#మధురై మీనాక్షి🙏
348 Posts • 136K views
sivamadhu
906 views 5 days ago
#🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 ##మధురై మీనాక్షి🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో నేడు (15.01.2026) పొంగల్ సందర్భంగా సాయంత్రం సింహాసనం వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మీనాక్షీ దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ చొక్కనాథర్ పోత్రీ పోత్రీ మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏
10 likes
5 shares
sivamadhu
631 views 2 months ago
##మధురై మీనాక్షి🙏 #ఓం శ్రీ మాత్రే నమః #😇శివ లీలలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో శ్రీ మీనాక్షీ దేవి సన్నిధిలో తమిళ మాసమైన ఐప్పసి మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కోలాటోత్సవాల్లో ఐదో రోజు (26.10.2025) సాయంత్రం బంగారు కేడిగ వాహనంపై కోలాటం ఆడుతున్న తమిళ వనిత అలంకరణలో శ్రీ మీనాక్షీ దేవి పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ చొక్కనాథ పోత్రీ పోత్రీ మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏
12 likes
10 shares
sivamadhu
617 views 2 months ago
##మధురై మీనాక్షి🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో శ్రీ మీనాక్షీ దేవి సన్నిధిలో తమిళ మాసమైన ఐప్పసి మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కోలాటోత్సవాల్లో రెండో రోజు (23.10.2025) సాయంత్రం బంగారు కేడిగ వాహనంపై కోలాటం ఆడుతున్న తమిళ వనిత అలంకరణలో శ్రీ మీనాక్షీ దేవి పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళ భక్తులు ఊరేగింపులో కోలాటం ఆడుతున్న మెక్కలు చెల్లించుకున్నారు. సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ చొక్కనాథర్ పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏
10 likes
10 shares