మీ బంధం మీతోనే ఎందుకు మొదలవ్వాలి
Why Your Relationship Start With You
చుట్టూ ఉన్న వారితో అద్భుతమైన అనుబంధం ఉండాల్సింది - మీరెలాంటి వారన్న దాన్ని వల్లే గానీ, వారి వల్ల కాదు. మీరీ ప్రపంచాన్ని మీ నీడలో, దాని చల్లదనంలో బతకనివ్వొచ్చు; లేదా, ఎప్పుడూ ఏదో ఓ నీడ కోసం ప్రాకులాడుతూ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఉన్న ఎంపిక ఇది.
#sadhguru #SadhguruTelugu #life #relationship #why