తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పించిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబురావు
దాదాపు కిలో బంగారం, రూ.కోటి రూపాయల వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేసిన బాబురావు కుటుంబం
గతంలో దర్శనానికి వెళ్లినప్పుడు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అని దేవుడు అడిగినట్టు అనిపించిందని, అందుకే సమర్పించానని తెలిపిన బాబురావు #తిరుమల #తిరుమల తిరుపతి