LingaBhairavi
15 Posts • 8K views
Sadhguru Telugu
619 views 2 days ago
దేవి దున్నపోతు మీద ఎందుకు నిలుచుని ఉంటుంది? Why Is Devi Depicted Standing On A Buffalo దేవి కింద మహిషాసురుడిని చిత్రీకరించడం వెనుక ఉన్న కథ మరియు ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు. 🔗 https://youtu.be/YP_senku0Zg #sadhguru #SadhguruTelugu #navratri #LingaBhairavi #buffalo
14 likes
11 shares
Sadhguru Telugu
965 views 2 days ago
మీ మనశ్శరీరాలతో సహా, మీ ఉపకరణాలను పూజ్యభావంతో చూసుకుంటే, అప్పుడు ప్రతి పని ఓ ఆనందకరమైన, ఫలప్రదమైన ప్రక్రియ అవుతుంది. If you treat your tools – including your own body and Mind – with reverence, every activity is a joyful and fruitful process. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #ayudhpooja #LingaBhairavi
9 likes
9 shares
Sadhguru Telugu
555 views 6 days ago
దేవి అనుగ్రహాన్ని పొందినవారు ధన్యజీవులు. మీరు మీ ఊహకు, శక్తి సామర్థ్యాలకు అతీతమైన జీవితాన్ని గడుపుతారు. One who earns Devi’s Grace is a Blessed Being. You will live a life that is well beyond your imagination, competence, and capabilities. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #LingaBhairavi
9 likes
15 shares