YS Jagan Mohan Reddy
ShareChat
click to see wallet page
@ysjagan
ysjagan
YS Jagan Mohan Reddy
@ysjagan
Chief Minister, Andhra Pradesh
మార్పు కోసం యువత అడుగు వేయకపోతే వ్యవస్థ మారదు. అందుకే వైయస్ఆర్‌సీపీ హయాంలో ఆ దిశగా అడుగులు వేశాం. దేశ భవిష్యత్తు అయిన స్టూడెంట్స్‌ గురించి ఆలోచించేవాడే లీడర్ అవుతాడు. #🗞️నవంబర్ 7th ముఖ్యాంశాలు💬 #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢 #🟢వై.యస్.జగన్
🗞️నవంబర్ 7th ముఖ్యాంశాలు💬 - ShareChat
01:14
న్యాయ‌మూర్తిగా ఎన్నో కీల‌క‌ తీర్పులు ఇచ్చిన అబ్దుల్ న‌జీర్ గారు, నేడు గ‌వ‌ర్న‌ర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడ‌డంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష‌ కృషి చేసిన ఆయ‌నకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌర‌వ డాక్ట‌రేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి ల‌భించిన గుర్తింపు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌ గారికి హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. #🗞️నవంబర్ 5th ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢
🗞️నవంబర్ 5th ముఖ్యాంశాలు💬 - ShareChat
తుఫాన్‌తో రైతులు పంటలు నష్టపోయి బాధలో ఉంటే చంద్రబాబు లండన్‌ వెళ్తాడు.. ఆయన కొడుకు ముంబయిలో క్రికెట్ మ్యాచ్‌ చూడటానికి వెళ్తాడు. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. #🗞️నవంబర్ 5th ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢
🗞️నవంబర్ 5th ముఖ్యాంశాలు💬 - ShareChat
00:20
Every smile I witnessed in Krishna district reminded me why we fight every day, for our farmers, for our children and for their future. Standing with those affected by Montha Cyclone, ensuring they receive support. Farmers are our backbone , YSRCP will never let them stand alone. #CycloneMontha #🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢
🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬 - ShareChat
00:52
Saddened to learn of the passing of Shri Gopichand P. Hinduja, a visionary who helped shape the Hinduja Group into a global conglomerate. My heartfelt condolences to his family, colleagues, and everyone at the Hinduja Group. May his soul rest in peace. #🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢
🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬 - ShareChat
The Indian women’s cricket team has scripted history at the DY Patil Stadium in Navi Mumbai, winning the World Cup after a thrilling match. The teamwork, confidence, and passion they have shown made the entire nation proud. It's great to see that a Kadapa girl, Sricharani, is part of the champion team. This glorious win will be remembered as a golden chapter in the history of Indian cricket. This victory is an inspiration for every young Indian to dream big. #WomensWorldCup2025 #INDWvsSAW #🏆భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది #🇮🇳టీమ్ ఇండియా😍 #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬
🏆భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది - Nಖ1 {~ { { e |05` "013 MHAIPIC 0/ CHAHPIOE [7   Ct೬೫ ON ^0_ RICKET WORLD CUP INDIA 2025 Nಖ1 {~ { { e |05` "013 MHAIPIC 0/ CHAHPIOE [7   Ct೬೫ ON ^0_ RICKET WORLD CUP INDIA 2025 - ShareChat
Remembering my dear friend, Mekapati Goutham Reddy on his birth anniversary. I miss you, Gautham! #🗞️నవంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #🟢వై.యస్.జగన్
🗞️నవంబర్ 2nd ముఖ్యాంశాలు💬 - - 9ல 2 ட a .00 - 9ல 2 ட a .00 - ShareChat
పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి. #🗞️నవంబర్ 1st ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైయస్ఆర్ సీపీ హయాంలో 54.55 లక్షల మంది రైతులకి వారి తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి.. వారికి రూ.7,802 కోట్ల ఇన్సూరెన్స్ అందించాం. #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #🔊షేర్‌చాట్ చాట్‌రూమ్😍 #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ
🟢వై.యస్.జగన్ - ShareChat
01:29
Heartfelt tributes to the sculptor of modern India, Sardar Vallabhbhai Patel ji, on his birth anniversary. His unwavering commitment to the integration of princely states into India laid the foundation for a strong and resilient India. #NationalUnityDay #🗞️అక్టోబర్ 31st అప్‌డేట్స్💬 #💐సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి✨ #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #🔊షేర్‌చాట్ చాట్‌రూమ్😍
🗞️అక్టోబర్ 31st అప్‌డేట్స్💬 - ShareChat