శ్రీ
133 Posts • 634K views
abagymkrish
748 views 22 days ago
ముత్తైదువ' అంటే ఎవరు? #🔊తెలుగు చాట్‌రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #శ్రీ ముత్తైదువ అంటే 5 మంగళకరమైన అలంకారాలు ధరించిన వివాహిత స్త్రీ అని అర్థం. కాళ్లకు మెట్టెలు, పట్టీలు, చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం, నుదుటిపై కుంకుమ, తలలో పూలు.. ఈ 5 అలంకారాలు ఆమెకు మహాలక్ష్మి రూపాన్ని ఇస్తాయి. ఈ ఆభరణాలు ధరించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, సానుకూల శక్తిని పెంచుతాయని, వైవాహిక జీవితంలో శ్రేయస్సును కలిగిస్తాయని అంటున్నారు.
3 likes
7 shares