Mohan
79K views • 27 days ago
#📣సెప్టెంబర్ 6th అప్డేట్స్📰 #🌒చంద్ర గ్రహణం🌒# #చంద్ర గ్రహణం పరిహారాలు చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడి తీవ్రత అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ 7న ఏర్పడేది చంద్రగహణం రాహుగ్రస్త చంద్రగ్రణమని చెబుతున్నారు. రాహువు చెడు దృష్టి..చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గేందుకు గ్రహణ సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారు? దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.. .🌒🌔🌓
225 likes
597 shares