
టీమ్ అప్పన NSG దొరబాబు
@teamadbjsp
Team అప్పన NSG దొరబాబు(జనసేన పార్టీ)
#🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 “ఆమె కలలకు రెక్కలు ఇవ్వండి,
దేశం గగనమంత ఎగురుతుంది.”
#internationalgirlchildday
#EmpowerHer #child #day
నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు జోగిపాలెం నుండి భలిఘట్టం బైపాస్ రోడ్‌లో ఏర్పడిన పెద్ద గుంట కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జనసేన సీనియర్ నాయకుడు శ్రీ అప్పన దొరబాబు గారు తెలుసుకున్నారు.
వెంటనే స్పందించిన దొరబాబు గారు, నర్సీపట్నం టౌన్ జనసేన నాయకులు, అధికారులు కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ గారు, మారిశెట్టి రాజా, తాతబాబు, సమిరెడ్డి కిరణ్, పోతుల గణేష్, సుకల నాని, లోకారపు ఈశ్వర్, చల్ల చిట్టీబాబు, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.
#PawanKalyan #JanasenaParty
#📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు #narsipatnam
#🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 రతన్ టాటా గారిని స్మరించుకుంటూ
“దిగ్గజులు ఎప్పుడూ మరణించరు; వారి కార్యాల ద్వారానే వారు చిరంజీవులు అవుతారు.
నిష్ఠ, నైతికతలకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు రతన్ టాటా గారిని స్మరించుకుంటూ.”
– అప్సనా NSG దొరబాబు (సీనియర్ నాయకులు, నర్సీపట్నం నియోజకవర్గం)
#RatanTata #LegendForever #RememberingRatanTata #TributeToRatanTata #Inspiration #Integrity #GreatLeader #NSGDorababu #Narsipatnam #Leadership #IndianIcon #motivation #ratan tata #రతన్ టాటా ఫ్యాన్స్ #tata ratan tata
#✈ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే🛦 🇮🇳 భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు! ✈️
దేశ గగనతల రక్షణలో అపూర్వ సేవలందిస్తున్న భారత వైమానిక దళానికి మన హృదయపూర్వక వందనం.
జై హింద్! 💙🇮🇳
##indianairforceday #jaihind #janasena #PawanKalyan
సకల సుగుణాల రాముడి జీవితాన్ని
మహాకావ్యంగా అక్షరబంధించిన
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు...
#janasena #PawanKalyan #narsipatnam #🙏వాల్మీకి జయంతి💮 #🙏🌹 జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🌹🙏