రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (కాపు), బడిలోకి వచ్చింది కోనసీమలో 6వ తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి ...!!! ( ఆ లైంగిక దాడికి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సహకరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. )
తునిలో
తాటికొండ నారాయణరావు(దళితుడు) చదువులేని సన్నాసి 8వ తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి...!!!
ఇద్దరూ ఒకే రకమైన తప్పు చేసారు,,
తాటికొండ నారాయణరావుని తుని పోలీస్ లు చెరువు లో తోసేసి అతనే దుకేసాడు అని కాకమ్మ కబుర్లు చెప్పారు,, కానీ అతను చేసింది పెద్ద తప్పు కాబట్టి అందరూ పోలీస్ ని సమర్ధించారు,,,
కోనసీమ పోలీస్ ఇప్పుడు మీకు దమ్ముంటే వీడిని కూడా చెరువు లోకి తోసెయ్యండి
చూద్దాం,,,
ఇద్దరూ ఒకేరకమైన తప్పు చేసారు ఒకే రకమైన శిక్ష వెయ్యాలి,,
ఏం,,,పోలీస్ అధికారుల్లారా,, అలా చెయ్యగలరా????
ఈ జనసేన లీడర్ ని చెరువులోకి తోసెయ్యగలరా?????
నారాయణ అనేవాడు sc వాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ లీడర్ అయినా చెరువు లోకి తోసేసారు
ఆ పార్టీ వాళ్ళు కూడా వాడికి మాకు ఏం సంబంధం లేదు అని చెప్పారు,,,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడికి జనసేన పార్టీకి సంబంధం లేదు అని చెప్పగలడా???
వాడిని పోలీస్ వారు చెరువులోకి తోయ్యగలరా????
ఇదిరా మన పరిస్థితి దోపిడీ కులాల పార్టీ ల్లో ఉంటే,,,,
చూద్దాం,,,,వాడిని అసలు అరెస్ట్ చేస్తారో లేక పిచ్చోడు అని సర్టిఫికెట్ ఇప్పించి అసెంబ్లీ కి పంపిస్తారో,,
ఆయా పార్టీ ల్లో ఉన్న దళితులకు తెలియాలి మరి....
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #జనసేన #టిడిపి