👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2K views • 1 months ago
🙏 *ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః* 🌸
ఈ మంత్రాన్ని జపించడం వల్ల పూర్వ జన్మల నుండి వెంటాడుతున్న పాప కర్మలు, దోషాలు నశిస్తాయి. జీవితంలో ఎదురయ్యే అకారణ కష్టాలకు ఇది గొప్ప పరిష్కారం. మనస్సు నిలకడగా ఉంటుంది.
#om sri gurubhyo namaha #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి #దత్తాత్రేయ స్వామి #దత్తాత్రేయ స్వామి@ #Sri Dattatreya Swamy 🙏🙏
59 likes
36 shares