TNTUC
ShareChat
click to see wallet page
@tntuc_official
tntuc_official
TNTUC
@tntuc_official
Official Sharechat Account of TNTUC
నూతనంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ధి చేకూరనుంది. - మంత్రి పయ్యావుల కేశవ్. #APAssembly #GSTReforms #NextGenGST #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:07
16 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వటమే ఒక చరిత్ర.. ఇంత తక్కువ టైంలో ప్రక్రియ పూర్తి చేసి, నియామక పత్రాలు ఇవ్వటం మరో చరిత్ర.. ఇది కేవలం లోకేష్ గారికి, చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యం... #APWelcomesNewTeachers #MegaDSCinAndhraPradesh #IdhiManchiPrabhutvam #Super6SuperHit #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:41
టీడీపీ హయాంలో చంద్రన్న బీమా పథకం ద్వారా తక్షణమే మట్టి ఖర్చుల కింద రూ.5వేలు తర్వాత 20 రోజుల్లో రూ.5 లక్షలు అందజేసి ఎన్నో కుటుంబాలకు  అండగా నిలిచింది.వైసీపీ అధికారంలోకి వచ్చాక  రాష్ట్రంలో అలాంటి పథకం ఏదీ అమలు కాలేదు.. #APLegislativeCouncil #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:29
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు #TirumalaTirupatiDevasthanam #ChandrababuNaidu #NaraLokesh #Tirumala  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:38
ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. - మంత్రి నారా లోకేష్. #APAssembly #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:49
ఆడబిడ్డ నిధి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..పథకాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - మంత్రి కొండపల్లి శ్రీనివాస్. #APLegislativeCouncil #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:15
చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం.. #APLegislativeCouncil #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:22
సోషల్ మీడియా నేరాలు,ఆర్ధిక నేరాలు పెరిగిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం వేశాం.  #APAssembly  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
02:49
బాబు ష్యూరిటీ... జాబు గ్యారెంటీ అని చెప్పాను... దాన్ని నిజం చేస్తున్నాం. రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం.. 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. 14 సార్లు డీఎస్సీ నిర్వహించాం.. 1,96,619 టీచర్ ఉద్యోగాలిచ్చాం.  #APWelcomesNewTeachers #MegaDSCinAndhraPradesh #IdhiManchiPrabhutvam #Super6SuperHit #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:13
అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయి... ఆదాయం పెరుగుతుంది.. సంక్షేమం సజావుగా సాగించవచ్చు. #APWelcomesNewTeachers #MegaDSCinAndhraPradesh #IdhiManchiPrabhutvam #Super6SuperHit #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:45