Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]  
1K views • 1 days ago
#🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 
 #🕉️🙏🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
🚩🙏🕉️ శ్రీ ఆంజనేయ 🚩🕉️🙏
 #jai sri ram. Jai hanuman. jai Sri Ram. sri anjaneya swamy. anjani puthra . mahadev #శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 🍃🌿🌿💐🌹🥀🌺🌷 జైశ్రీరామ్, 💐💐💐💐 జపాలి ఆంజనేయ స్వామి 💐 #జై శ్రీ రామ శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ # 
🕉️ 🪔🙏🏻🌹🌿🌹🌿🌹🙏🏻🪔 🕉️
ఓం నమో వాయుపుత్రాయ 
భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ 
కామరూపాయ శ్రీమతే || 
మోహశోకవినాశాయ 
సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు 
దగ్ధలంకాయ వాగ్మినే || 
గతి నిర్జితవాతాయ 
లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ 
వశినే వనవాసినే || 
తత్త్వజ్ఞాన సుధాసింధు 
నిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ 
సుగ్రీవసచివాయ తే ||
జన్మమృత్యుభయఘ్నాయ 
సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూత
పిశాచభయహారిణే || 
  🙏🏻 *ఓం కారాగృహవిమోక్త్రే నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
 21 likes
  12 shares

![Gudapati Naresh [ Amma Chetti Goru mudda ] - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes](https://cdn-im.sharechat.com/ProfilePic/7ac3774_1686806431959_sc_thumbnail_v2.jpeg?referrer%3Dpost-rendering-service-ues%26tenant%3Dsc=&tenant=sc&referrer=feed-service&f=il_v2.jpeg) 
  
 