ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా, మాడుగుల పట్టణంలో స్థానిక ఎంపీడీవో ఆఫీస్ నందు రోబ్బా మహేష్ ఆధ్వర్యంలో,పవన్ కళ్యాణ్ గారి సంబంధించిన శాఖల ఉద్యోగులకు, మరియు పారిశుద్ధ్య కార్మికులకు,సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది . #🟥జనసేన #పుట్టినరోజు #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #janasena