్రేలియా రెండో వన్డే

గెలిచారు.. సిరీస్‌ను ముద్దాడారు
బెంగళూరు : మూడు వన్డేల సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. కలిసొచ్చిన మైదానంలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా ముద్దాడింది. అంతేకాకుండా కొత్త ఏడాదిలో రెండో సిరీస్‌ విజయంతో టీమిండియా తన విజయపరంపర కొనసాగించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
208 వీక్షించారు
4 గంటల క్రితం
అయ్యా బాబోయ్‌ అసలు కలెక్షన్లు ఆగట్లా..
#

📰టాలీవుడ్ న్యూస్

అయ్యా బాబోయ్‌ అసలు కలెక్షన్లు ఆగట్లా..
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’  చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరంగల్‌లో ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించింది. అంతేకాకుండా కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్‌ వసూలు చేసిందని ప్రకటించింది.
231 వీక్షించారు
8 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..